MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-sridevi-528183f3-6164-47f6-837a-b2a6c5fc9bf2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-sridevi-528183f3-6164-47f6-837a-b2a6c5fc9bf2-415x250-IndiaHerald.jpg ఈ పని చేయాలి ..ఈ పని చేయకూడదు అని అమ్మ మాత్రమే మనకి ప్రేమతో చెబుతూ ఉంటుంది . అయితే దురదృష్టవశాత్తు కొంతమందికి ఆ అదృష్టం ఉండదు . కొంతమందికి తల్లులు చిన్న వయసులోనే మరణిస్తూ ఉంటారు . మరి కొంతమందికి ఒక వయసు వచ్చాక మరణిస్తూ ఉంటారు . మరీ ముఖ్యంగా ఆడపిల్లలకి ఒక తల్లి లేకపోతే చాలా చాలా కష్టం . ప్రతి మంచి చెడు విషయాలను చెప్పే వారే ఉండరు .Sridevi {#}Sridevi Kapoor;jahnavi;Janhvi Kapoor;Success;Heroine;Cinemaశ్రీదేవి బ్రతికుంటే జాన్వి చేత అలాంటి పనికిమాలిన పని చేయించి ఉండేదే కాదుగా.. ఫ్యాన్స్ కన్నీరు..!శ్రీదేవి బ్రతికుంటే జాన్వి చేత అలాంటి పనికిమాలిన పని చేయించి ఉండేదే కాదుగా.. ఫ్యాన్స్ కన్నీరు..!Sridevi {#}Sridevi Kapoor;jahnavi;Janhvi Kapoor;Success;Heroine;CinemaThu, 17 Oct 2024 09:31:00 GMTప్రతి ఒక్కరి లైఫ్ లో అమ్మ అనే ప్లేస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏది మంచి ఏది చెడు అనే విషయాలు అమ్మ ద్వారానే తెలుస్తూ ఉంటాయి. ఈ పని చేయాలి ..ఈ పని చేయకూడదు అని అమ్మ మాత్రమే మనకి ప్రేమతో చెబుతూ ఉంటుంది . అయితే దురదృష్టవశాత్తు కొంతమందికి ఆ అదృష్టం ఉండదు . కొంతమందికి తల్లులు చిన్న వయసులోనే మరణిస్తూ ఉంటారు . మరి కొంతమందికి ఒక వయసు వచ్చాక మరణిస్తూ ఉంటారు . మరీ ముఖ్యంగా ఆడపిల్లలకి ఒక తల్లి లేకపోతే చాలా చాలా కష్టం . ప్రతి మంచి చెడు విషయాలను చెప్పే వారే ఉండరు .


దానికి దీ ఫర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ జాన్వి కపూర్. స్టార్ హీరోయిన్ ..వేలకోట్ల ఆస్తి ఉంది . చాలామంది బంధువులు ఉన్నారు. అయినా కానీ తల్లి శ్రీదేవి ఆమె పక్కన లేకపోవడం ఆమెకు బిగ్ మైనస్ గా మారింది. శ్రీదేవి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన జాన్వి కపూర్ ఇప్పటివరకు ఒక హిట్ కూడా కొట్టలేదు . దేవర సినిమాతో అది తీరిపోతుంది అనుకున్న జాన్వీ కి ఆ ఆశ తీరలేదు. ఆ సినిమా ఆమెకు అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేకపోయింది . కాగా శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కి సంబంధించిన న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.



మనకు తెలిసిందే.. శ్రీదేవి చాలా చాలా టాలెంటెడ్ . నికచ్చు అయిన మనిషి. ఏ విషయానైనా సరే చాలా పర్ఫెక్ట్ గా చేస్తూ ఉంటుంది . అలాంటి శ్రీదేవి కూతురు జాన్వి మాత్రం కొన్ని కొన్ని విషయాలలో రాంగ్ స్టెప్ వేస్తూ వచ్చింది. మరీ ముఖ్యంగా హాట్ హాట్ ఫోటోషూట్స్ చేయడం శ్రీదేవి అభిమానులకి నచ్చలేదు . ఒకవేళ శ్రీదేవి బ్రతికి ఉంటే మాత్రం జాన్విచేత ఇలాంటి తప్పు చేయించుండేదే కాదు . పద్ధతిగా ఫోటోషూట్ చేయించుండేది. జాన్వి హాట్ ఫోటోషూట్స్ కూడా ఆమె పై నెగిటివ్ కామెంట్స్ రావడానికి బిగ్ కారణం అంటున్నారు ఫ్యాన్స్.  కొంతమంది శ్రీదేవి లేకపోవడం జాన్వికి బాగా నష్టం కలిగింది అంటూ కన్నీరు కూడా పెట్టుకుంటున్నారు.  ఇప్పటికైనా జాన్వీ కళ్ళు తెరుచుకొని అలాంటి హాట్ ఫోటో షూట్ చేయకుండా కేవలం సినిమాలపై కాన్సెంట్రేషన్ చేస్తే బాగుంటుంది..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హృతిక్, తారక్ మూవీ అసలైన మల్టీస్టారర్.. బాహుబలి2 రికార్డ్స్ బ్రేక్ అవుతాయా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>