MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ashu-reddy379cd575-fdb3-4848-bfdd-82d0f4571ed3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ashu-reddy379cd575-fdb3-4848-bfdd-82d0f4571ed3-415x250-IndiaHerald.jpgవాళ్ళ కాల్ షీట్స్ బిజీగా ఉండొచ్చు . లేకపోతే కంటెంట్ నచ్చకపోయి ఉండొచ్చు. వేరే ఏ కారణాలైనా ఉండొచ్చు. అయితే ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా..? అంటూ వెయిట్ చేసే ఒక యూట్యూబర్ కూడా బడా సినిమాలో అవకాశం వస్తే రిజెక్ట్ చేయడం అది నిజంగా సెన్సేషనల్ మ్యాటర్ నే. అలాంటి ఒక సెన్సేషన్ గా మారిపోయింది అషు రెడ్డి . డబ్ స్మాష్ వీడియోస్ ద్వారా జూనియర్ సమంతా అంటూ ట్యాగ్ చేయించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి నాగార్జునతో ఏ రేంజ్ లో సందడి చేసి తన పేరును మారుమ్రోగిపోయేలా చేసుకుందో మన అందరికీ Ashu Reddy{#}Jr NTR;Chaitanya;Reddy;Bigboss;House;Interview;Director;Heroine;BEAUTY;Cinemaఆషూ రెడ్డి ఎంత పద్ధతైన అమ్మాయో..ఆ సీన్స్ లో నటించడం ఇష్టం లేక.. బ్లాక్ బస్టర్ సినిమానే వదులుకుందా..?ఆషూ రెడ్డి ఎంత పద్ధతైన అమ్మాయో..ఆ సీన్స్ లో నటించడం ఇష్టం లేక.. బ్లాక్ బస్టర్ సినిమానే వదులుకుందా..?Ashu Reddy{#}Jr NTR;Chaitanya;Reddy;Bigboss;House;Interview;Director;Heroine;BEAUTY;CinemaMon, 21 Oct 2024 15:52:45 GMTస్టార్ హీరోయిన్స్ ఏదైనా సినిమాని మిస్ చేసుకున్నారు అంటే పర్లేదు . వాళ్ళ కాల్ షీట్స్ బిజీగా ఉండొచ్చు . లేకపోతే కంటెంట్ నచ్చకపోయి ఉండొచ్చు. వేరే ఏ కారణాలైనా ఉండొచ్చు.  అయితే ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా..? అంటూ వెయిట్ చేసే ఒక యూట్యూబర్  కూడా  బడా సినిమాలో అవకాశం  వస్తే రిజెక్ట్ చేయడం అది నిజంగా సెన్సేషనల్ మ్యాటర్ నే.  అలాంటి ఒక సెన్సేషన్ గా  మారిపోయింది అషు రెడ్డి . డబ్ స్మాష్ వీడియోస్ ద్వారా జూనియర్ సమంతా అంటూ ట్యాగ్ చేయించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి నాగార్జునతో ఏ రేంజ్ లో సందడి చేసి తన పేరును మారుమ్రోగిపోయేలా చేసుకుందో మన అందరికీ తెలిసిందే .


అంతే కాదు హౌస్ లో ఎంతమంది  కంటెస్టెంట్స్ ఉన్నా కూడా అందరి ఫోకస్ ఆషూ రెడ్డిపై పడేలా ఆమె బీహేవ్  చేసి షోకే హైలేట్ గా  గా మారిపోయింది. ఆ తర్వాత ఆమె పలు కవర్ సాంగ్స్ లో కూడా కనిపించింది . ఇక ఏకంగా కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఆర్జీవిని ఇంటర్వ్యూ చేసి ఆయనతో రాసుకొని పూసుకుని తిరిగిన వీడియోస్ కూడా బాగా ట్రెండ్ అయ్యాయి.  ఒకానొక మూమెంట్లో ఆషూ రెడ్డి పాదాలను ఆర్జీవి నాకడం ఆ వీడియో కూడా ఇంటర్నెట్ ని షేక్ చేసింది.  అయితే అలాంటి ఆషూ రెడ్డికి ఒక డైరెక్టర్ పిలిచి ఆఫర్ ఇచ్చిన సరే ఆమె రిజెక్ట్ చేసిందట.



సినిమా మరేదో కాదు "బేబీ" . ఎస్ .. బేబీ సినిమాలో హీరోయిన్ గా  ఇంట్రడ్యూస్ అయ్యింది యూట్యూబర్ వైష్ణవి చైతన్య . అయితే ఈ ఆఫర్ ని ముందుగా ఆషూ రెడ్డికే ఇవ్వాలి అనుకున్నారు డైరెక్టర్ . ఆయన ఆమెను అప్రోచ్ అయ్యి కథ కూడా వివరించారట.  కానీ ఈ సినిమాలో డైరెక్ట్ లిప్ లాక్ ఉండడంతో ఆమె ఈ ఆఫర్ రిజెక్ట్ చేసిందట .  సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలి అన్న ఆలోచన ఉన్నా కూడా ఆషూ రెడ్డి పద్ధతిగా తనకు మంచి పేరు తీసుకొచ్చే పాత్ర అయితే చేయాలి అనుకుంటూ వెయిట్ చేసిందట.  ఈ సినిమా మొత్తం బాగున్న ఆ ఒక్క లిప్ లాక్ సీన్ చేయను అంటూ కండిషన్ పెట్టిందట.  అయితే సినిమా మొత్తానికి అదే హైలెట్ సీన్ కావడంతో డైరెక్టర్హీరోయిన్ కాకుండా వేరే ఒక హీరోయిన్ చూస్ చేసుకున్నారట . ఇంటిదాకా వచ్చిన లక్ష్మీదేవి ని వెనక్కి నెట్టేసింది మంచి ఆఫర్ మిస్ చేసుకున్నింది ఆషూరెడ్డి..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మొట్ట మొదటి సారి బ్యానర్ మార్చిన దుల్కర్.. అలాంటి మ్యాజిక్ మళ్ళీ జరిగేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>