MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nageswara-rao-17118f41-e0bd-4e2d-971a-0f10995796dd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nageswara-rao-17118f41-e0bd-4e2d-971a-0f10995796dd-415x250-IndiaHerald.jpgకాగా అక్కినేని నాగేశ్వరరావు గారు ఏ విషయంలోనూ ఎవరికి అన్యాయం చేయలేదు. తనకు చేతనైతే నాలుగు రూపాయలు సహాయం చేశాడు కానీ ఎవరిని తన మాటలతో చీట్ చేయలేదు . అయితే తనను హర్ట్ చేసిన వాళ్ళను నవ్వుతూనే సరదాగా స్టేజ్ పైన ఇచ్చి పడేసిన సందర్భాలు ఉన్నాయి . అలాంటి నాగేశ్వరరావు గారు ఒక వ్యక్తికి క్షమాపణలు చెప్పాడు . అది కూడా ఆయన ఆఖరి రోజుల్లో. ఆమె మరెవరో కాదు అక్కినేని అమల . Nageswara Rao {#}Amala Akkineni;Akkineni Nageswara Rao;Akkineni Nagarjunaనాగేశ్వరరావు చనిపోయే ఆఖరి రోజున ఆమెకు క్షమాపణలు చెప్పాడా..? అంతలా బాధపడ్డాడా..?నాగేశ్వరరావు చనిపోయే ఆఖరి రోజున ఆమెకు క్షమాపణలు చెప్పాడా..? అంతలా బాధపడ్డాడా..?Nageswara Rao {#}Amala Akkineni;Akkineni Nageswara Rao;Akkineni NagarjunaMon, 21 Oct 2024 16:32:57 GMTనాగేశ్వరరావు .. ఈ పేరు ఇప్పుడు చెప్తే కొంతమంది జనాలు గుర్తుపట్టొచ్చు కానీ ఒకప్పుడు ఈ పేరు చెప్తే ఎంతలా జనాలు హై రేంజ్ లో మాట్లాడుకునే వాళ్లో మనకు తెలుసు . అంతేకాదు అక్కినేని నాగేశ్వరరావు గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే . మరీ ముఖ్యంగా అప్పట్లో ఎన్టీ రామారావు గారికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అదే విధమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని శభాష్ అనిపించుకున్నాడు అక్కినేని నాగేశ్వరరావు గారు .


కాగా అక్కినేని నాగేశ్వరరావు గారు ఏ విషయంలోనూ ఎవరికి అన్యాయం చేయలేదు.  తనకు చేతనైతే నాలుగు రూపాయలు సహాయం చేశాడు కానీ ఎవరిని తన మాటలతో చీట్ చేయలేదు . అయితే తనను హర్ట్ చేసిన వాళ్ళను నవ్వుతూనే సరదాగా స్టేజ్ పైన ఇచ్చి పడేసిన సందర్భాలు ఉన్నాయి . అలాంటి నాగేశ్వరరావు గారు ఒక వ్యక్తికి క్షమాపణలు చెప్పాడు . అది కూడా ఆయన ఆఖరి రోజుల్లో. ఆమె మరెవరో కాదు అక్కినేని అమల .



ఎస్ అక్కినేని అమలకి ఆఖరి రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు క్షమించు అమ్మ అంటూ చాలా చాలా బాధపడ్డారట . దానికి కారణం అక్కినేని ఇంటికి కోడలుగా అమలను తీసుకురావాలి అనుకున్న నాగార్జున ..నాగేశ్వర రావు కి చెప్పిన మూమెంట్లో ఆయన మాట తూలడమే . అంతేకాదు లక్స్మి కి విడాకులు ఇచ్చాడు అన్న కోపం తో అక్కినేని అమలపై కూడా పలు సందర్భాలలో కోపంగా బిహేవ్ చేశారట .

అయితే అమల మాత్రం ఎప్పుడూ అక్కినేని నాగేశ్వరరావు గారిని మామగారులా కాకుండా సొంత నాన్నలాగే చూసిందట . ఆయనకు ఆరోగ్యం బాగోలేనప్పుడు పక్కనే ఉండి ఆయన బాగోగులు కూడా చూసుకుందట . ఆయన ఆఖరి నిమిషంలో నేను నీ విషయంలో తప్పు చేశాను తల్లి .. నన్ను క్షమించు అంటూ క్షమాపణలు కూడా చెప్పారట . అప్పట్లో ఈ న్యూస్ విని అక్కినేని ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అయ్యారు. అంత మంచి మనసు అక్కినేని అమలది అంటూ ప్రశంసిస్తున్నారు..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రాజా సాబ్ ఆడియో రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ.. ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ కావాల్సిందే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>