MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-balayya-7a424bac-90d3-4415-ab4a-8b7011f99c31-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-balayya-7a424bac-90d3-4415-ab4a-8b7011f99c31-415x250-IndiaHerald.jpgమరీ ముఖ్యంగా ఒక మనిషి మంచి పని చేస్తే ఆ మంచి పని గురించి పెద్దగా పట్టించుకోరు . కానీ పొరపాటున లేదా బై మిస్టేక్ ఏదో ఒక పని చేస్తే మాత్రం జనాలు ఓ రేంజ్ లో ఆయన ను ట్రోల్ చేస్తూ వస్తున్నారు . తాజాగా సోషల్ మీడియాలో బాలయ్య పేరుని అదేవిధంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు ఆకతాయిలు. మనకు తెలిసిందే రీసెంట్ గానే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో అంజలితో బాలయ్య ప్రవర్తించిన తీరుపై జనాలు చాలా చాలా కోపంగా ఆయనపై మాట్లాడారు. కొంతమంది ఏకంగా బూతులు కూడా తిట్టారు . Balayya {#}Godavari River;Kanna Lakshminarayana;Balakrishna;boyapati srinu;Pooja Hegde;Heroine;Cinemaఅరెరె..మళ్లీ అడ్డంగా బుక్ అయిన బాలయ్య..బూతులు తిడుతున్న జనాలు..!అరెరె..మళ్లీ అడ్డంగా బుక్ అయిన బాలయ్య..బూతులు తిడుతున్న జనాలు..!Balayya {#}Godavari River;Kanna Lakshminarayana;Balakrishna;boyapati srinu;Pooja Hegde;Heroine;CinemaThu, 17 Oct 2024 13:47:00 GMTఈమధ్య సోషల్  మీడియాలో పాజిటివిటీ కన్నా నెగెటివిటీనే ఎక్కువగా ట్రెండ్ అవుతుంది . మరీ ముఖ్యంగా ఒక మనిషి మంచి పని చేస్తే ఆ మంచి పని గురించి పెద్దగా పట్టించుకోరు . కానీ పొరపాటున లేదా బై మిస్టేక్ ఏదో ఒక పని చేస్తే మాత్రం జనాలు ఓ రేంజ్ లో ఆయన ను ట్రోల్ చేస్తూ వస్తున్నారు . తాజాగా సోషల్ మీడియాలో బాలయ్య పేరుని అదేవిధంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు ఆకతాయిలు. మనకు తెలిసిందే రీసెంట్ గానే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో అంజలితో బాలయ్య ప్రవర్తించిన తీరుపై జనాలు చాలా చాలా కోపంగా ఆయనపై మాట్లాడారు. కొంతమంది ఏకంగా బూతులు కూడా తిట్టారు .

అయితే ఆ వేడి చల్లారిపోయిందిలే అనుకునే లోపే మరొక ఇష్యూ తెరపైకి వచ్చింది . అఖండ 2 పూజా కార్యక్రమాలలో బాలయ్య ప్రగ్యా జైశ్వాల్ తో ప్రవర్తించిన తీరుపై కొంతమంది జనాలు నెగటివ్గా మాట్లాడుకుంటున్నారు . అది చాలా సరదాగా జరిగిన విషయమే అయినా జనాలు మాత్రం పెద్ద భూతద్దంలో పెట్టి చూసి బాలయ్యను కావాలనే టార్గెట్ చేసిన విధంగా మాట్లాడుతున్నారు.  బోయపాటి దర్శకత్వంలో బాలయ్య= తాజాగా కమిట్ అయిన సినిమా అఖండ 2.

రీసెంట్ గానే ఈ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు  బోయపాటి. బాలయ్య ఇద్దరి కూతుర్లు  స్పెషల్ అట్రాక్షన్ గా ఈ కార్యక్రమంలో నిలిచారు. అయితే ఇదే మూమెంట్లో బాలయ్య తన హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ ని పలకరిస్తూ దగ్గరికి వచ్చి హగ్ చేసుకున్నట్లు ముద్దు పెట్టుకున్నట్లు కనిపిస్తారు . నిజానికి అది ఒక విష్ . చాలామంది ఫారిన్ కంట్రీస్ లో బుగ్గ ను బుగ్గ ను ఆనుస్తూ ముద్దు పెట్టినట్లు బిహేవ్ చేస్తారు.  అది ఒక పలకరింపు మాత్రమే . అయితే దీనిని కావాలనే కొంతమంది జనాలు బాలయ్య పై నెగిటివ్గా మాట్లాడేలా ట్రీట్ చేస్తున్నారు . నిజానికి దీనికంటే దారుణంగా ఇండస్ట్రీలో ఎంతో పెద్ద హీరోలు ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి . వాళ్ళను మాత్రం లైట్గా వదిలేసి బాలయ్యను కావాలనే టార్గెట్ చేయడం ఎంతవరకు న్యాయమంటున్నారు నందమూరి అభిమానులు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

న్యాయదేవత కళ్ళకు గంతలు తొలగాయి.. అందరికీ సమన్యాయం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>