MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-brahmamudif1b88174-e902-4ef6-96a3-6dc2537bf792-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-brahmamudif1b88174-e902-4ef6-96a3-6dc2537bf792-415x250-IndiaHerald.jpgఈ సీరియల్‌లో న‌టిస్తోన్న న‌టీన‌టుల‌తో పాటు నిర్మాత‌ అనిల్ ఆనంద్, శ్రీనివాస మాదిరెడ్డి, డైరెక్టర్ కుమార్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ సందీప్‌కు "కార్ప్ టీం సొల్యూషన్" సంస్థ అధినేత రాజశేఖర్ ప్రత్యేక అభినందనలు తెలియచేసారు. ఈ క్ర‌మంలోనే జనవరి చివరలో నిర్వహించే క్షీరపురి అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ కి అతిధులుగా రావలసిందిగా దర్శకులు పంతం కుమార్, మానస్ నాగులపల్లి, దీపిక రంగరాజుతో పాటు నిర్మాత అనిల్ ఆనంద్, శ్రీనివాస్ మాదిరెడ్డిని అంతర్జాతీయ చలనచిత్ర నిర్వాహక ప్రధాన కార్యదర్శి కేశిరాజు రాంప్రసాBrahmamudi{#}maanas;Ram Madhav;Bengali;deepika;srinivas;January;Doctor;producer;Producer;INTERNATIONAL;anil music;dr rajasekhar;Director;India;Telugu' బ్ర‌హ్మ‌ముడి ' సీరియ‌ల్‌కు టాప్ రేటింగ్‌... కేశిరాజు రాం ప్ర‌సాద్ - శేషారెడ్డి ప్ర‌శంస‌లు' బ్ర‌హ్మ‌ముడి ' సీరియ‌ల్‌కు టాప్ రేటింగ్‌... కేశిరాజు రాం ప్ర‌సాద్ - శేషారెడ్డి ప్ర‌శంస‌లుBrahmamudi{#}maanas;Ram Madhav;Bengali;deepika;srinivas;January;Doctor;producer;Producer;INTERNATIONAL;anil music;dr rajasekhar;Director;India;TeluguTue, 22 Oct 2024 17:06:00 GMT( హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ )


తెలుగులో టాప్ రేటెడ్  టెలి సీరియల్ గా "స్టార్ మా టీవీ" లో నడుస్తున్న బ్రహ్మముడి సీరియల్లో కీల‌క పాత్ర‌ధారులకు ఆంధ్ర సారస్వత పరిషత్ ముఖ్య సంచాలకులు డాక్టర్ కేశిరాజ రాంప్రసాద్ - హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సాఫ్టవేర్ కంపెనీ కార్ప్ టీం సొల్యూషన్ డైరెక్టర్ శేషారెడ్డి సంయుక్తంగా అభినందించారు. బ్ర‌హ్మముడి సీరియ‌ల్ పాత్ర‌ధారులు మానస్ నాగులపల్లి - దీపిక రంగరాజు త‌మ స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో అద్భుతంగా పాత్ర‌ల‌కు ప్రాణం పోస్తూ ల‌క్ష‌లాది మంది బుల్లితెర అభిమానుల‌ను మెప్పిస్తున్నార‌ని రాం ప్ర‌సాద్‌, శేషారెడ్డి కితాబుఇచ్చారు.


ఈ సీరియల్‌లో న‌టిస్తోన్న న‌టీన‌టుల‌తో పాటు నిర్మాత‌ అనిల్ ఆనంద్, శ్రీనివాస మాదిరెడ్డి,  డైరెక్టర్ కుమార్,  ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ సందీప్‌కు "కార్ప్  టీం సొల్యూషన్" సంస్థ అధినేత రాజశేఖర్ ప్రత్యేక  అభినందనలు తెలియచేసారు. ఈ క్ర‌మంలోనే జనవరి  చివరలో  నిర్వహించే  క్షీరపురి అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ కి అతిధులుగా రావలసిందిగా దర్శకులు పంతం కుమార్, మానస్ నాగులపల్లి, దీపిక రంగరాజుతో పాటు నిర్మాత అనిల్ ఆనంద్, శ్రీనివాస్ మాదిరెడ్డిని అంతర్జాతీయ చలనచిత్ర నిర్వాహక ప్రధాన కార్యదర్శి కేశిరాజు రాంప్రసాద్ ఆహ్వానించారు.


ఇక బ్రహ్మముడి " స్టార్ మాలో " ప్రసారమవుతున్న  తెలుగు భాషా సీరియల్. ఇది బెంగాలీ టెలివిజన్ సిరీస్ గాట్చోరా అధికారిక రీమేక్.  ఇది కార్తీక దీపం స్థానంలో 24 జనవరి 2023 నుంచి ప్రదర్శించబడుతోంది. ఇప్పటివరకు 546 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఈ సీరియ‌ల్ మ‌రింత విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శించ‌బ‌డ‌డంతో పాటు ఈ సీరియ‌ల్‌లో న‌టించే న‌టీన‌టుల‌కు మ‌రింత పేరు ప్ర‌ఖ్యాతులు తీసుకు రావాల‌ని.. టీఆర్పీల్లో రికార్డులు బ్రేక్ చేయాల‌ని రాం ప్ర‌సాద్‌, శేషారెడ్డి ఆకాంక్షించారు. గతంలో ఈ టీం విజయవంతమైన టాప్ రేటెడ్ సీరియల్ "స్టార్ మా" లో"గుప్పెడంత మనసు" సీరియల్ నిర్మించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నిత్య మీనన్ పెళ్లి ఫిక్స్.. ఆ అదృష్టవంతుడు ఎవరంటే.?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>