MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanthcc9693cb-1a37-4a75-87f6-4ed2fe667dfd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanthcc9693cb-1a37-4a75-87f6-4ed2fe667dfd-415x250-IndiaHerald.jpgఆయన లాంటి స్టార్ హీరోతో సినిమా చేయడానికి చాలా మంది దర్శకులు ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాగే శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ సైతం రజనీకాంత్ తో శివాజీ, రోబో , 2.0 సినిమాలు కూడా చేశాడు. అయితే వాటిలో శివాజీ సినిమాను శంకర్ మొదట మరో స్టార్ హీరో అజిత్ చేయాలని అనుకున్నడట. అలానే ఆయనకు స్టోరీ కూడా చెప్పినట్టు వార్తలు కూడా వచ్చాయి. అజిత్ కూడా సినిమాకు ఓకే చెప్పాడు. Rajinikanth{#}ajith kumar;Chatrapathi Shivaji;Sivaji;Ajit Pawar;Bharateeyudu;Rajani kanth;GEUM;Kollywood;shankar;Tamil;Telugu;Hero;Success;Director;News;Cinemaఅజిత్ కి భారీ షాక్ ఇచ్చినా రజినీకాంత్.. దెబ్బకు ఇండస్ట్రీ హిట్ నే మిస్ అయ్యాడుగా..!అజిత్ కి భారీ షాక్ ఇచ్చినా రజినీకాంత్.. దెబ్బకు ఇండస్ట్రీ హిట్ నే మిస్ అయ్యాడుగా..!Rajinikanth{#}ajith kumar;Chatrapathi Shivaji;Sivaji;Ajit Pawar;Bharateeyudu;Rajani kanth;GEUM;Kollywood;shankar;Tamil;Telugu;Hero;Success;Director;News;CinemaFri, 18 Oct 2024 15:05:00 GMTతమిళ చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా సూపర్ స్టార్ గా కొనసాగుతున్న ఏకైక హీరో రజనీకాంత్.. వ‌రుస‌ సినిమాలు చేస్తూ సూపర్ సక్సెస్ లు అందుకోవటంలో ఈయన ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. ఆయన లాంటి స్టార్ హీరోతో సినిమా చేయడానికి చాలా మంది దర్శకులు ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాగే శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ సైతం రజనీకాంత్ తో శివాజీ, రోబో ,  2.0 సినిమాలు కూడా చేశాడు. అయితే వాటిలో శివాజీ సినిమాను శంకర్ మొదట మరో స్టార్ హీరో అజిత్ చేయాలని అనుకున్నడట. అలానే ఆయనకు స్టోరీ కూడా చెప్పినట్టు వార్తలు కూడా వచ్చాయి. అజిత్ కూడా సినిమాకు ఓకే చెప్పాడు.


అయినప్పటికీ శంకర్‌ సినిమాను రజనీకాంత్ తో చేయాలనే ఉద్దేశంతో అజిత్ తో ఈ సినిమాని క్యాన్సిల్ చేసుకున్ని మరి రజినీకాంత్ దగ్గరికి వెళ్లాడని అంటారు. ఆ తర్వాత ఈ సినిమా విడుదలై ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తెలుగు , తమిళ భాషల్లో కూడా ఈ సినిమా భారీ సక్సెస్ సాధించింది. అయితే నిజానికి అజీత్‌తో చేస్తే తమిళంలో మాత్రమే సినిమా వర్కౌట్ అయ్యేది. తెలుగులో వర్కౌట్ అవ్వ‌ద‌నే ఉద్దేశంతో శంకర్ రజనీకాంత్ ఈ సినిమా చేశాడంటూ అప్పట్లో కోలీవుడ్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి.


ఇలా మొత్తానికి శంకర్ చేసిన ఈ సినిమా బారీ సక్సెస్ సాధించడమే కాకుండా రజినీకాంత్ కెరియర్ లో కూడా మంచి విజయం సాధించిన సినిమాగా నిలిచింది. అలానే తమిళ చిత్ర పరిశ్రమల మొదటి 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా కూడా శివాజీనే.. ఆ తర్వాత శంకర్ , రజనీకాంత్ కాంబోలో 2.0 సినిమా వచ్చింది.. ఇది కూడా మంచి విజయం సాధించింది. మళ్లీ ఈ సినిమా తర్వాత శంకర్ సరైన హిట్  అందుకోలేకపోయాడు. ఈ ఏడాది కమలహాసన్ తో భారతీయుడు 2తో భారీ డిజాస్టర్ అందుకున్న శంకర్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ చేంజెర్ సినిమా పైనే భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇక మరీ శంకర్ మళ్ళీ ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాలయ్య సీరియస్‌.. కాళ్లు మొక్కిన మంత్రి అనిత ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>