MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/is-ss-rajamouli-being-blackmailed21618723-35b6-456c-b357-604f3119d5d4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/is-ss-rajamouli-being-blackmailed21618723-35b6-456c-b357-604f3119d5d4-415x250-IndiaHerald.jpgసినిమా రంగంలో అంచెలంచెలుగా ఎదిగి విజయాన్ని సొంతం చేసుకోవడం సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే. అయితే జక్కన్న మాత్రం ఎంతో కష్టపడి లక్ష్యాలను సాధించడం జరిగింది. జక్కన్న ఆస్తుల విలువ వందల కోట్ల రూపాయలు అనే సంగతి తెలిసిందే. అయితే వందల కోట్ల ఆస్తులున్నా జక్కన్న సింపుల్ గా కనిపించడానికి ఇష్టపడతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అయితే జక్కన్న ఇలా సింపుల్ గా కనిపించడం వెనుక ప్రత్యేక కారణాలుతున్నాయి. rajamouli{#}Rajamouli;sukumar;Success;media;News;Cinemaవందల కోట్ల ఆస్తులున్నా జక్కన్న సింపుల్ గా కనిపించడానికి అసలు కారణాలివే!వందల కోట్ల ఆస్తులున్నా జక్కన్న సింపుల్ గా కనిపించడానికి అసలు కారణాలివే!rajamouli{#}Rajamouli;sukumar;Success;media;News;CinemaSat, 19 Oct 2024 10:03:00 GMTసినిమా రంగంలో అంచెలంచెలుగా ఎదిగి విజయాన్ని సొంతం చేసుకోవడం సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే. అయితే జక్కన్న మాత్రం ఎంతో కష్టపడి లక్ష్యాలను సాధించడం జరిగింది. జక్కన్న ఆస్తుల విలువ వందల కోట్ల రూపాయలు అనే సంగతి తెలిసిందే. అయితే వందల కోట్ల ఆస్తులున్నా జక్కన్న సింపుల్ గా కనిపించడానికి ఇష్టపడతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అయితే జక్కన్న ఇలా సింపుల్ గా కనిపించడం వెనుక ప్రత్యేక కారణాలుతున్నాయి.
 
కెరీర్ తొలినాళ్లలో జక్కన్న ఎన్నో ఇబ్బందులు, కష్టాలు అనుభవించారు. ఒకానొక సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులు సైతం జక్కన్న కుటుంబాన్ని వేధించాయి. రాజమౌళి అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా జక్కన్న మూలాలను మాత్రం మరిచిపోలేదు. అందువల్లే జక్కన్న వందల కోట్ల ఆస్తులున్నా జక్కన్న సింపుల్ గా కనిపించడానికి ఇష్టపడతారని సమాచారం అందుతోంది.
 
ఈ విషయంలో జక్కన్నకు ఎవరూ సాటిరారని చెప్పవచ్చు. రాజమౌళి తను సక్సెస్ సాధించడంతో పాటు తన కుటుంబ సభ్యులు సైతం సక్సెస్ సొంతం చేసుకోవడానికి తన వంతు కష్టపడటం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కెరీర్ పరంగా ఎదగటానికి రాజమౌళి తెలివిగా అడుగులు వేస్తున్నారు. మహేశ్ సినిమా రాజమౌళి ఇమేజ్ ను ఎన్నో రెట్లు పెంచుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
జక్కన్న ఎదిగిన తీరు ఈ జనరేషన్ లో ఎంతోమందికి స్పూర్తి కలిగిస్తుందని చెప్పవచ్చు. జక్కన్నను స్పూర్తిగా ఎంతోమంది డైరెక్టర్లు ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే సుకుమార్ శిష్యులు సక్సెస్ సాధించిన స్థాయిలో రాజమౌళి శిష్యులు సక్సెస్ సాధించకపోవడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. రాజమౌళి శిష్యులు రాబోయే రోజుల్లో అయినా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారేమో చూడాల్సి ఉంది. రాజమౌళికి ప్రతి సినిమాకు లాభాల్లో వాటాగా భారీ మొత్తంలో రెమ్యునరేషన్ దక్కుతుండటం గమనార్హం.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కోట్ల రూపాయిలు నీళ్లలా ఖర్చు చేస్తున్న ‘పుష్ప-2’ మేకర్స్... ఇక రికార్డులేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>