MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mahesh-babu-devi-sri-prasad-dsp-music-consert8d6c5491-0a5e-4a57-a6c5-cbcd82a97131-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mahesh-babu-devi-sri-prasad-dsp-music-consert8d6c5491-0a5e-4a57-a6c5-cbcd82a97131-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబుకి ఇండస్ట్రీలో స్టార్ సింగర్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న దేవి శ్రీ ప్రసాద్ మధ్య నిజంగానే చెడిందా.. వీరిద్దరి మధ్య గొడవలకు కారణమేంటి.. ఆ బడా ఫ్యామిలీ వీరిద్దరి మధ్య గొడవలు పెట్టిందా..అసలు ఎన్నో హిట్ సినిమాలు వచ్చిన ఈ ఇద్దరి మధ్య గొడవలు ఎందుకు జరిగాయి అనేది ఇప్పుడు చూద్దాం.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దేవిశ్రీప్రసాద్ ఇప్పటికే ఎంతోమంది హీరోలకు తన మ్యూజిక్ తో స్టార్ లని చేసారని చెప్పవచ్చు.కొన్ని కొన్ని హీరోల సినిమాలు అయితే దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందMAHESH BABU; DEVI SRI PRASAD; DSP MUSIC CONSERT{#}bharath;devi sri prasad;Sri Bharath;Sangeetha;Music;war;Srimanthudu;Raccha;sree;Event;Tollywood;mahesh babu;CBN;Director;Heroమహేష్ బాబు, దేవి శ్రీ ప్రసాద్ మధ్య చిచ్చు పెట్టిన బడా ఫ్యామిలీ..?మహేష్ బాబు, దేవి శ్రీ ప్రసాద్ మధ్య చిచ్చు పెట్టిన బడా ఫ్యామిలీ..?MAHESH BABU; DEVI SRI PRASAD; DSP MUSIC CONSERT{#}bharath;devi sri prasad;Sri Bharath;Sangeetha;Music;war;Srimanthudu;Raccha;sree;Event;Tollywood;mahesh babu;CBN;Director;HeroMon, 21 Oct 2024 15:08:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబుకి ఇండస్ట్రీలో స్టార్ సింగర్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న దేవి శ్రీ ప్రసాద్ మధ్య నిజంగానే చెడిందా.. వీరిద్దరి మధ్య గొడవలకు కారణమేంటి.. ఆ బడా ఫ్యామిలీ వీరిద్దరి మధ్య గొడవలు పెట్టిందా..అసలు ఎన్నో హిట్ సినిమాలు వచ్చిన ఈ ఇద్దరి మధ్య గొడవలు ఎందుకు జరిగాయి అనేది ఇప్పుడు చూద్దాం.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దేవిశ్రీప్రసాద్ ఇప్పటికే ఎంతోమంది హీరోలకు తన మ్యూజిక్ తో స్టార్ లని చేసారని చెప్పవచ్చు.కొన్ని కొన్ని హీరోల సినిమాలు అయితే దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించడం వల్లే హిట్ అయ్యాయి. అలా చాలామందికి దేవిశ్రీప్రసాద్ లక్కీ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయారు. ముఖ్యంగా ఈయన సంగీతం అందించిన ఎన్నో సినిమాలు యూత్ కి ఫేవరెట్ గా మారిపోయాయి. అయితే అలాంటి మహేష్ బాబు హీరోగా చేసిన మహర్షి,సరిలేరు నీకెవ్వరు, భరత్ అనే నేను, వన్ నేనొక్కడినే, శ్రీమంతుడు వంటి సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు దేవిశ్రీప్రసాద్. 

అయితే ఇన్ని సినిమాలు కలిసి చేసిన దేవిశ్రీప్రసాద్ మహేష్ బాబు మధ్య గత కొద్దిరోజులుగా మాటలు లేవని, వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య ఎక్కడ చెడిందో తెలియదు కానీ ప్రస్తుతం వీరిద్దరూ మాట్లాడుకోవడం లేదని టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల టాక్.ఎందుకంటే రీసెంట్గా దేవిశ్రీప్రసాద్ ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తి కావడంతో ఆయనకు సంబంధించిన ఈ వేడుకని గ్రాండ్ గా నిర్వహించారు.గచ్చిబౌలిలో దేవిశ్రీప్రసాద్ కి సంబంధించిన మ్యూజిక్ లైవ్ కాన్సర్ట్ ని గ్రాండ్గా నిర్వహించారు. అయితే ఈ మ్యూజిక్ కాన్సర్ట్ లో మహేష్ బాబు సినిమాకి సంబంధించిన ఒక్కటంటే ఒక్క పాట కూడా దేవి శ్రీ ప్రసాద్ నోటి నుండి రాలేదు. దీంతో ఈ ఈవెంట్ కి వెళ్ళిన చాలా మంది మహేష్ అభిమానులు అసంతృప్తితో వెనుదిరిగి వచ్చారు.

అంతేకాదు ఈ విషయం తెలిసిన మహేష్ బాబు అభిమానులు అయితే దేవిశ్రీప్రసాద్ పై మండిపడుతున్నారు. అంత పెద్ద లైవ్ షో నిర్వహించిన సమయంలో మా హీరోకి సంబంధించి ఒక్క పాట కూడా పాడలేదు అంటే మీ ఇద్దరి మధ్య ఏదో జరిగే ఉంటుంది. అసలు మా హీరో పాట పాడకుండా ఆయన్ని అవమానించారు అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు  ఫ్యాన్స్.అయితే గత కొద్దిరోజుల నుండి దేవిశ్రీప్రసాద్ ఎక్కువగా ఏ హీరోలకి సంగీతం ఇవ్వడం లేదని, కేవలం మెగా కుటుంబానికి మాత్రమే ప్రియారిటి ఇచ్చి వారి సినిమాలకే మ్యూజిక్ అందిస్తున్నట్టు తెలుస్తోంది.ఏది ఏమైనప్పటికి అంత పెద్ద మ్యూజిక్ కాన్సర్ట్ లో మహేష్ బాబుకు సంబంధించిన పాటలు పాడకపోవడం మీడియాలో దుమారంగా మారింది







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రోజుకి 9 ఆటలతో టాలీవుడ్ లోనే బ్లాక్ బస్టర్ రికార్డు గా నిలిచిన చిరు మూవీ.. ఆ సినిమా వెనుక ఇంత కథ నడిచిందా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>