LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/eating--lunch-fall-asleep-within-minutes-healthea3ce1eb-0c4e-4996-8198-4126626a920b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/eating--lunch-fall-asleep-within-minutes-healthea3ce1eb-0c4e-4996-8198-4126626a920b-415x250-IndiaHerald.jpgచాలామంది భోజనం చేసిన వెంటనే నిద్రలోకి జారుకుంటారు. మధ్యాహ్నం భోజనం చేసినా తర్వాత నిద్రలోకి జారుకుంటారు. తిన్నాక ఏదైనా వర్క్ చేస్తున్నా కానీ గ్యాప్ లేకుండా ఆవలింపులు, నిద్ర ముంచెత్తుకొస్తుంది. కళ్లు మూతలు పడుతుంటాయి. కొందరికి మధ్యాహ్నం సమయంలో నిద్రపోయే అలవాటు లేకపోయినా సరే నిద్రపోతూ ఉంటారు. దీనికి కారణం మీరు తీసుకునే భోజనమే అంటున్నారు నిపుణులు. అయితే మధ్యాహ్నం పలు రకాల ఫుడ్స్ తింటే నిద్రను ప్రేరేపిస్తాయట. ఎందుకంటే ఈ ఆహారాలు బాడీలో మెలాటోనిన్, సెరోటోనిన్ లాంటి నిద్ర హార్మోన్లు ఉత్పత్తిని పెంచుతాయటEating ; lunch; fall asleep; within minutes; health{#}jasmine;thulasi;Tulasi;Carbohydrates;Sugar;Green tea;Magnesium;Insulinలంచ్ లో ఇది తింటున్నారా? అయితే నిమిషాల్లో నిద్రలోకి జారుకుంటారు!లంచ్ లో ఇది తింటున్నారా? అయితే నిమిషాల్లో నిద్రలోకి జారుకుంటారు!Eating ; lunch; fall asleep; within minutes; health{#}jasmine;thulasi;Tulasi;Carbohydrates;Sugar;Green tea;Magnesium;InsulinMon, 21 Oct 2024 12:38:00 GMTచాలామంది భోజనం చేసిన వెంటనే నిద్రలోకి జారుకుంటారు. మధ్యాహ్నం భోజనం చేసినా తర్వాత నిద్రలోకి జారుకుంటారు. తిన్నాక ఏదైనా వర్క్ చేస్తున్నా కానీ గ్యాప్ లేకుండా ఆవలింపులు, నిద్ర ముంచెత్తుకొస్తుంది. కళ్లు మూతలు పడుతుంటాయి. కొందరికి మధ్యాహ్నం సమయంలో నిద్రపోయే అలవాటు లేకపోయినా సరే నిద్రపోతూ ఉంటారు. దీనికి కారణం మీరు తీసుకునే భోజనమే అంటున్నారు నిపుణులు. అయితే మధ్యాహ్నం పలు రకాల ఫుడ్స్ తింటే నిద్రను ప్రేరేపిస్తాయట. ఎందుకంటే ఈ ఆహారాలు బాడీలో మెలాటోనిన్, సెరోటోనిన్ లాంటి నిద్ర హార్మోన్లు ఉత్పత్తిని పెంచుతాయట.

కాగా వెంటనే నిద్రలోకి జారుకుంటారు. ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే చపాతి, రైస్ అండ్ పులావ్ మధ్యాహ్నం తీసుకుంటే నిద్రపోవడమే కాదు... శరీరంలోని ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఇవే కాకుండా బ్రెడ్, నూడుల్స్ కూడా నిద్రను ప్రేరేపిస్తాయి. అలాగే మధ్యాహ్నం సమయంలో ప్రోటీన్ సమృద్ధిగా ఉండే ఆహారాలు తీసుకుంటే వెంటనే నిద్రపోతారు. పప్పు, పెసరపప్పులో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది నిద్రను ప్రేరేపిస్తుంది. అలాగే వెజిటేబుల్ సలాడ్, పనిర్, జీడిపప్పు, బాదం, కెలిపండు తింటే మధ్యాహ్నం సమయంలో నిద్ర పోతారు.

మధ్యాహ్నం టైమ్ లో బాలు లేదా పెరుగు తింటే హాయిగా ఇట్టే నిద్రలోకి వెళ్తారు. పాలలో కాల్షియం, ట్రిప్టోఫాన్ నిద్రకు దారితీస్తాయి. మిఠాయిలు ఆఫ్టర్ నూన్ అస్సలు తినకూడదు. ఇది షుగర్ లెవెల్స్ ను పెంచుతుంది. కాగా తులసి లేదా జాస్మిన్ టి తాగండి నిద్ర నుంచి తెరుకుని యాక్టివ్ గా ఉంటారు. తేనే కలిపిన ఆహారాలు తిన్న నిద్రలోకి జారుకుంటారు. తేనెలో గ్లూకోజ్ ఉంటుంది. కాగా బాడీలోని ఓరెక్సిన్ అనే ఆమ్లం ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో మానసిక ఉత్సాహం తగ్గించి నిద్రను ప్రేరేపిస్తుంది. అలాగే గ్రీన్ టీ తాగితే కూడా కళ్లు మూతలు పడుతుంటాయి. గోధుమ రొట్టెలు, బ్రౌన్ రైస్ వంటి వాటిలో ఖనిజాలు, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఈ ఆహారాలు నిద్రకు దారితీస్తాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అఖిల్ కోసం మళ్ళీ రంగంలోకి దిగిన నాగార్జున !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>