MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgబాలకృష్ణ దర్శకుడు బాబి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. దీనితో ఈ మూవీ విడుదల కోసం బాలయ్య ఫ్యాన్స్ చాల ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ కు మంచి స్పందన రావడంతో ఈ మూవీ దర్శక నిర్మాతలు జోష్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో బాలయ్య ఇమేజ్ ఆధారంగా నిర్మిస్తున్న నేపధ్యంలో ఈసినిమాకు మంచి టైటిల్ ఉంటే చాల సులువుగా జనంలోకి వెల్లవచ్చనీ దర్శకుడు బాబి ఆలోచన అని అంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ గా కొన్ని పేర్లbalakrishna{#}Josh;Darsakudu;January;Ram Charan Teja;Makar Sakranti;Audience;News;Balakrishna;Director;Cinemaఆరెండు విషయాలతో కన్ఫ్యూజ్ అవుతున్న బాలకృష్ణ !ఆరెండు విషయాలతో కన్ఫ్యూజ్ అవుతున్న బాలకృష్ణ !balakrishna{#}Josh;Darsakudu;January;Ram Charan Teja;Makar Sakranti;Audience;News;Balakrishna;Director;CinemaTue, 22 Oct 2024 16:37:00 GMTబాలకృష్ణ దర్శకుడు బాబి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. దీనితో ఈ మూవీ విడుదల కోసం బాలయ్య ఫ్యాన్స్ చాల ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ కు మంచి స్పందన రావడంతో ఈ మూవీ దర్శక నిర్మాతలు జోష్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.



ఈసినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో బాలయ్య ఇమేజ్ ఆధారంగా నిర్మిస్తున్న నేపధ్యంలో ఈసినిమాకు మంచి టైటిల్ ఉంటే చాల సులువుగా జనంలోకి వెల్లవచ్చనీ దర్శకుడు బాబి ఆలోచన అని అంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ గా కొన్ని పేర్లు పరిశీలనలోకి తీసుకున్నప్పటికీ సరైన టైటిల్ ఇప్పటివరకు ఎంపిక కాలేదు అని అంటున్నారు.



ఇక ఈసినిమాను జనవరి 9న విడుదల చేయాలి అన్న ఆలోచనలు ఈమూవీ నిర్మాతలకు వచ్చినప్పటికీ ఎంతవరకు అది ఈమూవీ కలక్షన్స్ విషయంలో శ్రేయస్కరం అన్న ఆలోచన బాబి చేస్తున్నట్లు సమాచారం. బాలయ్య ఇమేజ్ రీత్యా ఈమూవీకి మొదటిరోజు ఓపెనింగ్ కలక్షన్స్ బాగానే వచ్చినప్పటికీ సంక్రాంతి’ పండుగకు ఇంకా అప్పటికి 5 రోజులు గ్యాప్ ఉంటుంది కాబట్టి ఈ గ్యాప్ లో తమ సినిమాకు తగ్గిపోయే ఆస్కారం ఉండి అంటూ ఈ మూవీ దర్శకుడుని హెచ్చరిస్తున్నాట్లు టాక్.



దీనికితోడు ఈ మూవీతో పోటీగా విడుదల అవుతున్న రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10న విడుదల అవుతున్న పరిస్థితులలో బాలయ్య సినిమా టాక్ తో సంబంధం లేకుండా ఈ మూవీ విడుదలను జనవరి 12కు వాయిదా వేస్తే బాగుంటుంది అంటూ దర్శకుడు బాబికి కొందరు సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సినిమాకు సంబంధించిన కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు బాగా చూస్తున్న పరిస్థితులలో కేవలం 9 సెంటిమెంట్ కోసం తన సినిమాను సంక్రాంతి రేస్ లో ముందుగా విడుదల చేయం మంచిది కాదు అంటూ మరికొందరు ఈమూవీ నిర్మాతలకు తమ అభిప్రాయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది..  












మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

శ్రీదేవి చేతిలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? ఆమె రేంజ్ ఇప్పుడు మామూలుగా లేదుగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>