MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntrs-big-milestone-without-ssr-next-allu-arjun4883e10c-1b75-41eb-8403-1cfa121999df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntrs-big-milestone-without-ssr-next-allu-arjun4883e10c-1b75-41eb-8403-1cfa121999df-415x250-IndiaHerald.jpgప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తెలుగు సినిమాలను రిలీజ్ చేయడానికి ఉన్న ఏకైక ఆప్షన్ ధర్మ ప్రొడక్షన్స్ కరణ్ జోహార్ అనే సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ సినిమాను రిలీజ్ చేస్తే రికార్డ్ స్థాయిలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు వస్తున్నాయి. తెలుగు సినిమాలలో మెజారిటీ సినిమాలు కరణ్ కు సైతం మంచి లాభాలను అందిస్తున్నాయి. అయితే కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్ లో 50 శాతం వాటాను 1000 కోట్ల రూపాయలకు పూనావాలా సంస్థకు విక్రయించడం హాట్ టాపిక్ అయింది. devara{#}Dharma Productions;Karan Johar;NTR;media;bollywood;Hero;Jr NTR;Telugu;Cinemaకరణ్ డౌన్ ఫాల్ కు దేవర కారణమా.. ఆ హీరో ఫ్యాన్స్ కామెంట్లలో నిజమెంత?కరణ్ డౌన్ ఫాల్ కు దేవర కారణమా.. ఆ హీరో ఫ్యాన్స్ కామెంట్లలో నిజమెంత?devara{#}Dharma Productions;Karan Johar;NTR;media;bollywood;Hero;Jr NTR;Telugu;CinemaWed, 23 Oct 2024 14:45:00 GMTప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తెలుగు సినిమాలను రిలీజ్ చేయడానికి ఉన్న ఏకైక ఆప్షన్ ధర్మ ప్రొడక్షన్స్ కరణ్ జోహార్ అనే సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ సినిమాను రిలీజ్ చేస్తే రికార్డ్ స్థాయిలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు వస్తున్నాయి. తెలుగు సినిమాలలో మెజారిటీ సినిమాలు కరణ్ కు సైతం మంచి లాభాలను అందిస్తున్నాయి. అయితే కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్ లో 50 శాతం వాటాను 1000 కోట్ల రూపాయలకు పూనావాలా సంస్థకు విక్రయించడం హాట్ టాపిక్ అయింది.
 
అయితే కరణ్ జోహార్ డౌన్ ఫాల్ కు దేవర మూవీ కారణమంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్లు వినడానికి ఏ మాత్రం నమ్మేలా లేవు. ఈ కామెంట్లు హాస్యాస్పదం అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెబుతున్నారు. దేవర సినిమాకు హిందీలో 70 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయని ఈ సినిమా హక్కులు కేవలం 15 కోట్ల రూపాయలకు మాత్రమే ధర్మ ప్రొడక్షన్స్ కొనుగోలు చేసిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
 
దేవర హిందీలో అబవ్ యావరేజ్ మూవీగా నిలిచిందని అక్కడి క్రిటిక్స్ పేర్కొన్నారు. ఒకవేళ దేవర నిజంగా అంచనాలు అందుకోక పోయి ఉన్నా మరీ 5, 6 కోట్ల నష్టానికి ధర్మ ప్రొడక్షన్స్ 50 శాతం వాటా అమ్మాల్సిన అవసరం ఉంటుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒక హీరో ఫ్యాన్స్ కావాలని ఈ తరహా ప్రచారం చేస్తున్నారని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
 
దేవర యావరేజ్ టాక్ తోనే ఈ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తే యునానిమస్ హిట్ టాక్ వచ్చి ఉంటే సులువుగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి ఉండేది. దేవర నైజాంలో సైతం 100 కోత్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల మార్కును అందుకుంది. ఎన్టీఆర్ మార్కెట్ ను ఎన్నో రెట్లు పెంచిన సినిమా దేవర అని చెప్పవచ్చు. పదేళ్లలో తారక్ క్రేజ్ మాత్రం అమాంతం పెరిగిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రష్మిక రిజెక్ట్ చేసిన మూవీల్లో నటించి కెరియర్నే రిస్క్ లో పడేసుకున్న బ్యూటీ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>