Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/sania9832d164-d546-4bf5-a7be-0eb7dc449a38-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/sania9832d164-d546-4bf5-a7be-0eb7dc449a38-415x250-IndiaHerald.jpgసినీ సెలబ్రిటీలు క్రికెటర్లకు సంబంధించి ఏ విషయమైనా ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మధ్యకాలంలో అయితే తమ ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్ తోనే ఎక్కువ మంది సెలబ్రిటీలు వార్తలలో నిలుస్తూ ఉన్నారు అని చెప్పాలి. కాగా ఇండియన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా కూడా గత కొంతకాలం మంచి వార్తల్లో నిలిచింది. ఈ మధ్య కాలంలో ఎంతోమంది సినీ సెలెబ్రెటీలు విడాకులు తీసుకుని వేరు పడుతూ ఉన్నారు. అయితే ఇదే కోవలోకి సానియా మీర్జా కూడా వచ్చేసింది. ఏకంగా దేశం మొత్తం విమర్శలు వస్తున్న sania{#}Anu Malik;sana;Tennis;Dubai;Sania Mirza;Yashasvi Jaiswal;Pakistan;Yevaru;marriage;News;Indianషోయబ్ రెండో భార్య మాజీ భర్తతో.. సానియా మీర్జా పెళ్లి?షోయబ్ రెండో భార్య మాజీ భర్తతో.. సానియా మీర్జా పెళ్లి?sania{#}Anu Malik;sana;Tennis;Dubai;Sania Mirza;Yashasvi Jaiswal;Pakistan;Yevaru;marriage;News;IndianThu, 17 Oct 2024 10:45:00 GMTసినీ సెలబ్రిటీలు క్రికెటర్లకు సంబంధించి ఏ విషయమైనా ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మధ్యకాలంలో అయితే తమ ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్ తోనే ఎక్కువ మంది సెలబ్రిటీలు వార్తలలో నిలుస్తూ ఉన్నారు అని చెప్పాలి. కాగా ఇండియన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా కూడా గత కొంతకాలం మంచి వార్తల్లో నిలిచింది. ఈ మధ్య కాలంలో ఎంతోమంది సినీ సెలెబ్రెటీలు విడాకులు తీసుకుని వేరు పడుతూ ఉన్నారు.


 అయితే ఇదే కోవలోకి సానియా మీర్జా కూడా వచ్చేసింది. ఏకంగా దేశం మొత్తం విమర్శలు వస్తున్న వెనకడుగు వేయకుండా తన ప్రేమను గెలిపించుకుంది సానియా. పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ అయిన షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా పెళ్లి చేసుకున్న తర్వాత తనకు ఇష్టమైన ఆటకి కూడా దూరమైపోయింది. కాగా ఇక ఎన్నో రోజులపాటు సానియా మీర్జా ఆమె భర్తకి మధ్య వివాదాలు నెలకొన్నాయని విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు రాగా.. ఎక్కడ ఈ విషయంపై ఎవరు స్పందించలేదు. కానీ చివరికి షోయబ్ మాలిక్ నటి సనా జావేద్ ను రెండో పెళ్లి చేసుకోగా సానియా మీర్జా కూడా విడాకుల అంశాన్ని అధికారికంగా ప్రకటించింది.


 అయితే సానియా ఇలా భర్తతో విడాకులు తీసుకుందో లేదో ఆమె రెండో పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు రావడం మొదలయ్యాయి. గతంలో  భార్యకు దూరంగా ఉంటున్న ఇండియన్ స్టార్ క్రికెటర్ మహమ్మద్ షమితో సానియా మీర్జా రెండో పెళ్లి జరగబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇక ఇప్పుడు మరో న్యూస్ నెట్టింట్లో వైరల్ గా మారిపోయింది. షోయబ్ మాలిక్ రెండో పెళ్లి చేసుకున్న సనా జావేద్ మాజీ భర్తను సానియా రెండో పెళ్లి చేసుకోబోతుందట. ఉమర్ జైస్వాల్ కు ఇటీవల రెండో వివాహం జరగగా.. అది సానియాతోనే అనే చర్చ జరుగుతుంది. అయితే సానియా  ప్రస్తుతం పిల్లలతో కలిసి దుబాయ్ లో ఉన్నారని.. ఆమె రెండో పెళ్లి చేసుకుంది అన్న వార్తలు అవాస్తవమంటూ సన్నిహితులు చెబుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వైఎస్ ష‌ర్మిల మాయం.. అడ్రస్ గల్లంతయ్యిందే.. !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>