MoviesFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/saranya481b061e-5de3-48cc-94b1-6da99907aa23-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/saranya481b061e-5de3-48cc-94b1-6da99907aa23-415x250-IndiaHerald.jpgఅమ్మాయిల శరీర తీరు ఎప్పుడు ఒకేలా ఉండదు. పెళ్లి తరువాత మారిపోతూ ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు పుట్టాకా.. ఇక కొంతమంది పెళ్లి తరువాత కూడా తమ అందాన్ని కాపాడుకుంటూ వస్తారు. ఇంకొంతమంది కొన్ని అనారోగ్య కారణాల వలన బొద్దుగా మారుతారు.. సన్నగా మారతారు. ఇందుకు హీరోయిన్స్ కూడా అతీతం కాదు. ఒకప్పుడు హీరోయిన్స్ గా అలరించినవారు.. పెళ్లిళ్లు చేసుకొని గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు.ఇదిలావుండగా టాలీవుడ్ లో సూపర్ హిట్స్ సాధించిన సినిమాలు దాదాపు ప్రేమకథలే.. ఇప్పటివరకు చాలా ప్రేమకథ ఈ సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. కsaranya{#}chandu;Nuvvu Nenu;School;Tollywood;BEAUTY;Heroine;Love;marriage;Cinemaఅయ్యో.. ఏమైంది నీకు అలా అయిపోయావ్ అంటున్న నెటిజన్స్.!అయ్యో.. ఏమైంది నీకు అలా అయిపోయావ్ అంటున్న నెటిజన్స్.!saranya{#}chandu;Nuvvu Nenu;School;Tollywood;BEAUTY;Heroine;Love;marriage;CinemaSat, 19 Oct 2024 16:24:00 GMTఅమ్మాయిల శరీర తీరు ఎప్పుడు ఒకేలా ఉండదు. పెళ్లి తరువాత మారిపోతూ ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు పుట్టాకా.. ఇక కొంతమంది పెళ్లి తరువాత కూడా తమ అందాన్ని కాపాడుకుంటూ వస్తారు. ఇంకొంతమంది కొన్ని అనారోగ్య కారణాల వలన బొద్దుగా మారుతారు.. సన్నగా మారతారు. ఇందుకు హీరోయిన్స్ కూడా అతీతం కాదు. ఒకప్పుడు హీరోయిన్స్ గా అలరించినవారు.. పెళ్లిళ్లు చేసుకొని గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు.ఇదిలావుండగా టాలీవుడ్ లో సూపర్ హిట్స్ సాధించిన సినిమాలు దాదాపు ప్రేమకథలే.. ఇప్పటివరకు చాలా ప్రేమకథ ఈ సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. కాలేజ్ లవ్ స్టోరీస్, స్కూల్ లవ్ స్టోరీస్ సినిమాలు చాలా వచ్చాయి. నువ్వు నేను సినిమాతో మొదలు పెడితే రీసెంట్ గా వచ్చిన బేబీ సినిమావరకు ఎన్నో లవ్ స్టోరీస్ ప్రేక్షకులను మెప్పించాయి. అలా యూత్ ను ఆకట్టుకున్న సినిమాల్లో 10th  క్లాస్ సినిమాఒకటి. టెన్త్ క్లాస్ సినిమాకు చందు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో భరత్, శరణ్య, సునయన ముఖ్య పాత్రలు పోషించారు. స్కూల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మల్లో శరణ్య నాగ్ ఒకరు. ఈ అమ్మడు టెన్త్ క్లాస్ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను అలరించింది.ప్రేమిస్తే సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్ ఫ్రెండ్ గా నటించింది. ఈ సినిమాతోనే శరణ్య మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు ఈ అమ్మడు వరుసగా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసింది. నీ మనసు నాకు తెలుసు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది ఈ అమ్మడు. ఇక టెన్త్ క్లాస్ సినిమాతో హీరోయిన్ గా మారింది. 2006లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో శరణ్య తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.ఆ తర్వాత తెలుగులో ప్రేమా ఒక మైకం, దూసుకెళ్తా సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. 2014 తర్వాత ఆమె సినిమాలకు దూరం అయ్యింది. పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు సినిమాలకు గుడ్ బై చెప్పి ఫ్యామిలీతో గడుపుతుంది.  అమ్మడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. చూస్తే షాక్ అయ్యేలా మారింది. అప్పట్లో అందంగా చూడముచ్చటగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు బొద్దుగా మారింది. బాబ్లీ లుక్ లో మారిన శరణ్యను చూసి ఫ్యాన్స్ అవాక్ అవుతున్నారు. ఇంతలా మారిపోయిందేంటి అంటూ షాక్ అవుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నాలుగు నెలల్లో పవన్ చేసిన అభివృద్ధి ఇదే.. పవర్ స్టార్ ను మెచ్చుకోవాల్సిందే!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>