MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/dulkarb83d087c-771e-4b17-917c-07d31f9d4e4f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/dulkarb83d087c-771e-4b17-917c-07d31f9d4e4f-415x250-IndiaHerald.jpgమలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన మహానటి సినిమా ద్వారా తెలుగు పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడం , ఇందులో దుల్కర్ పాత్ర అద్భుతమైన స్థాయిలో ఉండడంతో ఈ మూవీ ద్వారా దుల్కర్ కి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమా తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో సీత రామం అనే సినిమాలో హీరోDulkar{#}aswini;bhaskar;seetha;vyjayanthi;Hanu Raghavapudi;Venky Atluri;naga;Baba Bhaskar;sithara;producer;Producer;keerthi suresh;Mahanati;choudary actor;dulquer salmaan;nag ashwin;Telugu;Cinemaమొట్ట మొదటి సారి బ్యానర్ మార్చిన దుల్కర్.. అలాంటి మ్యాజిక్ మళ్ళీ జరిగేనా..?మొట్ట మొదటి సారి బ్యానర్ మార్చిన దుల్కర్.. అలాంటి మ్యాజిక్ మళ్ళీ జరిగేనా..?Dulkar{#}aswini;bhaskar;seetha;vyjayanthi;Hanu Raghavapudi;Venky Atluri;naga;Baba Bhaskar;sithara;producer;Producer;keerthi suresh;Mahanati;choudary actor;dulquer salmaan;nag ashwin;Telugu;CinemaMon, 21 Oct 2024 16:07:00 GMTమలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన మహానటి సినిమా ద్వారా తెలుగు పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడం , ఇందులో దుల్కర్ పాత్ర అద్భుతమైన స్థాయిలో ఉండడంతో ఈ మూవీ ద్వారా దుల్కర్ కి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమా తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో సీత రామం అనే సినిమాలో హీరోగా నటించాడు.

మూవీ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించగా ... హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. ఈ మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలో దుల్కర్ క్రేజ్ మరింతగా పెరిగింది. ఇకపోతే ఈ సినిమాను కూడా వైజయంతి మూవీస్ బ్యానర్ వారు నిర్మించారు. వైజయంతి బ్యానర్ వారు నిర్మించిన రెండు సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించి రెండింటితో మంచి విజయాలను అందుకున్న ఈ నటుడు తాజాగా తెలుగులో లక్కీ భాస్కర్ అనే సినిమాలో హీరోగా ల్ నటించాడు. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా ... వెంకీ అట్లూరిమూవీ కి దర్శకత్వం వహించాడు.

మూవీ ని సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. ఇప్పటివరకు తెలుగులో ఈయన నటించిన మూడు సినిమాలలో రెండు సినిమాలు కూడా వైజయంతి వారు నిర్మించారు. ఆ సినిమాలు విడుదల అయ్యి అద్భుతమైన విజయాలు కూడా అందుకున్నాయి. మొట్ట మొదటి సారి ఈ నటుడు బ్యానర్ మారి సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సినిమా చేశాడు. మరి ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఔరా..అనిపించే అందంతో స్టార్ హీరోయిన్ కూతురు.!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>