MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr75fd7804-a844-43f5-86e3-5f0b8535897f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr75fd7804-a844-43f5-86e3-5f0b8535897f-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించగా ... సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 27 వ తేదీన థియేటర్లలో విడుదల అయ్యి ఇప్పటికే భారీ కలెక్షన్లను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుJr ntr{#}Prakash Raj;Saif Ali Khan;prasanth varma;teja;koratala siva;Box office;srikanth;Music;amrutha;Makar Sakranti;Jr NTR;Telugu;Cinemaపండమిక్ తర్వాత ఆ రికార్డు కొట్టిన సినిమాల్లో ఏకంగా ఆ స్థానంలో దేవర..?పండమిక్ తర్వాత ఆ రికార్డు కొట్టిన సినిమాల్లో ఏకంగా ఆ స్థానంలో దేవర..?Jr ntr{#}Prakash Raj;Saif Ali Khan;prasanth varma;teja;koratala siva;Box office;srikanth;Music;amrutha;Makar Sakranti;Jr NTR;Telugu;CinemaFri, 18 Oct 2024 18:50:00 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించగా ... సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 27 వ తేదీన థియేటర్లలో విడుదల అయ్యి ఇప్పటికే భారీ కలెక్షన్లను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

ఇకపోతే ఈ సినిమా పాండమిక్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో వరసగా ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్లను ఎక్కువ రోజులు రాబట్టిన సినిమాల లిస్టులో అదిరిపోయే రేంజ్ స్థానాన్ని దర్శించుకుంది. మరి ఈ సినిమా పాండమిక్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను ఎన్ని రోజులు రాబట్టింది .? అలా రాబట్టిన సినిమాలలో ఏ స్థానంలో ఉంది అనే వివరాలను తెలుసుకుందాం. ఆ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా తేజ సజ్జా హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే.

సినిమా ప్రీమియర్స్ తో కలుపుకొని ఏకంగా 20 రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను వసూలు చేసి పాండమిక్ తర్వాత ఎక్కువ రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లు వసూలు చేసిన సినిమాల లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఆ తర్వాత దేవరా పార్ట్ 1 సినిమా 19 రోజుల పాటు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్లను వసూలు చేసి రెండవ స్థానంలో నిలిచింది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

శృతి హాసన్ : పోయిన సంవత్సరం 4 బ్లాక్ బస్టర్స్.. ఈ సంవత్సరం పత్తా లేదు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>