MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/kajal63521378-1497-4f74-967e-6b4c5966a076-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/kajal63521378-1497-4f74-967e-6b4c5966a076-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఉన్నంత లాంగ్ కెరియర్ హీరోయిన్లకు ఉండదు అనేది చాలా వరకు వాస్తవం. కానీ కొంత మంది హీరోయిన్లు మాత్రం హీరోల స్థాయిలో చాలా సంవత్సరాల పాటు కెరియర్ను కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి వారిలో చాలా మంది కెరియర్ ప్రారంభంలో కమర్షియల్ సినిమాలలో నటించి తమ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకొని , ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తారు. ఈ విధంగా చేయడం ద్వారా కొన్ని సంవత్సరాల పాటు కమర్షియల్ సినిమాలతో , మరికొన్ని సంవత్సరాల పాటు వైవిద్యమైన సినిమాలతో కెరీర్ను కొనసాగిస్తూ చాలాKajal{#}nayantara;tara;Satyabhama;Trisha Krishnan;anoushka;Samantha;kajal aggarwal;Box office;Cinemaఆ స్టార్ బ్యూటీల వల్ల అయింది కాజల్ వల్ల ఎందుకు కాలేదు.. అక్కడే తేడా కొట్టిందా..?ఆ స్టార్ బ్యూటీల వల్ల అయింది కాజల్ వల్ల ఎందుకు కాలేదు.. అక్కడే తేడా కొట్టిందా..?Kajal{#}nayantara;tara;Satyabhama;Trisha Krishnan;anoushka;Samantha;kajal aggarwal;Box office;CinemaMon, 21 Oct 2024 18:23:00 GMTసినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఉన్నంత లాంగ్ కెరియర్ హీరోయిన్లకు ఉండదు అనేది చాలా వరకు వాస్తవం. కానీ కొంత మంది హీరోయిన్లు మాత్రం హీరోల స్థాయిలో చాలా సంవత్సరాల పాటు కెరియర్ను కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి వారిలో చాలా మంది కెరియర్ ప్రారంభంలో కమర్షియల్ సినిమాలలో నటించి తమ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకొని , ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తారు. ఈ విధంగా చేయడం ద్వారా కొన్ని సంవత్సరాల పాటు కమర్షియల్ సినిమాలతో , మరికొన్ని సంవత్సరాల పాటు వైవిద్యమైన సినిమాలతో కెరీర్ను కొనసాగిస్తూ చాలా సంవత్సరాలు ఇండస్ట్రీలో కెరియర్ను కొనసాగిస్తుంటారు.

ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. అనుష్క , కాజల్ అగర్వాల్ , సమంత , నయన తార , త్రిష వీరంతా కూడా చాలా సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటీమణులుగా కెరియర్ను కొనసాగిస్తున్నారు. ఇక వీరిలో అనుష్క , సమంత , నయనతార , త్రిష వీరంతా కెరియర్ ప్రారంభంలో కమర్షియల్ సినిమాలలో నటించి తమ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుని ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం లేడీ ఓరియంటెడ్ సినిమాలలో వైవిధ్యమైన సినిమాలలో నటిస్తూ తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. వీరు నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమాలలో అనేక మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి.

ఇకపోతే కాజల్ అగర్వాల్ కూడా కెరియర్ ప్రారంభంలో కమర్షియల్ సినిమాల్లో నటించి తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ మధ్య కాలంలో వైవిద్యమైన సినిమాలలో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తున్న ఏమి మాత్రం లేడి ఓరియెంటెడ్ సినిమాల ద్వారా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోతుంది. కొంత కాలం క్రితం ఈమె సత్యభామ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ కూడా భారీ స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇక ఈమె అభిమానులు కాజల్ కూడా ఒక అదిరిపోయే రేంజ్ లేడీ ఓరియంటెడ్ విజయాన్ని మరి కొంత కాలం లోనే అందుకుంటుంది అని ఆశ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ మూవీ నుండి ఆ హీరోయిన్ను తీసేయాలన్న ప్రొడ్యూసర్.. ఒక్క మాటతో అంతా మార్చేసిన పవన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>