ViralFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/marriaged1031adc-ea02-440a-9e87-edb393614243-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/marriaged1031adc-ea02-440a-9e87-edb393614243-415x250-IndiaHerald.jpgఒకప్పటి వివాహాలతో పోలిస్తే.. ప్రస్తుతం జరుగుతున్న వివాహాల్లో చాలా మార్పులు వచ్చాయి. వీటికి ప్రస్తుత సోషల్ మీడియా కూడా తోడవడంతో అవి కాస్త కొన్నిసార్లు హద్దులు దాటిపోవడం కూడా చూస్తున్నాం. ఇలాంటి ఘటనలకు కొన్నిసార్లు కోపం తెప్పిస్తే.. మరికొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి.తాజాగా ముగిసిన పెళ్లిళ్ల సీజన్ లో భాగంగా దేశవ్యాప్తంగా అనేకమంది జంటలు పెళ్లిళ్లు చేసుకున్నారు. పెద్ద పెద్ద సెట్టింగ్ లతో బంధుమిత్రుల సమక్షంలో వేదమంత్రాలు సాక్షిగా వివాహ వేడుకలు ధూమ్ ధామ్ గా జరిగాయి. అయితే తాజాగా ఈ పెళ్లి సీజన్ marriage{#}Dhoom;media;marriageవైరల్: తాళి కడుతుండగా షాక్ ఇచ్చిన పెళ్లి కూతురు.!వైరల్: తాళి కడుతుండగా షాక్ ఇచ్చిన పెళ్లి కూతురు.!marriage{#}Dhoom;media;marriageFri, 18 Oct 2024 10:15:00 GMTఒకప్పటి వివాహాలతో పోలిస్తే.. ప్రస్తుతం జరుగుతున్న వివాహాల్లో చాలా మార్పులు వచ్చాయి. వీటికి ప్రస్తుత సోషల్ మీడియా కూడా తోడవడంతో అవి కాస్త కొన్నిసార్లు హద్దులు దాటిపోవడం కూడా చూస్తున్నాం. ఇలాంటి ఘటనలకు కొన్నిసార్లు కోపం తెప్పిస్తే.. మరికొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి.తాజాగా ముగిసిన పెళ్లిళ్ల సీజన్ లో భాగంగా దేశవ్యాప్తంగా అనేకమంది జంటలు పెళ్లిళ్లు చేసుకున్నారు. పెద్ద పెద్ద సెట్టింగ్ లతో బంధుమిత్రుల సమక్షంలో వేదమంత్రాలు సాక్షిగా వివాహ వేడుకలు ధూమ్ ధామ్ గా జరిగాయి. అయితే తాజాగా ఈ పెళ్లి సీజన్ లో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఈ విషయం సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది సంతోషకరమైన శుభకార్యం, అలాంటి క్షణాలు మళ్లీ రావు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది.దానిలో పెళ్లికూతురు తాళి కట్టే సమయానికి ముందు పెళ్లి వద్దు అని నిరాకరించింది. ఈ వీడియోలో పెళ్ళికొడుకు మరియు కుటుంబ సభ్యులందరూ స్టేజ్ పైన ఉండగా పెళ్ళికొడుకు తాళి కడుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎన్నో సార్లు ప్రయత్నించి కుటుంబ సభ్యులు అడిగినా సరే పెళ్లికూతురు తాళి కట్టించుకోవడానికి నిరాకరించింది.

దానికి కారణం ఏమిటి అని ప్రశ్నించగా పెళ్లికూతురు ఇంకా చదువుకుంటాను, నేను పెళ్లికి రెడీగా లేను అని సమాధానం ఇచ్చింది. పెళ్ళికొడుకు మరియు వారి కుటుంబ సభ్యులు చాలా ప్రయత్నించారు కాకపోతే ఎలాంటి ఉపయోగం లేదు. దీంతో ఇద్దరి కుటుంబాల మధ్య గొడవలు జరిగి పెళ్లి ఆగిపోయింది.ఈ వైరల్ వీడియోని చూసిన నేటిజన్స్ ఆ పెళ్లికూతురి ధైర్యానికి పొగుడుతున్నారు. మరికొందరు అయితే పెళ్లి ఫిక్స్ చేయక ముందే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అని అంటున్నారు. ఈ విధంగా పెళ్లికూతురు నిరాకరించడంతో పెళ్లికొడుకు షాక్ కి గురయ్యాడు. వేరే దారి లేక పెళ్లికూతురు నిరాకరించడంతో అక్కడి నుండి వెళ్లిపోయారు.కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

' దేవ‌ర ' పాన్ ఇండియా హిట్‌... మ‌రి బీఆర్ఎస్ ఏం చేస్తోంది కేటీఆర్‌.. ఆ లింక్ ఇదే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>