MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-rc-will-be-shot-in-this-beautiful-city48ef0eb0-5797-41f4-a297-b6ef3b6a0596-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-rc-will-be-shot-in-this-beautiful-city48ef0eb0-5797-41f4-a297-b6ef3b6a0596-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ పై ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి విన్నర్ అని రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ బిజినెస్ విషయంలో సైతం అదరగొడుతోంది. దిల్ రాజుకు ఈ సినిమా మంచి లాభాలను అందిస్తోందని తెలుస్తోంది. game changer{#}Winner;GEUM;Fidaa;Ram Charan Teja;Industry;Blockbuster hit;Dil;media;Hero;Cinema;Indiaచరణ్ ఫ్యాన్స్ ను వణికిస్తున్న నెగిటివ్ సెంటిమెంట్.. గేమ్ ఛేంజర్ కు కొత్త టెన్షన్!చరణ్ ఫ్యాన్స్ ను వణికిస్తున్న నెగిటివ్ సెంటిమెంట్.. గేమ్ ఛేంజర్ కు కొత్త టెన్షన్!game changer{#}Winner;GEUM;Fidaa;Ram Charan Teja;Industry;Blockbuster hit;Dil;media;Hero;Cinema;IndiaWed, 23 Oct 2024 13:01:00 GMTటాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ పై ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి విన్నర్ అని రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ బిజినెస్ విషయంలో సైతం అదరగొడుతోంది. దిల్ రాజుకు ఈ సినిమా మంచి లాభాలను అందిస్తోందని తెలుస్తోంది.
 
అయితే చరణ్ అభిమానులను ఒక నెగిటివ్ సెంటిమెంట్ తెగ టెన్షన్ పెడుతోంది. చరణ్ మూడో సినిమా ఆరెంజ్, చరణ్ ఆరో సినిమా తుఫాన్, చరణ్ తొమ్మిదో సినిమా బ్రూస్ లీ, చరణ్ 12వ సినిమా వినయ విధేయ రామ ప్రేక్షకుల మెప్పు పొందలేదు. ఈ సెంటిమెంట్ ప్రకారం చరణ్ 15వ సినిమా గేమ్ ఛేంజర్ రిజల్ట్ ఎలా ఉండబోతుందనే టెన్షన్ అభిమానులను వెంటాడుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
ఈ సెంటిమెంట్ గేమ్ ఛేంజర్ కు కొత్త టెన్షన్ క్రియేట్ చేస్తుండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. గేమ్ ఛేంజర్ పక్కా బ్లాక్ బస్టర్ అనే అభిప్రాయాన్ని ఫ్యాన్స్ కలిగి ఉన్నారు. గేమ్ ఛేంజర్ ఇండస్ట్రీ హిట్ గా నిలిస్తే మెగా ఫ్యాన్స్ ఎంతలా సంతోషిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు.
 
రామ్ చరణ్ పాన్ ఇండియా మార్కెట్ ను డిసైడ్ చేసే మూవీ గేమ్ ఛేంజర్ అని నెటిజన్లు కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ భారీ సినిమాలలో మాత్రమే నటిస్తుండగా చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ షూట్ మైసూరులో జరగనుంది. రామ్ చరణ్ సినిమా సినిమాకు లుక్స్ విషయంలో వేరియేషన్ చూపిస్తుండగా చరణ్ లుక్స్ కు ఈ హీరో అభిమానులు ఫిదా అవుతున్నారు. రామ్ చరణ్ రేంజ్ వేరే లెవెల్ అని ఫ్యాన్స్ సోషల్ మీడియలో కామెంట్లు చేస్తున్నారు.










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వచ్చే సంవత్సరం అయినా ఈ బ్యూటీలు జనాల ముందుకు వస్తారా.. స్టార్ హీరోయిన్స్.. ప్రస్తుతం ఇలా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>