MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-shreya-saran-b1c2bc41-1140-4733-b920-5204fa06faa9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-shreya-saran-b1c2bc41-1140-4733-b920-5204fa06faa9-415x250-IndiaHerald.jpgఅయితే ఫాన్స్ మాత్రం ఆమెను ఎప్పుడు ఒకేలా అభిమానిస్తూ ఆరాధిస్తూ వచ్చారు. కాగా శ్రేయ శరణ్ తన కెరియర్ లో చాలామంది స్టార్స్ తో నటించింది. ఆమె ఫేవరెట్ ఎవరు అంటే మాత్రం కచ్చితంగా చెప్పుకు వచ్చేది తరుణ్ . తరుణ్ - శ్రేయ శరణ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అంతేకాదు తరుణ్ కోసం ఆమె చాలా రిస్కీ షాట్స్ లో కూడా నటించి మెప్పించింది . మరీ ముఖ్యంగా వీళ్ళిద్దరూ కాంబినేషన్లో వచ్చిన "నువ్వే-నువ్వే" సినిమా మాత్రం అన్నిటికన్నా హైలెట్ సినిమా అని చెప్పాలి .Shreya Saran {#}sharan;Tarun Kumar;Nuvve Nuvve;prema;Love;marriage;Yevaru;Cinemaశ్రేయ శరణ్ కు ఆ హీరో అంటే అంత పిచ్చా ..? పాప పుట్టిన కూడా ఇంకా అలా చేస్తుందా..?శ్రేయ శరణ్ కు ఆ హీరో అంటే అంత పిచ్చా ..? పాప పుట్టిన కూడా ఇంకా అలా చేస్తుందా..?Shreya Saran {#}sharan;Tarun Kumar;Nuvve Nuvve;prema;Love;marriage;Yevaru;CinemaMon, 21 Oct 2024 10:56:57 GMTశ్రేయ శరణ్.. ఇప్పుడంటే జనాలకు ఈ పేరు బోర్ కొట్టేసింది.  కానీ ఒకప్పుడు మాత్రం శ్రేయ శరణ్ అంటే కుర్రాళ్ళు ఓ రేంజ్ లో అల్లాడించేవారు . ఎంతలా అనుకున్నారు . థియేటర్స్ లో ఆమె బొమ్మ వస్తే షర్ట్స్ కాదు ప్యాంట్లు కూడా తీసేసి ఓ రేంజ్ లో అరుపులు కేకలతో శ్రేయ శరణ్ పేరుని అరుస్తూ ఎంజాయ్ చేసేవారు . ఆమె నటించిన సినిమాలు కూడా అభిమానులకు అదే విధంగా నచ్చుతూ వచ్చాయి. కెరియర్ స్టార్టింగ్ లో చాలా చాలా మంచి పాత్రలు చేసిన శ్రేయ శరణ్.. ఆ తర్వాత ఒక్కొక్కటిగా హద్దులు మీరుతూ హాట్ హాట్ రోల్స్ కూడా చేసింది . మరీ ముఖ్యంగా డైరెక్ట్ గా లిప్ లాక్ ఇచ్చిన సీన్స్ కూడా ఉన్నాయి .


అయితే ఫాన్స్ మాత్రం ఆమెను ఎప్పుడు ఒకేలా అభిమానిస్తూ ఆరాధిస్తూ వచ్చారు. కాగా శ్రేయ శరణ్ తన కెరియర్ లో చాలామంది స్టార్స్ తో నటించింది. ఆమె ఫేవరెట్ ఎవరు అంటే మాత్రం కచ్చితంగా చెప్పుకు వచ్చేది తరుణ్ . తరుణ్ - శ్రేయ శరణ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అంతేకాదు తరుణ్ కోసం ఆమె చాలా రిస్కీ షాట్స్ లో కూడా నటించి మెప్పించింది . మరీ ముఖ్యంగా వీళ్ళిద్దరూ కాంబినేషన్లో వచ్చిన "నువ్వే-నువ్వే" సినిమా మాత్రం అన్నిటికన్నా హైలెట్ సినిమా అని చెప్పాలి .



సినిమా ఇప్పటికీ చూసిన సరే ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది.  అంతేకాదు నిజంగానే ఈ సినిమాలో వీళ్లిద్దరూ లీనమైపోయినటించారు.  వీళ్ళ ప్రేమను పెద్దలు ఎలా విడదీశారు అంటూ బాధపడిపోయి  ఓ రేంజ్ లో థియేటర్స్ లో జనాలు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు అంటే వీళ్ళ నటన ఎంతలా బాగుందో అర్థం చేసుకోవచ్చు . అయితే తరుణ్ ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోయినా..శ్రేయ మాత్రం పెళ్లి చేసుకుంది. ఓ  బిడ్డకు కూడా జన్మనిచ్చింది . రీసెంట్గా రీ రిలీజ్ అయిన నువ్వే నువ్వే సినిమా సెలబ్రేషన్స్ లో  శ్రేయ మాట్లాడుతూ తరుణ్ ని ఓ రేంజ్ లో పొగడమే కాకుండా ఆమె పబ్లిక్ గా ఆయనకు ముద్దు కూడా పెట్టేసింది. దీనితో జనాలు కూడా షాక్ అయిపోయారు. ఒకప్పుడు అంటే ఓకే యంగ్ ఏజ్.. పెళ్లి కాలేదు..పాప పుట్టలేదు . కానీ ఇప్పుడు పాప పుట్టినా కూడా ఈ రేంజ్ లో తరుణ్ పై ప్రేమ కురిపిస్తున్నావు అంటే ఆయన పై నీకు ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు జనాలు..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ స్టార్ హీరో భార్య లెస్బియనా..? అందుకే మొగుడితో విడాకులు తీసుకుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>