MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/actresses-with-medical-degrees-from-sreeleela-to-sai-pallavi3afdac8b-da00-4ec8-b360-06155a09409a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/actresses-with-medical-degrees-from-sreeleela-to-sai-pallavi3afdac8b-da00-4ec8-b360-06155a09409a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో సాయిపల్లవికి ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉంది. సాయిపల్లవి సినిమాలు సక్సెస్ సాధించినా సాధించకపోయినా ప్రతి సినిమాలో సాయిపల్లవి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అయితే తన సినీ కెరీర్ లో సాయిపల్లవి ప్రతి సినిమాలో అభినయ ప్రధాన పాత్రల్లో మాత్రమే నటించడం గమనార్హం. గ్లామర్ రోల్స్ లో నటిస్తే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తామని ఆఫర్ చేసినా ఆమె వాటిని రిజెక్ట్ చేశారు. saipallavi{#}abinaya;Chandu Mondeti;Sai Pallavi;Tollywood;Success;Naga Chaitanya;Cinemaఅభినయ ప్రధాన పాత్రలకు మాత్రమే ఓటేస్తున్న సాయిపల్లవి.. వాళ్లను మించిపోయారుగా!అభినయ ప్రధాన పాత్రలకు మాత్రమే ఓటేస్తున్న సాయిపల్లవి.. వాళ్లను మించిపోయారుగా!saipallavi{#}abinaya;Chandu Mondeti;Sai Pallavi;Tollywood;Success;Naga Chaitanya;CinemaTue, 22 Oct 2024 08:51:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో సాయిపల్లవికి ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉంది. సాయిపల్లవి సినిమాలు సక్సెస్ సాధించినా సాధించకపోయినా ప్రతి సినిమాలో సాయిపల్లవి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అయితే తన సినీ కెరీర్ లో సాయిపల్లవి ప్రతి సినిమాలో అభినయ ప్రధాన పాత్రల్లో మాత్రమే నటించడం గమనార్హం. గ్లామర్ రోల్స్ లో నటిస్తే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తామని ఆఫర్ చేసినా ఆమె వాటిని రిజెక్ట్ చేశారు.
 
సాయిపల్లవి గ్లామర్ రోల్స్ లో నటించకపోవడం వల్ల ఆమెకు గతంతో పోల్చి చూస్తే మూవీ ఆఫర్లు సైతం తగ్గాయి. అయితే ఆ ఆఫర్లతో సంబంధం లేకుండా సాయిపల్లవి సత్తా చాటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అభినయ ప్రధాన పాత్రలు అంటే మొదట గుర్తొచ్చే పేరు సాయిపల్లవి మాత్రమేనని చెప్పవచ్చు. ఈ విషయంలో సాయిపల్లవి ఇతర స్టార్ హీరోయిన్లను మించిపోయారనే చెప్పాలి.
 
సాయిపల్లవి తన సినిమా ఫ్లాప్ అయితే రెమ్యునరేషన్ ను తిరిగివ్వడానికి కూడా వెనుకాడరని ఇండస్ట్రీలో టాక్ ఉంది. సినిమా రంగంలో ఇంత మంచి మనస్సు ఉన్న హీరోయిన్లను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. సాయిపల్లవి కథల ఎంపికలో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాయిపల్లవి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటూ ఉండటం గమనార్హం.
 
సాయిపల్లవి ప్రస్తుతం తండేల్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమాలో సాయిపల్లవి అభినయం నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని తెలుస్తోంది. తండేల్ సినిమా సంక్రాంతి రేసులో నిలిచే అవకాశం అయితే ఉంటుంది. నాగచైతన్య సినీ కెరీర్ కు సైతం తండేల్ సినిమా హిట్ కావడం కీలకం అనే సంగతి తెలిసిందే. తండేల్ సినిమా 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా భారీ మొత్తనికి ఈ సినిమా డిజిటల్ హక్కులు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎవ్వరు ఊహించని షాకింగ్ నిర్ణయం తీసుకున్న అనుపమ పరమేశ్వరన్..ఫ్యాన్స్ కన్నీళ్లు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>