MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/swag-ott-movie-amazon8052101e-fbb1-4228-b6ba-865cca231716-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/swag-ott-movie-amazon8052101e-fbb1-4228-b6ba-865cca231716-415x250-IndiaHerald.jpgకామెడీ చిత్రాలతో ప్రేక్షకులను బాగా అలరిస్తున్న హీరోలలో శ్రీ విష్ణు కూడా ఒకరు.. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. ఇటీవలే మరొక డిఫరెంట్ చిత్రం స్వాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ హర్షిత్ గోలినే దర్శకత్వం వహించారు. ఇందులో అలనాటి హీరోయిన్ మీరాజాస్మిన్ తో పాటు హీరోయిన్ రీతు వర్మ, దక్ష నాగర్కర్, శరణ్య వంటి వారు నటించారు. ఇందులో శ్రీ విష్ణు ఎన్నో గెటప్తులలో కనిపిస్తున్నట్లు ట్రైలర్లో చూపించారు. అక్టోబర్ 4వ తేదీన థియేటర్లో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ తో బాగా ఆకSWAG;OTT;MOVIE;AMAZON{#}daksha;sri vishnu;Fidaa;November;Success;Heroine;Audience;Director;Chitram;Cinema;October;Amazon;Box officeశ్రీ విష్ణు నట విశ్వరూపం.. స్వాగ్ ఓటిటీ డేట్ లాక్..!శ్రీ విష్ణు నట విశ్వరూపం.. స్వాగ్ ఓటిటీ డేట్ లాక్..!SWAG;OTT;MOVIE;AMAZON{#}daksha;sri vishnu;Fidaa;November;Success;Heroine;Audience;Director;Chitram;Cinema;October;Amazon;Box officeMon, 21 Oct 2024 07:35:00 GMTకామెడీ చిత్రాలతో ప్రేక్షకులను బాగా అలరిస్తున్న హీరోలలో శ్రీ విష్ణు కూడా ఒకరు.. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. ఇటీవలే మరొక డిఫరెంట్ చిత్రం స్వాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ హర్షిత్ గోలినే దర్శకత్వం వహించారు. ఇందులో అలనాటి హీరోయిన్ మీరాజాస్మిన్ తో పాటు హీరోయిన్ రీతు వర్మ, దక్ష నాగర్కర్, శరణ్య వంటి వారు నటించారు. ఇందులో శ్రీ విష్ణు ఎన్నో గెటప్తులలో కనిపిస్తున్నట్లు ట్రైలర్లో చూపించారు. అక్టోబర్ 4వ తేదీన థియేటర్లో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ తో బాగా ఆకట్టుకుంది.


బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లతో బాగానే సక్సెస్ అయినట్లుగా సమాచారం. అయితే ఈ చిత్రంలో పాత్రలు మరిన్ని ఎక్కువగా ఉండడంతో ప్రేక్షకులు కూడా కన్ఫ్యూజ్ అయ్యారట. కానీ ఐదు పాత్రలలో శ్రీ విష్ణు మాత్రం తన నటనతో అందరిని ఫిదా అయ్యేలా చేశారు. ఇప్పుడు తాజాగా స్వాగ్ సినిమా ఓటీటి లోకి రాబోతున్నది. ఈ సినిమా డిజిటల్ హక్కులను సైతం అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లో విడుదలైన నెల రోజుల తర్వాత ఈ సినిమాని ఓటీటీ లోకి తీసుకునేలా డీల్ కుదిరించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.


ఈ లెక్కన చూసుకుంటే నవంబర్ 4వ తేదీన స్వగ్ సినిమా ఓటీటి లోకి రాబోతోంది. త్వరలోనే అధికారికంగా ఎందుకు సంబంధించి ప్రకటన కూడా వెలువబడునుంది. ఇందులో గెటప్ శ్రీను, సునీల్, పృధ్విరాజ్ తదితరులు కీలకమైన పాత్రలు నటించారు. ఈ సమాజంలో జరిగే ఎటువంటి ఆడ మగ అనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా సమానమే అనే భావనతో ఈ చిత్ర కథను తెరకెక్కించారు. థియేటర్లో మిస్సయిన ప్రేక్షకులు ఓటీటిలో ఈ సినిమా చూడడానికి చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి ఏ మేరకు ఓటీటీ లో ఆకట్టుకుంటుందో చూడాలి మరి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాలయ్య షోలో చంద్రబాబు..సిగ్గుందా అంటూ రెచ్చిపోయిన రోజా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>