MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sukumar-ec834588-1145-462b-92c7-f90a298080e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sukumar-ec834588-1145-462b-92c7-f90a298080e9-415x250-IndiaHerald.jpgమరీ ముఖ్యంగా అలాంటి కాంబోలు హిట్ అయితే బాగుంటుంది . ఫట్ అయితే మాత్రం ఆ తలనొప్పులు అంతా డైరెక్టర్స్ పైన వేసేస్తారు . అందుకే సుకుమార్ మాత్రం తను రాసుకున్న కథకు ఏ హీరో హీరోయిన్ అయితే బాగుంటారో వాళ్ళని పెట్టుకుంటూ ఉంటారు .కొత్త కాంబోల కోసం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరు . అయితే సుకుమార్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా "రంగస్థలం". Sukumar {#}Rangasthalam;Hero Heroine;kushi;Kushi;Samantha;Ram Charan Teja;sukumar;BEAUTY;News;Blockbuster hit;India;Tollywood;Director;Cinemaచరణ్ కోసం ఆ సెన్సేషనల్ బ్యూటీ.. సుకుమార్ డేరింగ్ స్టెప్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!చరణ్ కోసం ఆ సెన్సేషనల్ బ్యూటీ.. సుకుమార్ డేరింగ్ స్టెప్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!Sukumar {#}Rangasthalam;Hero Heroine;kushi;Kushi;Samantha;Ram Charan Teja;sukumar;BEAUTY;News;Blockbuster hit;India;Tollywood;Director;CinemaSat, 19 Oct 2024 15:29:00 GMTకొత్త కొత్త కాంబోల కోసం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు . మరీ ముఖ్యంగా అలాంటి కాంబోలు  హిట్ అయితే బాగుంటుంది . ఫట్ అయితే మాత్రం ఆ తలనొప్పులు అంతా డైరెక్టర్స్ పైన వేసేస్తారు . అందుకే సుకుమార్ మాత్రం తను రాసుకున్న కథకు ఏ హీరో హీరోయిన్ అయితే బాగుంటారో వాళ్ళని పెట్టుకుంటూ ఉంటారు .కొత్త కాంబోల కోసం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరు . అయితే సుకుమార్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా "రంగస్థలం".


ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్గా నటించారు . ఈ సినిమాలో చెవిటి వాడి క్యారెక్టర్ లో కనిపిస్తాడు చరణ్. సినిమాకి హైలెట్ చరణ్ పాత్ర అనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . దానికి కారణం మల్టీ టాలెంటెడ్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ . స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమాకు కమిట్ అవ్వడమే. ఈ సినిమా రంగస్థలం సినిమాకి సీక్వెల్ గానె  రాబోతుంది అంటూ ఫ్యాన్స్ బలంగా నమ్మేస్తున్నారు .



దీనికి తగ్గట్టే సోషల్ మీడియాలో ఒక వార్త హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో సెన్సేషనల్ బ్యూటీ హీరోయిన్ సమంత ని పెట్టుకోబోతున్నారట . సమంత అంటే సుకుమార్  కి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . మొన్న ఒకానొక ఈవెంట్లో తను సినిమాలు తెరకెక్కిస్తున్న అన్ని నాళ్ళు సమంతని హీరోయిన్గా పెడుతూనే ఉంటాను అని ఓపెన్ గానే చెప్పుకు వచ్చాడు సుకుమార్ . రంగస్థలం సినిమాకు సిక్వల్ గా తెరకెక్కబోతున్న  కారణంగానే ఈ సినిమాలో సమంతని హీరోయిన్గా పెట్టుకోబోతున్నారు అంటూ ఫ్యాన్స్ తెగ  ఖుషి అయిపోతున్నారు . ఈ సినిమా హిట్ అయితే మళ్ళీ టాలీవుడ్ లో ఆమెకు పునర్ వైభవం అందినట్టే అంటున్నారు . చూద్దాం మరి ఏం జరుగుతుందో...??







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జూనియర్ దర్శకుల ముందు సీనియర్స్ తేలిపోతున్నారా.. ఇప్పటికైనా అది సరి చేసుకుంటారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>