Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-samanthaaf484305-14c4-499f-8e22-1e75785b4c82-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-samanthaaf484305-14c4-499f-8e22-1e75785b4c82-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అందం, అభినయం అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన సమంత టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి వరుస సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.. ఏమాయ చేసావే సినిమా తో తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన సమంత ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగు లో సమంతకు తిరుగులేకుండా పోయింది..సమంత కెరీర్ లో కొన్ని ఒడిదుడుకులు కూడా వున్నాయి.. ప్రేమించిన పెళ్లి చేసుకున్న నాగ చైతన్య నుంచి విడిపోయాక సమంత డిప్రెషన్ లోకి వెళ్ళింది.. #samantha{#}maya;Samantha;Naga Chaitanya;raj;Heroine;marriage;Cinema;Teluguఅలాంటి వారు ఎప్పుడూ అదృష్టవంతులే.. సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!అలాంటి వారు ఎప్పుడూ అదృష్టవంతులే.. సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!#samantha{#}maya;Samantha;Naga Chaitanya;raj;Heroine;marriage;Cinema;TeluguTue, 22 Oct 2024 07:45:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అందం, అభినయం అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన సమంత టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి వరుస సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.. ఏమాయ చేసావే సినిమా తో తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన సమంతసినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగు లో సమంతకు తిరుగులేకుండా పోయింది..సమంత కెరీర్ లో కొన్ని ఒడిదుడుకులు కూడా వున్నాయి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య నుంచి విడిపోయాక సమంత డిప్రెషన్ లోకి వెళ్ళింది.. దీనితో ఆమెకు మాయోసైటీస్ అనే భయంకరమైన వ్యాధి ఉన్నట్లు తెలుసుకుంది.. కొన్నాళ్ళు గా ఆ వ్యాధి తో పోరాడుతూ వచ్చింది.. గత రెండేళ్లుగా సమంత సినిమాలకు దూరంగా వుంది.. 

ప్రస్తుతం సమంత నటించిన యాక్షన్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ విడుదలకు సిద్ధంగా వుంది..ఈ సిరీస్ లో సమంత యాక్షన్ సీన్స్ అదరగొట్టింది.సమంత గతంలో నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆ సిరీస్ ని తెరకెక్కించిన రాజ్ అండ్ డీకె సిటాడెల్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు.తాజాగా సిటాడెల్ సిరీస్ ప్రమోషన్స్ లో సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది..మనిషి కష్టాలు పడినప్పుడే ఎంతో బలంగా మారుతారని సమంత తెలిపింది..జీవితంలో తాను అట్టడుగు స్థాయిలోకి పడిపోయినప్పుడే తన నిజమైన సామర్థ్యం ఏంటో తెలుస్తుంది..అలాంటి స్థాయిలో ఏది కూడా సమస్యలా అనిపించదు..నిజంగా అలాంటి స్థితి లో కష్టపడుతున్నవారు చాలా అదృష్టవంతులు.. నేడు నేను ఇంత బలంగా వున్నాను అంటే గతం లో నేను ఎదుర్కున్న కష్టాలే అని సమంత తెలిపింది..అందుకే ఎవరైనా తాము కష్టాలు పడుతున్నామని చెబితే మంచిదే అని చెప్పేదానినని సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అభినయ ప్రధాన పాత్రలకు మాత్రమే ఓటేస్తున్న సాయిపల్లవి.. వాళ్లను మించిపోయారుగా!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>