MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/akhanda7295c322-973b-4f03-9b3a-338758c8cf2f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/akhanda7295c322-973b-4f03-9b3a-338758c8cf2f-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా అఖండ. బాలయ్యను మరోసారి ఆడియన్స్ కు కొత్తగా పరిచయం చేసిన ఈ సినిమా భారీగా వసూళ్లను రాబట్టి రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సీక్వెల్ కావాలన్నా డిమాండ్స్ భారీగా వినిపిస్తున్నాయి. దీనికి తగినట్టుగానే అఖండ 2 సినిమాను తీస్తున్నారు. akhanda{#}srikanth;pragya jaiswal;thaman s;boyapati srinu;Music;December;Balakrishna;Blockbuster hit;Ee Rojullo;Mass;Audience;Cinema;Heroఅఖండగా 'తాండవం' చేసిన బాలయ్య..175 ఆడి రికార్డు ?అఖండగా 'తాండవం' చేసిన బాలయ్య..175 ఆడి రికార్డు ?akhanda{#}srikanth;pragya jaiswal;thaman s;boyapati srinu;Music;December;Balakrishna;Blockbuster hit;Ee Rojullo;Mass;Audience;Cinema;HeroMon, 21 Oct 2024 10:07:00 GMTనందమూరి బాలకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా అఖండ. బాలయ్యను మరోసారి ఆడియన్స్ కు కొత్తగా పరిచయం చేసిన ఈ సినిమా భారీగా వసూళ్లను రాబట్టి రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సీక్వెల్ కావాలన్నా డిమాండ్స్ భారీగా వినిపిస్తున్నాయి. దీనికి తగినట్టుగానే అఖండ 2 సినిమాను తీస్తున్నారు.


నందమూరి నటసింహం బాలకృష్ణ రెండు పాత్రల్లో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ. సరిగ్గా రెండేళ్ల క్రితం 2021 డిసెంబర్ రెండవ తేదీన విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. జగపతిబాబు, పూర్ణ, శ్రీకాంత్ కీలకపాత్రలను పోషించారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ డిజిటల్ యుగంలో నందమూరి బాలకృష్ణ  అఖండ  సినిమా 100 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం.


అప్పట్లో ఈ 100 రోజుల వేడుకకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా ఈ రోజుల్లో 50 రోజులు, 100 రోజులు, 150 రోజులు, 175 రోజులు, 200 రోజులు ఇలాంటి పోస్టర్స్ బహుశా కనిపించడం లేదు. ఒకప్పటి కాలంలో కనిపించాయి. కానీ గత పదేళ్లుగా కనిపించడం లేదు. హీరో సినిమా ఇన్ని సెంటర్స్ లో వంద రోజులు ఆడిందంటూ ప్రేక్షకులు గర్భంగా చెప్పుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు.

మా హీరో సినిమా ఫస్ట్ వీక్ లో ఇన్ని వందల కోట్లు వసూలు చేసిందని మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో మూడు వారాలు ఆడిందంటే సినిమా చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. అలాంటి పరిస్థితుల్లో బాలయ్య బాబు నటించిన అఖండ సినిమా 50 రోజులు, ఆ తర్వాత 100 రోజులు, ఇప్పుడు ఏకంగా 175 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. దీంతో బాలయ్య బాబు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

శ్రేయ శరణ్ కు ఆ హీరో అంటే అంత పిచ్చా ..? పాప పుట్టిన కూడా ఇంకా అలా చేస్తుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>