MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pottel-movie80d3fcbe-ed39-415f-a164-05dde89287ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pottel-movie80d3fcbe-ed39-415f-a164-05dde89287ff-415x250-IndiaHerald.jpgయువ చంద్ర హీరోగా అనన్య నాగళ్ళ హీరోయిన్గా సహిత్ మోతుకూరి దర్శకత్వంలో పొట్టెల్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను అక్టోబర్ 25 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ టీ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో గత కొన్ని రోజులుగా ఈ మూవీ యూనిట్ వరుసగా ప్రచారాలను పెద్ద ఎత్తున చేస్తూ వస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా హీరోయిన్ అయినటువంటి అనన్య నాగళ్ళ ఏకంగా ఫ్లైట్ లోనే ప్రచారాలను నిర్వహించింది. ఇలా కొత్త రకంగా ఈ బ్యూటీ Pottel movie{#}BEAUTY;cinema theater;Ananya Nagalla;October;Cinemaపొట్టేల్ : చిన్న సినిమాకు పెద్ద రెస్పాన్స్.. ఆ థియేటర్లో మొత్తం టికెట్లు అవుట్..?పొట్టేల్ : చిన్న సినిమాకు పెద్ద రెస్పాన్స్.. ఆ థియేటర్లో మొత్తం టికెట్లు అవుట్..?Pottel movie{#}BEAUTY;cinema theater;Ananya Nagalla;October;CinemaMon, 21 Oct 2024 17:00:00 GMTయువ చంద్ర హీరోగా అనన్య నాగళ్ళ హీరోయిన్గా సహిత్ మోతుకూరి దర్శకత్వంలో పొట్టెల్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను అక్టోబర్ 25 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో గత కొన్ని రోజులుగా ఈ మూవీ యూనిట్ వరుసగా ప్రచారాలను పెద్ద ఎత్తున చేస్తూ వస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా హీరోయిన్ అయినటువంటి అనన్య నాగళ్ళ ఏకంగా ఫ్లైట్ లోనే ప్రచారాలను నిర్వహించింది. 

ఇలా కొత్త రకంగా ఈ బ్యూటీసినిమా ప్రచారాలను చేయడంతో ఒక్క సారిగా ఈ సినిమా ప్రచారాలకి సంబంధించిన న్యూస్ కూడా వైరల్ అయ్యింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను అక్టోబర్ 25 వ తేదీన విడుదల చేయనుండగా అంతకు రెండు రోజుల ముందే అనగా అక్టోబర్ 23 వ తేదీనే ఈ సినిమాకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్ షో లను ప్రదర్శించడానికి మూవీ బృందం డిసైడ్ అయింది. అందులో భాగంగా అక్టోబర్ 23 వ తేదీన ఏ ఏ ఏ సినిమాస్ , ఏ ఎం బి థియేటర్ ఎంలలో ఈ సినిమాకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్ బుకింగ్స్ ను కూడా మూవీ యూనిట్ ఓపెన్ చేసింది. ఇకపోతే ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్స్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ రెండు థియేటర్లలో ఈ సినిమా మూవీ పెయిడ్ ప్రీమియర్స్ కు సంబంధించిన టికెట్లు మొత్తం సోల్డ్ అవుట్ అయినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

ఇలా ఈ చిన్న సినిమాకు ప్రేక్షకుల నుండి పెద్ద స్థాయి రెస్పాన్స్ లభిస్తుంది. పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ఈ మూవీ కి మంచి టాక్ వస్తే ఈ మూవీ కి మంచి ఓపెనింగ్స్ , తర్వాత భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రాజా సాబ్ ఆడియో రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ.. ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ కావాల్సిందే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>