MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-prabhasf97b38dd-929b-4603-b05b-58803739386a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-prabhasf97b38dd-929b-4603-b05b-58803739386a-415x250-IndiaHerald.jpg అసలు ఆయన పేరు చెప్తే ప్రభాస్ అభిమానులు ఓ రేంజ్ లో ఊగిపోతూ చేతులెత్తి దండాలు పెట్టేస్తూ ఉంటారు . అంత మంచి మనసు కలవాడు ఆ ఆరు అడుగుల అందగాడు ..మన హీరో ప్రభాస్ . ప్రభాస్ కి ఉన్న బిగ్ జబ్బు ఏంటో తెలుసా..? "మంచితనం". ఈ విషయం చాలామంది చెప్పుకొస్తూ ఉంటారు. అతి మంచితనం అసలు పనికిరాదు అంటూ కూడా కొన్నిసార్లు ఫ్యాన్స్ కూడా ఆయనకు చెప్తూ ఉంటారు . అయితే ప్రభాస్ మాత్రం వాటిని అస్సలు పట్టించుకోడు .Prabhas{#}Prabhas;BEAUTY;Yevaru;Cinema;Hero;Heroine"నీ వేషాలు నా దగ్గర కాదు".. ప్రభాస్ కి వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరోయిన్..ఏమైందంటే..?"నీ వేషాలు నా దగ్గర కాదు".. ప్రభాస్ కి వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరోయిన్..ఏమైందంటే..?Prabhas{#}Prabhas;BEAUTY;Yevaru;Cinema;Hero;HeroineTue, 22 Oct 2024 09:39:56 GMTప్రభాస్ ని వీలైతే పొగుడుతారే కానీ ఎవరు కూడా నోటికి వచ్చినట్లు తిట్టరు. అసలు ఆయన పేరు చెప్తే ప్రభాస్ అభిమానులు ఓ రేంజ్ లో ఊగిపోతూ చేతులెత్తి దండాలు పెట్టేస్తూ ఉంటారు . అంత మంచి మనసు కలవాడు ఆ ఆరు అడుగుల అందగాడు ..మన హీరో ప్రభాస్ . ప్రభాస్ కి ఉన్న బిగ్ జబ్బు ఏంటో తెలుసా..? "మంచితనం". ఈ విషయం చాలామంది చెప్పుకొస్తూ ఉంటారు.  అతి మంచితనం అసలు పనికిరాదు అంటూ కూడా కొన్నిసార్లు ఫ్యాన్స్ కూడా ఆయనకు చెప్తూ ఉంటారు . అయితే ప్రభాస్ మాత్రం వాటిని అస్సలు పట్టించుకోడు .


ప్రభాస్ తనతో వర్క్ చేసే ఏ  హీరోకి కానీ హీరోయిన్ కి కానీ టెక్నీషియన్స్ కానీ మిగతా స్టాఫ్ కి కానీ ఆ షూట్ అయ్యే టైం మొత్తం కూడా ఆయన సొంతంగా తన ఇంటి నుంచి క్యారియర్లు తెప్పిస్తాడు. మరీ ముఖ్యంగా "కల్కి" సినిమా షూటింగ్ టైం మొత్తం లోను ఆయన ఇంటి నుంచి క్యారియర్లు వచ్చాయి అంటూ ఓపెన్ గా ఆ సినిమాకి వర్క్ చేసిన టీమ్ చెప్పుకొచ్చారు . అయితే సలార్ సినిమాకి వర్క్ చేస్తున్న టైంలో నూ అదే విధంగా ప్రభాస్ తన ఇంటి వద్ద నుంచి పెద్ద పెద్ద క్యారియర్లు  తెప్పించారట.



అయితే చాలామంది ప్రభాస్ విందు భోజనం చూసి షాక్ అయ్యి అప్రిషియేట్ చేశారు . కానీ ఒక హీరోయిన్ మాత్రం ఆయనకి వార్నింగ్ ఇచ్చిందట.  ఆమె ఎవరో కాదు సలార్ సినిమాలో కీలక పాత్ర పోషించిన బ్యూటీ "శ్రేయ రెడ్డి".  రాధా రామ అనే పాత్రలో కనిపించి మెప్పించిన శ్రేయ రెడ్డికి కూడా ప్రభాస్ ఇంటి వద్ద నుంచి క్యారియర్స్ తెప్పించారట. ఆమె ఏ ఫుడ్ ఇష్టంగా తింటుంది అని తెలుసుకుని మరి క్యారియర్స్ తెప్పించారట .



అయితే ఆమె మాత్రం ఆ ఫుడ్ ను స్వీకరించలేదట . ప్రభాస్ వద్దకు వచ్చి స్వీట్ గా వార్నింగ్ కూడా ఇచ్చిందట . "నువ్వు అందరికీ క్యారియర్లు తీసుకొచ్చినట్లు నాకు తీసుకొచ్చి నా వెయిట్ పెంచాలని చూస్తున్నావా ..?నో వే నేను తిననే తినను ..ఇంకోసారి ఇలా చేయకు నీ వేషాలు నా దగ్గర కాదు "అంటూ సరదాగానే మాట్లాడిందట . అయినా సరే ప్రభాస్ తన మొండితనంతో ఇంటి  దగ్గర నుండి తెప్పించిన క్యారియర్ ఆమెకు తినిపించేసాడు . అలాంటి మొండివాడు ప్రభాస్ . ఎవ్వరికైన సరే కడుపునిండా భోజనం పెట్టి తృప్తి పరుస్తాడు మన హీరో ప్రభాస్..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కేకో కేక.. దేవరలో ఎన్టీఆర్ తో చేసిన ఈ ముద్దుగుమ్మ.. బయట సెగలు రేపుతుందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>