MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/ks88aba8a0-0d3c-4a31-9ff4-02248baa53ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/ks88aba8a0-0d3c-4a31-9ff4-02248baa53ab-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ నేను శైలజ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ నటి నటించిన మొదటి తెలుగు సినిమా తోనే మంచి విజయాన్ని దక్కించుకుంది. దానితో ఈమెకు తెలుగు లో అవకాశాలు వరుసగా పెరిగాయి. అలా తెలుగు లో కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ వచ్చిన ఈ బ్యూటీ మహానటి అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకోవడం , ఇందులో కీర్తి తన అదిరిపోయే రేంజ్ నటనతో ప్రేక్షకులనుKs{#}raghu;rita;Beautiful;Nenu Sailaja;kirti;keerthi suresh;BEAUTY;Tollywood;Mahanati;Telugu;Cinemaకీర్తి సురేష్ : ఎన్నో ప్రయత్నాలు అయినా ఫలితం లేదు.. ఈసారైనా గట్టెక్కేనా..?కీర్తి సురేష్ : ఎన్నో ప్రయత్నాలు అయినా ఫలితం లేదు.. ఈసారైనా గట్టెక్కేనా..?Ks{#}raghu;rita;Beautiful;Nenu Sailaja;kirti;keerthi suresh;BEAUTY;Tollywood;Mahanati;Telugu;CinemaFri, 18 Oct 2024 14:25:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ నేను శైలజ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఈ నటి నటించిన మొదటి తెలుగు సినిమా తోనే మంచి విజయాన్ని దక్కించుకుంది. దానితో ఈమెకు తెలుగు లో అవకాశాలు వరుసగా పెరిగాయి. అలా తెలుగు లో కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ వచ్చిన ఈ బ్యూటీ మహానటి అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకోవడం , ఇందులో కీర్తి తన అదిరిపోయే రేంజ్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఒక్క సారిగా మహానటి సినిమా ద్వారా ఈమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

ఆ తర్వాత ఈమె కూడా వరుస పెట్టి లేడీ ఓరియంటెడ్ సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించింది. కానీ ఇప్పటివరకు ఈమె ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించిన మహానటి సినిమా స్థాయి విజయం మాత్రం ఈమెకు ఇప్పటివరకు దక్కలేదు. కొంత కాలం క్రితమే ఈమె రఘు తాత అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా కూడా పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ రివాల్వర్ రీటా అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను మరికొన్ని రోజుల్లో విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమాతో అయిన కీర్తి "మహానటి" సినిమా కంటే మించిన లేడీ ఓరియంటెడ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే కెరియర్ ప్రారంభంలో స్కిన్ షో కి చాలా దూరంగా ఉన్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో తన అందాలతో కూడా ప్రేక్షకులను భాగానే ఆకట్టుకుంటుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అప్పుడు దసరా.. ఇప్పుడు శ్రీకాంత్ - నాని కొత్త సినిమా టైటిల్ ఏంటో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>