MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodf0584922-6251-4e54-ac14-8bfaf48ce95e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodf0584922-6251-4e54-ac14-8bfaf48ce95e-415x250-IndiaHerald.jpgన్యాచురల్ స్టార్ నాని తన నెక్స్ట్ చిత్రాన్ని ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన శ్రీకాంత్ ఓదెల‌తో తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాను ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఇక ఈ సినిమా రెగ్యులర షూటింగ్‌ను కూడా త్వరలోనే ప్రారంభించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. కాగా, నాని ప్రస్తుతం ‘హిట్-3’ మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి, తన నెక్స్ట్ మూవీలో జాయిన్ అయ్యేందుకు నాని ప్రయత్నిస్తున్నాడు. అయితే నాని శ్రీకాంత్ ఓదెల tollywood{#}anirudh ravichander;Wanted;Dussehra;Vijayadashami;Music;NTR;Nani;Pooja Hegde;srikanth;bollywood;Tamil;sree;Darsakudu;Director;Cinemaనాని, శ్రీకాంత్ ఓదెల సినిమా కోసం దేవర ప్లానింగ్..!?నాని, శ్రీకాంత్ ఓదెల సినిమా కోసం దేవర ప్లానింగ్..!?tollywood{#}anirudh ravichander;Wanted;Dussehra;Vijayadashami;Music;NTR;Nani;Pooja Hegde;srikanth;bollywood;Tamil;sree;Darsakudu;Director;CinemaThu, 17 Oct 2024 13:45:00 GMTన్యాచురల్ స్టార్ నాని తన నెక్స్ట్ చిత్రాన్ని ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన శ్రీకాంత్ ఓదెల‌తో తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాను ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఇక ఈ సినిమా రెగ్యులర షూటింగ్‌ను కూడా త్వరలోనే ప్రారంభించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. కాగా, నాని ప్రస్తుతం ‘హిట్-3’ మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి, తన నెక్స్ట్ మూవీలో జాయిన్ అయ్యేందుకు నాని ప్రయత్నిస్తున్నాడు. అయితే నాని శ్రీకాంత్ ఓదెల ఈ కాంబో అనగానే అందరు దసరా లాంటి మరో సినిమా ఎక్స్ పెక్ట్ చేస్తారు.

కానీ ఈసారి నాని అంతకుమించి సినిమా ఇవ్వబోతున్నాడని అర్ధమవుతుంది. సినిమా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమా చేస్తున్నారని తెలుస్తుంది. నాని శ్రీకాంత్ ఓదెల సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా అనిదుర్, దేవి శ్రీ ప్రసాద్ లలో ఒకరిని తీసుకోవాలని అనుకున్నారు. ఐతే అనిరుద్ ఈమధ్య వరుస సినిమాలతో సూపర్ ఫాం లో ఉండటం వల్ల అతనికే దసర 2 కాంబో ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈమధ్యనే ఎన్టీఆర్ దేవర  సినిమాకు మ్యూజిక్ అందించాడు అనిరుద్ . ఆ సినిమాకు అతని మ్యూజిక్ ఎంత ప్లస్ అయ్యిందో తెలిసిందే. దీంతో ఈ సనిమాపై అభిమానుల్లో అంచనాలు అమాంతం

 పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీని తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాకు అనిరుధ్ ఎలాంటి సంగీతం ఇస్తాడో చూడాలి. తమిళ సెన్సేషనల్ అనిరుధ్ రవిచందర్ ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నారు. కోలీవుడ్‍లో వరుస హిట్లతో టాప్ రేంజ్‍కు దూసుకెళ్లారు. తెలుగులోనూ అనిరుధ్‍కు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇటీవలే దేవర సినిమా మరోసారి తన మార్క్ నిరూపించుకున్నారు అనిరుధ్. అవకాశాలు వెల్లువలా వస్తున్నా.. సెలెక్టివ్‍గా ఓకే చేస్తున్నారు..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

న్యాయదేవత కళ్ళకు గంతలు తొలగాయి.. అందరికీ సమన్యాయం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>