MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhanda-2-e5fc4776-4216-4eac-9123-aa290179eaf1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhanda-2-e5fc4776-4216-4eac-9123-aa290179eaf1-415x250-IndiaHerald.jpgఅఖండ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యాక దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ ఆఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 సినిమాను తెరకెక్కిస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే అఖండ 2 - తాండ‌వం సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎట్టకేలకు అఖండ 2 తాండవం సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. బాల‌య్య ఇద్ద‌రు కుమార్తెలు అయిన నంద‌మూరి తేజ‌స్విని.. నారా బ్రాహ్మ‌ణి స‌మ‌క్షంలో ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మా ల‌తో ప్రారంభోత్స‌వం జ‌రుపుకుంది. Akhanda 2 {#}Sanjay Dutt;thaman s;Music;bollywood;ram pothineni;boyapati srinu;Tollywood;Darsakudu;Balakrishna;India;Cinema;Director' అఖండ 2 ' తాండ‌వం... బాల‌య్య ఫ‌స్ట్ టైం ఆ టార్గెట్‌పై గురి పెట్టాడుగా...!' అఖండ 2 ' తాండ‌వం... బాల‌య్య ఫ‌స్ట్ టైం ఆ టార్గెట్‌పై గురి పెట్టాడుగా...!Akhanda 2 {#}Sanjay Dutt;thaman s;Music;bollywood;ram pothineni;boyapati srinu;Tollywood;Darsakudu;Balakrishna;India;Cinema;DirectorMon, 21 Oct 2024 12:19:00 GMT- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అఖండ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యాక దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ ఆఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 సినిమాను తెరకెక్కిస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే అఖండ 2 - తాండ‌వం సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎట్టకేలకు అఖండ 2 తాండవం సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. బాల‌య్య ఇద్ద‌రు కుమార్తెలు అయిన నంద‌మూరి తేజ‌స్విని.. నారా బ్రాహ్మ‌ణి స‌మ‌క్షంలో ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మా ల‌తో ప్రారంభోత్స‌వం జ‌రుపుకుంది.


ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపిక పై దర్శకుడు బోయపాటి శ్రీను కాన్ సంట్రేష‌న్ చేసిన‌ట్టు తెలుస్తోంది. షూటింగ్ కి ఇంకా సమయం ఉన్నా.. ఇత‌ర కీలక పాత్రల్లో ఇతర భాషల నటులను కూడా తీసుకోవాలని మేకర్స్ ఫిక్స్ అయ్యార‌ట‌. ఈ నేపథ్యంలోనే నటీనటుల ఎంపిక పై బోయ‌పాటి కసరత్తులు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర కోసం బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు .. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. సంజ‌య్ ద‌త్ ఈ సినిమాలో విల‌న్ లేదా మ‌రో కీల‌క పాత్ర‌లో క‌నిపించాడు అంటే ఖ‌చ్చితంగా ఈ సినిమాకు బాలీవుడ్ /  నార్త్ లో అదిరిపోయే రెస్పాన్స్ ఉంటుంద‌ని చెప్పాలి.


అఖండ 2 తాండ‌వం సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట , గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎస్ ఎస్ . థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్‌లో ఇప్ప‌టికే హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. దీంతో అఖండ 2 – తాండవం సినిమా పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అఖిల్ కోసం మళ్ళీ రంగంలోకి దిగిన నాగార్జున !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>