MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4c870ace-2e65-40ca-80e4-059a6a4297f1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4c870ace-2e65-40ca-80e4-059a6a4297f1-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం అభిమానుల ఆకలిని తీర్చింది. కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం రూ.507 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రం లాభాలపరంగా కూడా రూ.50 కోట్ల మైలురాయిని దాటింది. జాన్వీకపూర్, సైఫ్ అలీఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో తదితరులు నటించిన దేవర విజయ దశమికి వచ్చిన సెలవులను బాగా ఉపయోగించుకొని లాభపడింది. కొరటాల శివ దేవర1లో ఉన్న లోపాలను గమనించి, వాటిని చక్కదిద్ది tollywood{#}harikrishnana;mikkilineni;Tom Banton;Tom Hooper;prashanth neel;Prasanth Neel;Chitram;Thriller;November;Jr NTR;Director;NTR;koratala siva;Success;Cinemaఇకనుండి వాటికి నో బ్రేక్స్.. ఫ్యాన్స్ కి కిక్కిస్తా అంటున్న ఎన్టీఆర్..!?ఇకనుండి వాటికి నో బ్రేక్స్.. ఫ్యాన్స్ కి కిక్కిస్తా అంటున్న ఎన్టీఆర్..!?tollywood{#}harikrishnana;mikkilineni;Tom Banton;Tom Hooper;prashanth neel;Prasanth Neel;Chitram;Thriller;November;Jr NTR;Director;NTR;koratala siva;Success;CinemaThu, 17 Oct 2024 14:05:00 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం అభిమానుల ఆకలిని తీర్చింది. కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం రూ.507 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రం లాభాలపరంగా కూడా రూ.50 కోట్ల మైలురాయిని దాటింది. జాన్వీకపూర్, సైఫ్ అలీఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో తదితరులు నటించిన దేవర విజయ దశమికి వచ్చిన సెలవులను బాగా ఉపయోగించుకొని లాభపడింది. కొరటాల శివ దేవర1లో ఉన్న లోపాలను గమనించి, వాటిని చక్కదిద్ది అత్యంత పకడ్బందీగా దేవర2ను సిద్ధం చేస్తున్నారు.

 సినిమాపై ఎంత వ్యతిరేక ప్రచారం జరిగినప్పటికీ సినిమాకు ఊహించనిస్థాయిలో అభిమానులు భారీ హిట్ ను సాధించిపెట్టారు. వారి అంచనాలను రెట్టింపు చేసేలా దేవర2 ను కొరటాల తీర్చిదిద్దుతున్నారు.  ప్రస్తుతం దేవర సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. కొద్దీ రోజుల తర్వాత తదుపరి సినిమాల పై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తుంది. అయితే ఆల్రెడీ ఎన్టీఆర్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయని విషయం తెలిసిందే..  ప్రెస్టీజియస్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'వార్-2' లో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆయన ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌ లో సినిమా చేయనున్నాడు. ఇక నవంబర్ నుండి ఎన్టీఆర్ 'వార్-2'

 షూటింగ్‌ లో జాయిన్ అవుతున్నాడు. తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసుకుని నీల్ మూవీలో నటించేందుకు రెడీ అవుతున్నాడని టాక్ వినిపిస్తుంది. ఈ మూవీ తో పాటుగా అటు సలార్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబో లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా షూటింగ్‌ను నవంబర్‌లో స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఎన్టీఆర్ లేని సీన్స్‌కి సంబంధించిన షూట్ జరపుకునేందుకు ఆయన రెడీ అవుతున్నాడు. ఆ తరువాత తారక్ కూడా మూవీ షూటింగ్‌లో జాయిన్ కానుండటంతో, ఎలాంటి బ్రేక్ లేకుండా తారక్ తన నెక్స్ట్ రెండు సినిమాల ను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడట...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

న్యాయదేవత కళ్ళకు గంతలు తొలగాయి.. అందరికీ సమన్యాయం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>