MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/masuda-movie-acter-akhila-ray529c44d5-8089-417a-b8ba-01db12e7806a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/masuda-movie-acter-akhila-ray529c44d5-8089-417a-b8ba-01db12e7806a-415x250-IndiaHerald.jpgహర్రర్ ఎంటర్టైన్మెంట్ గా వచ్చిన చిత్రం మసూద.. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతో ఈ సినిమా చాలామందిని భయపెట్టింది. ఇప్పటివరకు ఎన్నో హర్రర్ చిత్రాలు వచ్చిన మసూద్ వంటి సినిమా మాత్రం రాలేదు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సాయి కారం దర్శకత్వం వహించారు. ఇందులో అలనాటి హీరోయిన్ సంగీత నటించింది. అలాగే కావ్య కళ్యాణ్రామ్, తిరువీర్, శుభలేఖ సుధాకర్, సత్యం రాజేష్ తదితర నటీనటులు నటించారు. అయితే ఈ సినిమాలో ముసుగులో వచ్చిన మసూద అందరిని భయపెడుతూ ఉంటుంది. ఇంMASUDA;MOVIE;ACTER;AKHILA RAY{#}satyam rajesh;Bhuma Akhila Priya;Red chilly powder;masood azhar;Girl;Horror;Chitram;Director;Heroine;Cinemaమసూద చిత్రంతో ముసుగేసిన అమ్మాయి ఎవరో తెలుసా..?మసూద చిత్రంతో ముసుగేసిన అమ్మాయి ఎవరో తెలుసా..?MASUDA;MOVIE;ACTER;AKHILA RAY{#}satyam rajesh;Bhuma Akhila Priya;Red chilly powder;masood azhar;Girl;Horror;Chitram;Director;Heroine;CinemaFri, 18 Oct 2024 10:26:00 GMTహర్రర్ ఎంటర్టైన్మెంట్ గా వచ్చిన చిత్రం మసూద.. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతో ఈ సినిమా చాలామందిని భయపెట్టింది. ఇప్పటివరకు ఎన్నో హర్రర్ చిత్రాలు వచ్చిన మసూద్ వంటి సినిమా మాత్రం రాలేదు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సాయి కారం దర్శకత్వం వహించారు. ఇందులో అలనాటి హీరోయిన్ సంగీత నటించింది. అలాగే కావ్య కళ్యాణ్రామ్, తిరువీర్, శుభలేఖ సుధాకర్, సత్యం రాజేష్ తదితర నటీనటులు నటించారు.


అయితే ఈ సినిమాలో ముసుగులో వచ్చిన మసూద అందరిని భయపెడుతూ ఉంటుంది. ఇందులోని ప్రతి సన్నివేశాలు కూడా వణుకు పుట్టించేలా ఉంటాయి.. చిన్న చిత్రంగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. మసూద చిత్రంలో దెయ్యంగా నటించిన హీరోయిన్ ముఖాన్ని మాత్రం చూపించకుండా కవర్ చేస్తూ ఉంటారు. కేవలం బుర్కాలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇందులో దయ్యం ఎవరనే విషయంపై చాలామంది తెగ వెతికేశారు. అయితే తాజాగా మసూద సినిమాలో నటించిన ఆ అమ్మాయి క్యారెక్టర్ ఒక ఫోటో సీన్లో చూపించారు.
హీరోయిన్ ఎవరో కాదు ఈమె పేరు అఖిల రామ్.. ఈమె పలు చిత్రాలలో కూడా నటి. లిఫ్ట్ 8055 అనే చిత్రంలో కూడా నటించిందట సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలు అయితే షేర్ చేస్తూ ఉంటుంది అఖిలా.. తాజాగా ఈమె ఫోటోలు వైరల్ కావడంతో ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఇంతటి బ్యూటీని ముసుగు వేసి మసూద సినిమాలో చూపించారా అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరి కొంతమంది మాత్రం ఇంతటి అందమైన అమ్మాయిని దెయ్యాన్ని చేశారు కదా అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈమెకు సంబంధించి ఒక ఫోటో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది మరి మసూద-2 లో ఇమే పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రెమ్యూనరేషన్ గురించి.. హౌస్ లో నోరు జారిన మణికంఠ.. నిజం చెప్పేసాడుగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>