MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-ravi-tejac2d745a4-dd0f-4807-a59c-1b5e44236f49-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-ravi-tejac2d745a4-dd0f-4807-a59c-1b5e44236f49-415x250-IndiaHerald.jpgఇప్పటికీ ఈ సినిమాను టీవీల్లో వస్తే మంచి రెస్పాన్స్ కూడా అందుకుంటుంది. అంతేకాకుండా ఈ మూవీ మ్యూజికల్ గా కూడా సూపర్ హిట్. మాస్ ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీను తొలి సినిమాగా తెర‌కెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని రికార్డ్ క్రియేట్ చేసాడు బోయపాటి. అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా మీరాజాస్మిన్ నటించారు.. మురళీమోహన్, సునీల్, ప్రకాష్ రాజ్, ఆర్జన్ బజ్వా ఈశ్వరి రావ్ వంటి న‌టులు కీలకపాత్రలో కనిపించారు.. Ravi Teja{#}boyapati srinu;devi sri prasad;sunil;king;BEAUTY;ravi teja;Ravi;Mass;Tollywood;marriage;producer;Producer;Hero;Cinemaరవితేజ మరదలు గుర్తుందా.. ఇప్పుడు చూస్తే కింద నుంచి సెగలు వస్తాయిగా..!రవితేజ మరదలు గుర్తుందా.. ఇప్పుడు చూస్తే కింద నుంచి సెగలు వస్తాయిగా..!Ravi Teja{#}boyapati srinu;devi sri prasad;sunil;king;BEAUTY;ravi teja;Ravi;Mass;Tollywood;marriage;producer;Producer;Hero;CinemaFri, 18 Oct 2024 12:35:00 GMTహిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వ‌రుస‌ సినిమాలతో ప్రేక్షకుల‌ ముందుకు వస్తున్నాడు మాస్ మహారాజా రవితేజ ..ఈ సీనియర్ హీరో కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమాల్లో భద్ర కూడా ఒకటి.. ఇప్పటికీ ఈ సినిమాను టీవీల్లో వస్తే మంచి రెస్పాన్స్ కూడా అందుకుంటుంది. అంతేకాకుండా ఈ మూవీ మ్యూజికల్ గా కూడా సూపర్ హిట్. మాస్ ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీను తొలి సినిమాగా తెర‌కెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని రికార్డ్ క్రియేట్ చేసాడు బోయపాటి. అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా మీరాజాస్మిన్ నటించారు.. మురళీమోహన్, సునీల్, ప్రకాష్ రాజ్, ఆర్జన్ బజ్వా ఈశ్వరి రావ్ వంటి న‌టులు కీలకపాత్రలో కనిపించారు..


అలాగే ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ అందించడం మ్యూజిక్ సినిమాకే హైలెట్గా నిలిచింది.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది సత్య.. సినిమాలో సునీల్ ప్రేమను ఓ ఆటాడుకున్న కథానాయక రవితేజ మరదలుగా నటించింది సత్య. ఒక్క‌ సినిమాతోనే ఆమెకు భారీ ఫాలోయింగ్ కూడా తెచ్చుకుంది.. ఆమె గుర్తుందా ? ఇప్పుడు ఎక్కడ ఉంది.. ఏం చేస్తుంది.. అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. ఈమె పేరు  సనోబర్ హెరేకర్ భద్రా సినిమాతో టాలీవుడ్  ప్రేక్షకులకు దగ్గరయింది. ఈ సినిమాలో కనిపించింది తక్కువ సమయమే అయినా మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది.


సినిమా తర్వాత సనోబర్ మరో సినిమాలో నటించలేదు. ఈ సినిమా వచ్చి 18 సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ మరో సినిమా చేయలేదు సరోవర్.. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో సెగలు పుట్టిస్తుంది. ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు రియంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తుంది. హిందీలో పలు చిత్రాల్లో కీలకపాత్రలలో నటిస్తుంది సనోబర్ హెరేకర్. అజీజ్ జీ అనే ఆర్టిస్ట్ ను పెళ్లి చేసుకున్న సనోబర్ హెరేక ప్రస్తుతం కుటుంబంతో కలిసి ముంబైలో నివసిస్తున్నారు. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా గుడ్ బై చెప్పిన బిజినెస్ రంగంలో దూసుకుపోతుంది.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

' దేవ‌ర ' పాన్ ఇండియా హిట్‌... మ‌రి బీఆర్ఎస్ ఏం చేస్తోంది కేటీఆర్‌.. ఆ లింక్ ఇదే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>