Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/interesting-news-about-sri-leela9b442334-6c68-4fee-a4cc-32bd0e863722-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/interesting-news-about-sri-leela9b442334-6c68-4fee-a4cc-32bd0e863722-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి నటులుగా ఎదిగి ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకోవాలని ఎంతోమంది నటీనటులు అనుకుంటూ ఉంటారు. అయితే సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అంటే కేవలం టాలెంట్ మాత్రమే సరిపోదు. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అని చెబుతూ ఉంటారు సినిమా పెద్దలు. అలాంటి అదృష్టం లేక ఇప్పటి వరకు ఎంతో మంది టాలెంటెడ్ నటీనటులు ఇక కొన్ని సినిమాలకే పరిమితమై ఇండస్ట్రీలో కనుమరుగు అయ్యారు. ఇంకొంతమంది మాత్రం ఇలాగే నక్క తోక తొక్కి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్లుగా ఎదిగిన వాsrileela{#}sree;Guntur;Fidaa;mahesh babu;Car;marriage;Industry;Tollywood;Heroine;Telugu;Hero;Cinemaపెళ్లి సందD తో ఎంట్రీ ఇచ్చి.. ఇండస్ట్రీనే దున్నేసిన శ్రీ లీల?పెళ్లి సందD తో ఎంట్రీ ఇచ్చి.. ఇండస్ట్రీనే దున్నేసిన శ్రీ లీల?srileela{#}sree;Guntur;Fidaa;mahesh babu;Car;marriage;Industry;Tollywood;Heroine;Telugu;Hero;CinemaFri, 18 Oct 2024 11:00:00 GMTసాధారణంగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి నటులుగా ఎదిగి ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకోవాలని ఎంతోమంది నటీనటులు అనుకుంటూ ఉంటారు. అయితే సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అంటే కేవలం టాలెంట్ మాత్రమే సరిపోదు. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అని చెబుతూ ఉంటారు సినిమా పెద్దలు. అలాంటి అదృష్టం లేక ఇప్పటి వరకు ఎంతో మంది టాలెంటెడ్ నటీనటులు ఇక కొన్ని సినిమాలకే పరిమితమై ఇండస్ట్రీలో కనుమరుగు అయ్యారు. ఇంకొంతమంది మాత్రం ఇలాగే నక్క తోక తొక్కి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్లుగా ఎదిగిన వారు ఉన్నారు.


 అయితే ఇలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్ని సినిమాలు చేసినప్పటికీ ఒక్క సినిమాతోనే ఇక హీరో హీరోయిన్ల కెరియర్ మారిపోతూ ఉంటుంది. వారి కెరియర్ ఆ సినిమాకి ముందు ఆ సినిమా తర్వాత అన్నట్లుగా ఉంటుంది  పరిస్థితి. అయితే ఇప్పుడు వరకు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్ల విషయంలో ఇలా జరిగింది. ఇక ఇప్పుడు అటు టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషనల్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న శ్రీ లీల విషయంలో కూడా.. ఒక సినిమా ఇలాగే సూపర్ హిట్ అయింది. అప్పటివరకు శ్రీ లీల ఎవరికి తెలియదు. కానీ రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కి  ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెళ్లి సందD అనే సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులను పలకరించింది.


అయితే శ్రీలీలా ఏముందిలే అందరిలాంటి హీరోయిన్ అనుకున్నారు అందరూ. కానీ ఆ తర్వాత ఈ అమ్మడి ఓవర్ లోడెడ్ క్యూట్ నెస్ కు టాలీవుడ్ కుర్ర కారు మొత్తం పడిపోయింది. ఇక ఈ అమ్మడిలో ఉన్న టాలెంట్ కి అందరూ ఫిదా అయిపోయారు. అంతేకాదు ఇక శ్రీలీల డాన్సులకి అయితే ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం ఊగిపోయింది. ఇంకేముంది పెళ్లి సందD అనేది చిన్న సినిమా అయినప్పటికీ ఇక పెద్దపెద్ద డైరెక్టర్ల చూపు శ్రీలీలపై పడింది. ఇక ఆ తర్వాత రవితేజతో చేసిన ధమాకా సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో.  శ్రీ లీల కెరియర్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక ఇప్పుడు స్టార్ హీరోయిన్గా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఏకంగా మహేష్ బాబు సరసన గుంటూరు కారం సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో శ్రీలీలకు తిరిగే లేకుండా పోయింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏందిరా ఇది .. హీరోని విలన్ లా మార్చేసారుగా.. ఎవరో గుర్తుపట్టారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>