MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pbse390eacb-b725-40fc-97a6-ab53afc24710-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pbse390eacb-b725-40fc-97a6-ab53afc24710-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోయిన్లలో ప్రియ భవాని శంకర్ ఒకరు. ఈమె ఇప్పటివరకు ఎన్నో తమిళ సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈమె ఎక్కువ శాతం స్టార్ హీరోల సినిమాలలో నటించలేదు. ఎక్కువ శాతం మీడియం రేంజ్ , చిన్న సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. కొంత కాలం క్రితం టాలీవుడ్ యువ నటుడు సంతోష్ శోభన్ హీరో గా రూపొందిన కళ్యాణం కమనీయం అనే సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని అందుకోలేదు. కొంత కాలం క్రితం "డిమPbs{#}santosh sobhan;Kollywood;Tamil;marriage;BEAUTY;shankar;Hero;Tollywood;Cinemaస్టార్ హీరో మూవీలో 55 రోజులకి అన్ని నిమిషాలు కనిపించాను.. ప్రియ భవాని శంకర్..?స్టార్ హీరో మూవీలో 55 రోజులకి అన్ని నిమిషాలు కనిపించాను.. ప్రియ భవాని శంకర్..?Pbs{#}santosh sobhan;Kollywood;Tamil;marriage;BEAUTY;shankar;Hero;Tollywood;CinemaFri, 18 Oct 2024 15:35:00 GMTకోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోయిన్లలో ప్రియ భవాని శంకర్ ఒకరు. ఈమె ఇప్పటివరకు ఎన్నో తమిళ సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈమె ఎక్కువ శాతం స్టార్ హీరోల సినిమాలలో నటించలేదు. ఎక్కువ శాతం మీడియం రేంజ్ , చిన్న సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. కొంత కాలం క్రితం టాలీవుడ్ యువ నటుడు సంతోష్ శోభన్ హీరో గా రూపొందిన కళ్యాణం కమనీయం అనే సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని అందుకోలేదు. కొంత కాలం క్రితం "డిమాంటి కాలనీ 2" అనే సినిమా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇకపోతే ఈమె ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించిన ఎక్కువ శాతం తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తూ వస్తుంది. ఎక్కువ శాతం స్కిన్ షో మాత్రం చేయడం లేదు. తాజాగా ఈ బ్యూటీ ఓ స్టార్ హీరో సినిమాలో నటించిన సందర్భంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది.

తాజాగా ప్రియ భవాని శంకర్ మాట్లాడుతూ ... ఒక స్టార్ హీరో సినిమాలో మంచి పాత్ర అంటే ఒప్పుకున్నాను. 55 రోజుల డేట్లు కూడా ఇచ్చాను. 55 రోజుల షూటింగ్ పూర్తి అయ్యాక సినిమా చూసుకుంటే అందులో నా పాత్ర కేవలం ఐదు నిమిషాలు ఉంది. దానితో చాలా బాధపడ్డాను అని ఈమె చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉంటే ఈమె స్టార్ హీరోల సినిమాలలో ఎక్కువగా నటించకపోయినా ఈ బ్యూటీ కి మాత్రం స్టార్ హీరోయిన్ల స్థాయిలో కోలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు ఉంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తారక్ బెడ్ రూమ్ లో ఆ ఫోటో ఇప్పటికి ఉందా..? ఉదయం లేవగానే అదే పిక్చర్ చూస్తాడా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>