MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trisha58690555-73c8-4cb2-b7bd-12fd1a5d5c6d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trisha58690555-73c8-4cb2-b7bd-12fd1a5d5c6d-415x250-IndiaHerald.jpgదానికి కారణం రీసెంట్గా త్రిష ఒప్పుకున్న ఒక క్రేజీ ప్రాజెక్ట్ అనే తెలుస్తుంది. త్రిష అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది వర్షం సినిమా అంతకుముందు చాలా సినిమాలో నటించింది కానీ త్రిషకి ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం వర్షం అనే చెప్పాలి . ఈ సినిమాలో ఆమె నటన చాలా చాలా క్యూట్ గా ఉంటుంది. అల్లరి పిల్లగా మెరుస్తూనే ప్రేమ కోసం చాలా కష్టపడుతుంది. ప్రభాస్ -త్రిషల కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఆ తర్వాత వీళ్ళ కాంబోలో సినిమాలు వచ్చాయి. అవి కూడా హిట్ అయ్యాయి. Trisha{#}Allari;Romantic;Trisha Krishnan;prema;Love;marriage;Varsham;Akkineni Nagarjuna;Prabhas;Yevaru;Telugu;Cinema"ఏజ్ పెద్ద మ్యాటర్ కాదు..అది ఇంపార్టెంట్"..ఆ స్టార్ సీనియర్ హీరో చేత మూడు ముళ్ళు వేయించుకోబోతున్న త్రిష..!?"ఏజ్ పెద్ద మ్యాటర్ కాదు..అది ఇంపార్టెంట్"..ఆ స్టార్ సీనియర్ హీరో చేత మూడు ముళ్ళు వేయించుకోబోతున్న త్రిష..!?Trisha{#}Allari;Romantic;Trisha Krishnan;prema;Love;marriage;Varsham;Akkineni Nagarjuna;Prabhas;Yevaru;Telugu;CinemaSat, 19 Oct 2024 15:58:00 GMTఏంటి ఈ వయసులో త్రిష పెళ్లి చేసుకోబోతుందా? ఆమెకు పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఈ వయసులో కలిగిందా..? అంటూ రకరకాల కామెంట్స్ తో త్రిష పేరును తెగ ట్రెండ్ చేసేస్తున్నారు జనాలు . దానికి కారణం రీసెంట్గా త్రిష ఒప్పుకున్న ఒక క్రేజీ ప్రాజెక్ట్ అనే తెలుస్తుంది. త్రిష అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది వర్షం సినిమా అంతకుముందు చాలా సినిమాలో నటించింది కానీ త్రిషకి ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం వర్షం అనే చెప్పాలి . ఈ సినిమాలో ఆమె నటన చాలా చాలా క్యూట్ గా ఉంటుంది. అల్లరి పిల్లగా మెరుస్తూనే ప్రేమ కోసం చాలా కష్టపడుతుంది. ప్రభాస్ -త్రిషల  కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఆ తర్వాత వీళ్ళ కాంబోలో సినిమాలు వచ్చాయి. అవి కూడా హిట్ అయ్యాయి. 


త్రిష రీసెంట్ గానే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విషయం అందరికి తెలిసిందే . పోనియన్ సెల్వన్  సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన త్రిష సెకండ్ ఇన్నింగ్స్ లోను ఎవరు టచ్ చేయలేని స్థాయికి ఎదిగిపోయింది . కాగా రీసెంట్ గా విశ్వంభర సినిమాలో సైతం హీరోయిన్గా సెలెక్ట్ అయి చిరంజీవితో మరొకసారి స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. అయితే ఇదే మూమెంట్లో త్రిష మరొక తెలుగు సినిమాకి కూడా కమిట్ అయిందట . నాగార్జున కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కబోతున్న 100వ సినిమాలో ఆమె హీరోయిన్గా సెలెక్ట్ అయిందట.  నాగార్జున ఈ సినిమా డీటెయిల్స్ ని బయట పెట్టకుండా చాలా పకడ్బందీగా సడన్ సర్ప్రైజ్ గా రిలీజ్ చేయాలనుకుంటున్నారట .



నాగార్జున కుబేర సినిమా షూటింగ్ అయిపోగానే ఈ సినిమా అఫీషియల్ డీటెయిల్స్ ను అనౌన్స్ చేయబోతున్నాడట.  ఈ సినిమాలో నాగార్జున - త్రిష భార్యాభర్తలుగా కనిపించబోతున్నారట. అంతేకాదు ఈ సినిమాల్లో వీళ్లు పెళ్లి కూడా చేసుకోబోతున్నారట . ఆ సాంగ్ లోనే నాగార్జున త్రిష మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నారట. ఈ సినిమాలో టూ రొమాంటిక్ గా కూడా నటించబోతున్నారట నాగార్జున - త్రిష . ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు. సీనియర్ ఏజ్ లో ఇలాంటి సినిమాలు అవసరమా..? అది కూడా సీనియర్ హీరోతో ..ఏం చేస్తున్నావ్ త్రిష..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మరొక పక్క త్రిష తీసుకున్న డెసిషన్ కి అందరూ అప్రిషియేట్ కూడా చేస్తున్నారు . సినిమా అంటే అన్ని రంగులు ఉండాలి అని.. ఏజ్ మేటర్ కాదు అని పాత్రలల్లో కూడా కనిపించి మెప్పించాలి  అని చెప్పుకొస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జూనియర్ దర్శకుల ముందు సీనియర్స్ తేలిపోతున్నారా.. ఇప్పటికైనా అది సరి చేసుకుంటారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>