MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gc657d8a0c-babb-4f8e-a72e-7430d40becb2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gc657d8a0c-babb-4f8e-a72e-7430d40becb2-415x250-IndiaHerald.jpgగోపీచంద్ తాజాగా విశ్వం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కావ్య దాపర్ హీరోయిన్గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీను వైట్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అక్టోబర్ 11 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఎనిమిది రోజుల బాక్సాఫీస్ రన్ ప్రపంచ వ్యాప్తంగా కంప్లీట్ అయింది. మరి ఎనిమిది రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం. ఎనిమిది రోజుల్లో ఏ మూవీ కి నైజాం ఏరియాలో 2.17 కోట్ల కలెGc{#}Box office;Beautiful;Director;India;Telugu;Cinemaఒక్కో మెట్టు ఎక్కుతూ హిట్ కి దగ్గరైన విశ్వం.. హిట్ కి కావలసింది కేవలం అంతే..?ఒక్కో మెట్టు ఎక్కుతూ హిట్ కి దగ్గరైన విశ్వం.. హిట్ కి కావలసింది కేవలం అంతే..?Gc{#}Box office;Beautiful;Director;India;Telugu;CinemaSun, 20 Oct 2024 13:00:00 GMTగోపీచంద్ తాజాగా విశ్వం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కావ్య దాపర్ హీరోయిన్గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీను వైట్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అక్టోబర్ 11 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఎనిమిది రోజుల బాక్సాఫీస్ రన్ ప్రపంచ వ్యాప్తంగా కంప్లీట్ అయింది. మరి ఎనిమిది రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను క్లియర్ గా తెలుసు కుందాం.

ఎనిమిది రోజుల్లో ఏ మూవీ కి నైజాం ఏరియాలో 2.17 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఆంధ్ర ఏరియాలో 3.31 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి ఎనిమిది రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5.48 కోట్ల షేర్ ... 9.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక ఎనిమిది రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ లలో కలుపుకుని 64 లక్షల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమాకు ఎనిమిది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 6.12 కోట్ల షేర్ ... 11.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ పది కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగగా ఈ మూవీ మరో నాలుగు కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచవ్యాప్తంగా రాబట్టినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది. మరి ఈ మూవీ రాబోయే రోజుల్లో ఎన్ని కలెక్షన్లను వసూలు చేసి ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏంటి గురు.. ఈ ముద్దుగుమ్మ డాక్టరా.. టాలీవుడ్ లో తన అందంతో పిచ్చెక్కించిందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>