MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tassadiyya-what-s-up-with-the-big-screen-rudrani-i-m-sweating-just-with-the-photos5d7e2e46-0638-4d98-8ada-7520aa7118e2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tassadiyya-what-s-up-with-the-big-screen-rudrani-i-m-sweating-just-with-the-photos5d7e2e46-0638-4d98-8ada-7520aa7118e2-415x250-IndiaHerald.jpgఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు .. బుల్లితెర ప్రేక్షకులను అందరినీ ఆకట్టుకుని మంచి క్రేజ్ ఉన్న సీరియల్ న‌టిగా దూసుకుపోతుంది. బ్రహ్మముడి ఆ సీరియల్ లో త‌న‌ క్యారెక్టర్ కి తగ్గట్టు గా వ్యవహరిస్తున్న రుద్రాణి ప్రేక్షకులందరికీ తనదైన శైలిలో అందర్నీ ఆకట్టుకుంటుంది. Rudrani{#}bhama;Novemberతస్సాదియ్యా.. ఏముంది రా బుల్లితెర రుద్రాణి.. ఫోటోలతోనే చెమటలు పట్టిస్తుందిగా..!తస్సాదియ్యా.. ఏముంది రా బుల్లితెర రుద్రాణి.. ఫోటోలతోనే చెమటలు పట్టిస్తుందిగా..!Rudrani{#}bhama;NovemberFri, 18 Oct 2024 17:04:13 GMTసోషల్ మీడియాను షేక్ చేస్తున్న సీరియల్ నటి రుద్రాణి ఈమే అసలు పేరు బ్రహ్మముడి సీరియల్ తో బుల్లి  తేర‌పై ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆకట్టుకుంటుంది. అత్త క్యారెక్టర్ లో ఈమె మంచి పాపులర్ అయింది .. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు .. బుల్లితెర ప్రేక్షకులను అందరినీ ఆకట్టుకుని మంచి క్రేజ్ ఉన్న సీరియల్ న‌టిగా దూసుకుపోతుంది. బ్రహ్మముడి ఆ సీరియల్ లో త‌న‌ క్యారెక్టర్ కి తగ్గట్టు గా వ్యవహరిస్తున్న రుద్రాణి ప్రేక్షకులందరికీ తనదైన శైలిలో అందర్నీ ఆకట్టుకుంటుంది.


ఇక టీవీలో ఈ సీరియల్ పెద్దలతో పాటు పిల్లలు కూడా మంచి ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉంటారు తన అందంతోనే కాదు తన క్యారెక్టర్ కి తగ్గట్లుగా అమ్మగా అత్తగా నటించి అందరిని మెప్పిస్తుంది. అయితే ఈమే ఆస‌లు షర్మిత గౌడ తన మాటలతో అందర్నీ ఆకట్టుకుంటుంది.ఇక‌ షర్మిత గౌడ చాలా యాక్టివ్ గా చాలా యంగ్ గా కనిపిస్తుంది . అయితే ఇప్పుడు తన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . తన వయసు ఇప్పుడు 32 ఏళ్లు షర్మిత గౌడ 1990 నవంబర్ 20 వ తేదీన జన్మించింది. అయితే తన అందంతో అందర్నీ ఆకట్టుకుంటుంది.


 మోడలింగ్ ద్వారా కెరియర్ స్టార్ట్ చేసి 2017 లో మిస్ కర్ణాటక గా నిలిచింది. అయితే తాను ఆ తరువాత కన్నడలో పలు  సీరియల్స్ లో నటించింది. అయితే ఇప్పుడు బ్రహ్మమూడిలో అందరి మనసులను గెలుచుకుంది ఈ భామ.. వయసు చాలా చిన్నదైనా అత్త క్యారెక్టర్  లో చాలా బాగా నటిస్తుంది . ఇప్పుడు అన్ని సీరియల్స్ లో కంటే బ్రహ్మముడి సీరియల్ మంచి టిఆర్పి రేట్ ను కైవసం చేసుకుంది . తన మాటల తోటాలా తో అందర్నీ ఆకట్టుకుంటుంది ఈ భామ తనకంటూ మంచి క్రేజ్ ను కైవసం చేసుకుంటుంది .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చరణ్ - పవన్ సినిమాల్లో చిరు ఫేవరెట్ సినిమా ఏదో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>