MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/mahareen4e677135-7400-4bb4-8755-7e133b548891-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/mahareen4e677135-7400-4bb4-8755-7e133b548891-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో మెహరీన్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించింది. ఈమె స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాలను దక్కించుకోవడంలో కాస్త విఫలం అయినప్పటికీ మీడియం రేంజ్ హీరో ల సినిమాలలో మాత్రం నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ నాని హీరో గా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయింది. ఈ సినిమాలో ఈమె ఎంతో పద్ధతి గల అమ్మాయి పాత్రలో నటించి తన నటన తో ప్రేక్Mahareen{#}Nani;krishna;prema;Hanu Raghavapudi;Industries;BEAUTY;Girl;Love;Hero;Telugu;Cinemaమెహరీన్ : ఎన్నో సినిమాలో అందాలతో ఆకట్టుకున్న ఆ ఒక్క మూవీలో మాత్రం నటనకే ప్రాధాన్యత..?మెహరీన్ : ఎన్నో సినిమాలో అందాలతో ఆకట్టుకున్న ఆ ఒక్క మూవీలో మాత్రం నటనకే ప్రాధాన్యత..?Mahareen{#}Nani;krishna;prema;Hanu Raghavapudi;Industries;BEAUTY;Girl;Love;Hero;Telugu;CinemaTue, 22 Oct 2024 10:04:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో మెహరీన్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించింది. ఈమె స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాలను దక్కించుకోవడంలో కాస్త విఫలం అయినప్పటికీ మీడియం రేంజ్ హీరో ల సినిమాలలో మాత్రం నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ నాని హీరో గా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయింది.

ఈ సినిమాలో ఈమె ఎంతో పద్ధతి గల అమ్మాయి పాత్రలో నటించి తన నటన తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో మాత్రం ఈమె స్కిన్ షో కు చాలా దూరంగా ఉంటూ తన నటన తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు సినిమా పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ కావడం తో ఈ మూవీ లోని మెహరీన్ నటన తో కూడా తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాతో ఈమెకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. మెహరీన్ ఈ సినిమా తర్వాత అనేక తెలుగు సినిమాల్లో నటించింది.

కానీ చాలా వరకు కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమా తర్వాత ఈమె నటించిన చాలా సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులను ఈ బ్యూటీ కట్టి పడేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా మొదటి సినిమాలో మాత్రం ఈమె స్కిన్ షో కి చాలా దూరంగా ఉండి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ సినిమాల సంఖ్య కూడా చాలా వరకు తగ్గిపోయింది. అలాగే ఈమె రీసెంట్ టైం లో సినిమాల సంఖ్యను కూడా చాలా వరకు తగ్గించింది. అయిన కూడా ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కేకో కేక.. దేవరలో ఎన్టీఆర్ తో చేసిన ఈ ముద్దుగుమ్మ.. బయట సెగలు రేపుతుందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>