MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sukumarf614c2c5-3d7e-48ce-8f19-d4e39ffae6d1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sukumarf614c2c5-3d7e-48ce-8f19-d4e39ffae6d1-415x250-IndiaHerald.jpg ఆయనతో వర్క్ చేసిన నటీనటులు కూడా సుకుమార్ ని ఓ రేంజ్ లో పొగిడేస్తూ ఉంటారు . వన్స్ ఒక హీరోయిన్ కి ఈ క్యారెక్టర్ బాగుంటుంది అని ఆయన డిసైడ్ అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆ హీరోయిన్ ని ఆ పాత్రకు ఒప్పించడానికి బాగా బాగా కష్టపడతాడు సుకుమార్. అయితే సుకుమార్ కి షాక్ ఇచ్చింది ఒక స్టార్ హీరోయిన్ . ఎంతలా అంటే అంత పెద్ద స్టార్ ఒక మెట్టు దిగి సుకుమార్ ఆమె ఇంటికి వెళ్లి అడిగినా కూడా ఆమె ఆ ఆఫర్ ని సున్నితంగా రిజెక్ట్ చేసింది . Sukumar{#}rashmika mandanna;Director;Allu Arjun;sukumar;Blockbuster hit;Sai Pallavi;Heroine;India;Cinemaఒక మెట్టు దిగి సుకుమార్ నే స్వయంగా ఇంటికి వెళ్లి అడిగిన..ఆ ఆఫర్ రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఈమె..!ఒక మెట్టు దిగి సుకుమార్ నే స్వయంగా ఇంటికి వెళ్లి అడిగిన..ఆ ఆఫర్ రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఈమె..!Sukumar{#}rashmika mandanna;Director;Allu Arjun;sukumar;Blockbuster hit;Sai Pallavi;Heroine;India;CinemaThu, 17 Oct 2024 14:56:00 GMTసుకుమార్ ఏ విషయానైనా సరే పక్క ప్లానింగ్ తో చేస్తాడు అంటూ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు కూడా చెప్పుకొస్తుంటారు . ఆయనతో వర్క్ చేసిన నటీనటులు కూడా సుకుమార్ ని ఓ రేంజ్ లో పొగిడేస్తూ ఉంటారు . వన్స్ ఒక హీరోయిన్ కి ఈ క్యారెక్టర్ బాగుంటుంది అని ఆయన డిసైడ్ అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆ హీరోయిన్ ని ఆ పాత్రకు ఒప్పించడానికి బాగా బాగా కష్టపడతాడు సుకుమార్.  అయితే సుకుమార్ కి షాక్ ఇచ్చింది ఒక స్టార్ హీరోయిన్ . ఎంతలా అంటే అంత పెద్ద స్టార్  ఒక మెట్టు దిగి సుకుమార్ ఆమె ఇంటికి వెళ్లి అడిగినా కూడా ఆమె ఆ ఆఫర్ ని సున్నితంగా రిజెక్ట్ చేసింది .


సుకుమార్ ఖాతాలో ఎన్నో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి . కానీ ప్రజెంట్ సుకుమార్ ని పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టేలా చేసిన సినిమా మాత్రం "పుష్ప" అనే చెప్పాలి. అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప.  ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అన్న విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . ప్రెసెంట్ పుష్ప 2 సినిమా సెట్స్ పై ఉంది .



అంతేకాదు ఈ సినిమా డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది . అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం హీరోయిన్ సాయి పల్లవి ని చూస్ చేసుకున్నారట సుకుమార్ . అంతేకాదు ఆమె అంటే ఎంత రెస్పెక్ట్ అనేది ఒకనాడు ఒక ఈవెంట్లో స్టేజిపై మాట్లాడాడు . అంత పెద్ద డైరెక్టర్ ఏకంగా సాయిపల్లవి ఇంటికి వెళ్లి మరి ఆఫర్ ఇచ్చినా కూడా ఆమె ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట . దానికి కారణం ఈ పాత్ర ఆమెకు నచ్చకపోవడమే.  కోట్లు ఆఫర్ చేసినా సాయి పల్లవి ఆ పాత్ర రిజెక్ట్ చేసిందట . ఈ న్యూస్ సుకుమార్ ఫ్యాన్స్ ను తీవ్రంగా హర్ట్ చేసింది . అంత పెద్ద స్టార్ ఇంటికి వచ్చి అడిగినా కూడా సాయి పల్లవి ఓకే చెప్పకపోవడం ఏంటి అంటూ ఆమెపై టోలింగ్ కూడా చేశారు . ప్రెసెంట్ నాగచైతన్యతో తండేల్  సినిమా షూట్ లో బిజీగా ఉంది హీరోయిన్ సాయి పల్లవి..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విశ్వంభర ను సమీక్షిస్తున్న చిరంజీవి !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>