MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-dawoodi-s-song2150404e-6883-4daa-89e7-f1d326974c26-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-dawoodi-s-song2150404e-6883-4daa-89e7-f1d326974c26-415x250-IndiaHerald.jpg ఆ అంచనాలకు తగ్గట్టుగానే విడుదల చేసిన పోస్టర్స్ దగ్గర నుంచి టీజర్ , సాంగ్స్ వరకు సినిమాపై భారీ హైప్‌ ని పెంచేశాయి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా చేసింది. ఇక ఈ సినిమా సెన్సేషనల్ హిట్‌గా నిలిచి ఇండస్ట్రీ రికార్డులు తిరగా రాసింది. Dawoodi s song{#}getup srinu;Fidaa;jahnavi;Mass;Girl;Blockbuster hit;Audience;NTR;media;Yevaru;Hero;Industry;Cinema;bollywoodదొరికింది రోయ్.. దావూదీ పాటలో అదరగొట్టిన ముద్దుగుమ్మ ఎవరంటే..!దొరికింది రోయ్.. దావూదీ పాటలో అదరగొట్టిన ముద్దుగుమ్మ ఎవరంటే..!Dawoodi s song{#}getup srinu;Fidaa;jahnavi;Mass;Girl;Blockbuster hit;Audience;NTR;media;Yevaru;Hero;Industry;Cinema;bollywoodThu, 17 Oct 2024 13:04:37 GMT మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దేవర ఇప్పటికి థియేటర్లో అద‌ర కొడుతుంది.. ఎక్కడ చూసినా ఎరుపెక్కిన సముద్రమే కనబడుతుంది.. త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన సోలో  సినిమా కావటంతో సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.. ఆ అంచనాలకు తగ్గట్టుగానే విడుదల చేసిన పోస్టర్స్ దగ్గర నుంచి టీజర్ , సాంగ్స్ వరకు సినిమాపై భారీ హైప్‌ ని పెంచేశాయి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా చేసింది. ఇక ఈ సినిమా సెన్సేషనల్ హిట్‌గా నిలిచి ఇండస్ట్రీ రికార్డులు తిరగా రాసింది.


ఇప్పటికే ఈ సినిమా రూ. 500 కోట్లకు పైగా భారీ కలెక్షన్ను అందుకునే రికార్డ్ సెట్ చేసింది. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది . మరో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించి అదరగొట్టాడు. ఇక దేవరను రెండు భాగాలుగా ప్రేక్షకులు ముందుకు తీసుకురా అన్నారు. ఇప్పటికే దేవర సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించి అదరగొట్టాడు. ఎన్టీఆర్ తో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, గెటప్ శ్రీను ఇలా చాలామంది నటులు నటించారు. అయితే ఇప్పుడు దేవర సినిమాలోని దావూదీ పాట ఎంత పెద్ద హిట్ అయిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ముందుగా ఈ సాంగ్ థియేటర్లో రాలేదు ఎడిటింగ్ లో తీసేసారు. ఆ తర్వాత ఈ సాంగ్ను మళ్ళీ య‌డ్ చేసి వదిలారు.


అయితే ఈ దావూది పాటలో జాన్వి డాన్స్ ఇరగదీసింది.. అలాగే ఆమెతో పాటు సైడ్ డాన్సస్ కూడా అదరగొట్టారు.  వీరిలో ఓ అమ్మాయి  మాత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. చాలా మంది ఆమె ఎవరు అంటూ సోషల్ మీడియాలో తెగ గాలిస్తున్నారు. ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ కోసం తెగ వెతికేస్తున్నారు. ఆమె డాన్స్ తో పాటు తన అందంతోనూ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆమె అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. చాలా సినిమాల్లో ఆమె సైడ్ డాన్సర్ గా చేసింది. ఆమె పేరు సిమ్రన్ వెర్మ. ఈ అమ్మడి ఫోటోలు, వీడియోల పై మీరూ ఓ లుక్కేయండి.\

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

న్యాయదేవత కళ్ళకు గంతలు తొలగాయి.. అందరికీ సమన్యాయం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>