MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samanthad62a4acd-a4dc-434e-a532-d7c5ec670a4c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samanthad62a4acd-a4dc-434e-a532-d7c5ec670a4c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ను అక్కినేని కుటుంబం ఇంకా ఫాలో అవుతుందట. సమంతను వదిలేది లేదన్నట్టుగా... వ్యవహరిస్తున్నారట అక్కినేని హీరోలు. వాస్తవంగా అక్కినేని కోడలుగా ఉన్నప్పుడు సమంత... అక్కినేని నాగార్జున, నాగచైతన్య అలాగే అఖిల్ కోసం ప్రత్యేకమైన డైట్ ఏర్పాటు చేశారట. ఇంట్లో కుటుంబ సభ్యులు మొత్తం సమంత చెప్పినట్లుగానే... ఫుడ్ తీసుకునే వారట. Samantha{#}Naga Chaitanya;akhil akkineni;prema;monday;sunday;Saturday;marriage;Love;ye maya chesave;Samantha;Heroine;December;Tollywood;Akkineni Nagarjuna;Cinemaసమంతకు కొత్త సమస్య..టార్చర్‌ చేస్తున్న టాలీవుడ్‌ బడా ఫ్యామిలీ?సమంతకు కొత్త సమస్య..టార్చర్‌ చేస్తున్న టాలీవుడ్‌ బడా ఫ్యామిలీ?Samantha{#}Naga Chaitanya;akhil akkineni;prema;monday;sunday;Saturday;marriage;Love;ye maya chesave;Samantha;Heroine;December;Tollywood;Akkineni Nagarjuna;CinemaFri, 18 Oct 2024 15:36:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ను అక్కినేని కుటుంబం ఇంకా ఫాలో అవుతుందట. సమంతను వదిలేది లేదన్నట్టుగా... వ్యవహరిస్తున్నారట అక్కినేని హీరోలు. వాస్తవంగా అక్కినేని కోడలుగా ఉన్నప్పుడు సమంత... అక్కినేని నాగార్జున, నాగచైతన్య అలాగే అఖిల్ కోసం ప్రత్యేకమైన డైట్ ఏర్పాటు చేశారట. ఇంట్లో కుటుంబ సభ్యులు మొత్తం సమంత చెప్పినట్లుగానే... ఫుడ్ తీసుకునే వారట.


సోమవారం ఏం తినాలి... శనివారం ఏం తినాలి... ఆదివారం రోజున ఏం తినకూడదు... అనే అంశాలను.. టైం టేబుల్ ప్రకారం.. సమంత ఇచ్చేవారట. అయితే విడాకులు తీసుకున్న తర్వాత కూడా... సమంత రూల్స్ ఫాలో అవుతున్నారట అక్కినేని కుటుంబ సభ్యులు. సమంత పెట్టిన టైం టేబుల్ ప్రకారం... ఏ రోజు ఏ ఫుడ్ తినాలో అదే ఫుడ్ తీసుకుంటున్నారట. ఎక్కడ డైట్ మిస్ కాకుండా.. సమంతా రూల్స్ ఫాలో అవుతున్నారట.


అయితే ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అరే విడాకులు ఇచ్చిన తర్వాత కూడా సమంతకు ఇంత టార్చర్... అవసరమా అని.. అక్కినేని కుటుంబ సభ్యులపై ఆమె ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఏదో ప్రేమ ఉన్నట్లుగా.. ఇలా చేయడం ఎందుకని అంటున్నారు. ఇది ఇలా ఉండగా... అక్కినేని నాగార్జున అలాగే హీరోయిన్ సమంత ఏం మాయ చేసావే సినిమా సమయంలో ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సమయంలోనే ఇద్దరు ఒకటయ్యారు.


దాదాపు ఏడు సంవత్సరాలు ప్రేమించుకుని 2017 సంవత్సరంలో వివాహం కూడా చేసుకున్నారు. ఇక నాలుగు సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత విడిపోయారు. డిసెంబర్ 2021 సంవత్సరంలో... కారణం చెప్పకుండానే హీరోయిన్ సమంత అలాగే నాగచైతన్య విడిపోవడం జరిగింది. సమంతకు విడాకులు ఇచ్చిన...  అక్కినేని నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. టాలీవుడ్ హీరోయిన్ శోభితాను వివాహం చేసుకోబోతున్నాడు నాగచైతన్య.
వీరిద్దరూ పెళ్లి.. వచ్చే ఏడాది జరిగే ఛాన్స్ ఉందని సమాచారం.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తారక్ బెడ్ రూమ్ లో ఆ ఫోటో ఇప్పటికి ఉందా..? ఉదయం లేవగానే అదే పిక్చర్ చూస్తాడా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>