MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/-savitri484483fa-0b4a-48ab-bb2d-52c0aec6ae90-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/-savitri484483fa-0b4a-48ab-bb2d-52c0aec6ae90-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది ఎక్స్పోజింగ్ విపరీతంగా చేస్తే... మరికొంతమంది పద్ధతిగా.. నటిస్తారు. కోట్లల్లో రెమ్యూనరేషన్ ఇచ్చినప్పటికీ కూడా.. అందాల ఆరబోతకు అస్సలు ఒప్పుకోరు. కొంతమంది హీరోయిన్లు ఛాన్స్ ల కోసం... విచ్చలవిడిగా నటిస్తూ ఉంటారు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో సంప్రదాయ బద్ధకమైన హీరోయిన్లు కూడా ఉన్నారు. అలాంటి వారిలో నటి సావిత్రి ఒకరు. savitri{#}kirti;Tamilnadu;Guntur;Andhra Pradesh;Success;Savithri;savitri;keerthi suresh;Mahanati;Heroine;Tollywood;Teluguతెలుగుతనం ఒట్టిపడేలా ఇండస్ట్రీని షేక్ చేసిన మహానటి సావిత్రి..?తెలుగుతనం ఒట్టిపడేలా ఇండస్ట్రీని షేక్ చేసిన మహానటి సావిత్రి..?savitri{#}kirti;Tamilnadu;Guntur;Andhra Pradesh;Success;Savithri;savitri;keerthi suresh;Mahanati;Heroine;Tollywood;TeluguTue, 22 Oct 2024 10:32:00 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది ఎక్స్పోజింగ్ విపరీతంగా చేస్తే... మరికొంతమంది పద్ధతిగా.. నటిస్తారు. కోట్లల్లో రెమ్యూనరేషన్ ఇచ్చినప్పటికీ కూడా..  అందాల ఆరబోతకు అస్సలు ఒప్పుకోరు. కొంతమంది హీరోయిన్లు ఛాన్స్ ల కోసం... విచ్చలవిడిగా నటిస్తూ ఉంటారు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో సంప్రదాయ బద్ధకమైన హీరోయిన్లు కూడా ఉన్నారు. అలాంటి వారిలో నటి సావిత్రి ఒకరు.

 టాలీవుడ్ అలనాటి హీరోయిన్ సావిత్రి అప్పటినుంచి ఇప్పటివరకు...  ఆమె క్రేజ్ ఎక్కడ తగ్గలేదు. అప్పట్లో సావిత్రి... చాలా సినిమాలు చేసి బంపర్ హిట్లు అందుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా  కు చెందిన నాటి సావిత్రి....  1935లో జన్మించగా... 1950లో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 1971 వరకు వందల సంఖ్యలో సినిమాలు చేసింది నటి సావిత్రి. సంసారం అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

 అప్పుడు తమిళనాడు అలాగే ఆంధ్రప్రదేశ్ రెండు కలిసి ఉండేటివి.అలాంటి సమయంలో కూడా తెలుగునటిగా...సావిత్రి చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఇన్ని సినిమాలు చేసినా కూడా ఎక్కడ ఆమె...ఎక్స్పోజింగ్ నమ్ముకోలేదు. కేవలం తన.. నటన ను నమ్ముకొని...మహానటిగా ఎదిగారు. ఏ సినిమాలో ఛాన్స్ వచ్చినా... అచ్చ తెలుగు అమ్మాయిల నటించారు. చీరకట్టు..బొట్టు... ఈ రెండు లేనిది ఆమె సినిమాలు చేసేదే కాదు.


 సినిమాల్లో అవకాశాలు రాకున్నా పర్లేదు కానీ తాను మాత్రం కాంప్రమైజ్ కానని తేల్చి చెప్పేది. అలా తెలుగుతనం ఉట్టిపడేలా... ఎదిగారు హీరోయిన్ సావిత్రి. అంతలా సక్సెస్ అయింది కాబట్టి ఆమె బయోపిక్  కీర్తి సురేష్ తో తీశారు.  ఆ సినిమానే మహానటి ఈ సినిమాలో నటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అదరగొట్టారు. ఆమెలా చీర కట్టి... అచ్చం అలాగే నటించి సక్సెస్ అయ్యారు కీర్తి సురేష్. ఈ సినిమాకు దాదాపు 13 జాతీయ అవార్డులు... కూడా రావడం జరిగింది. అంతలా నటి సావిత్రి అంటే తెలుగు ప్రేక్షకులకు బాగా ఇష్టం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కేకో కేక.. దేవరలో ఎన్టీఆర్ తో చేసిన ఈ ముద్దుగుమ్మ.. బయట సెగలు రేపుతుందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>