MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bunny-57333663-e9e6-4650-9d5e-8bfbd7363584-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bunny-57333663-e9e6-4650-9d5e-8bfbd7363584-415x250-IndiaHerald.jpgప్రెసెంట్ సోషల్ మీడియాలో బన్నికి సంబంధించిన ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది . మనకు తెలిసిందే బన్నీ ఎలాంటి సీన్స్ అయినా సరే అవలీలగా నటించేస్తాడు. ఎంత టఫ్ అయినా సరే . అయితే ఓ సినిమాలో ఓ హీరోయిన్ తో చేసే సీన్ విషయంలో మాత్రం చాలా చాలా టెన్షన్ పడ్డారట. అంతేకాదు డైరెక్టర్ ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల బావి నీళ్ళు తాపించారట . ఆ సినిమా మరేదో కాదు "పుష్ప". Bunny {#}rashmika mandanna;sukumar;Allu Arjun;Heroine;Samantha;Industry;Director;Cinemaఆ హీరోయిన్ నడుము గిల్లడానికి ..బన్నీ అన్ని రాత్రులు నిద్రపోలేదా..అంతలా కష్టపడ్డాడా..?ఆ హీరోయిన్ నడుము గిల్లడానికి ..బన్నీ అన్ని రాత్రులు నిద్రపోలేదా..అంతలా కష్టపడ్డాడా..?Bunny {#}rashmika mandanna;sukumar;Allu Arjun;Heroine;Samantha;Industry;Director;CinemaMon, 21 Oct 2024 10:19:27 GMTబన్ని అంటే మామూలుగా ఉండదు. బన్నీతో నటించాలి అన్నా.. స్టెప్స్ వేయాలి అన్నా.. ఓ  రేంజ్ లో కష్టపడాలి . స్టైలిష్ స్టార్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే . మెగా ఫ్యామిలీ అండ చూసుకుని ఇండస్ట్రీ లోకి వచ్చిన అల్లు అర్జున్ ఆ తర్వాత ఎంతటి స్థాయికి ఎదిగిపోయాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ముఖ్యంగా ఆయన నటించిన మొదటి సినిమా గంగోత్రి కి లాస్ట్ గా నటించిన పుష్ప సినిమాకి ఎంత వ్యత్యాసం ఉందో ..? ఆయన ఎంతలా డెవలప్ అయ్యారో.. మనకు బాగా తెలుస్తుంది.


ప్రెసెంట్  సోషల్ మీడియాలో బన్నికి సంబంధించిన ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది . మనకు తెలిసిందే బన్నీ ఎలాంటి సీన్స్ అయినా సరే అవలీలగా నటించేస్తాడు.  ఎంత టఫ్ అయినా సరే . అయితే ఓ సినిమాలో ఓ హీరోయిన్ తో చేసే సీన్ విషయంలో మాత్రం చాలా చాలా టెన్షన్ పడ్డారట.  అంతేకాదు డైరెక్టర్ ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల బావి నీళ్ళు తాపించారట . ఆ సినిమా మరేదో కాదు "పుష్ప".



ఎస్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఎంతలా అంటే బన్నీ కెరీర్ నే మార్చేసింది. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది . అయితే ఈ సినిమా ఐటెం సాంగ్ లో మాత్రం ఓ రేంజ్ లో ఊపేసింది సమంత. ఉ అంటావ మావ ఊ ఊ అంటావ మావ అంటూ తెగ తిప్పేసింది.  ఈ పాటలోనే సమంత నడుము గిల్లే ఒక స్టెప్ ఉంటుంది .



అయితే కొరియోగ్రాఫర్ సుకుమార్ ఎంత చెప్పినా కూడా సమంత నడుముని ఆ యాంగిల్ లో గిల్ల లేకపోయాడట బన్నీ . చాలా చాలా ట్రై చేసాడట సుకుమార్ .. ఆయన దగ్గర బలవంతంగా ఆ స్టెప్ వేయించడానికి కష్టపడ్డారట . అయితే బన్నీ మాత్రం నా వల్ల కాదు సార్ అంటూ చేతులు ఎత్తేశాడట. రెండు రోజుల రాత్రులు నిద్ర కూడా పోలేదట. ఫైనల్లీ సుకుమార్ నే విన్ అయ్యాడు . బన్నీ చేత సమంత నడుము గిల్లించే స్టెప్ వేయించి పాటకి హైలైట్ గా ఆ స్టెప్ ని మార్చేశాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పిఠాపురం: వర్మ సైలెంట్.. సైకిల్ జోరు తగ్గిందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>