LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/cruel-jokes-wives-size--weight-stope11290a4-fd31-4e5e-b021-9b72016b2d69-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/cruel-jokes-wives-size--weight-stope11290a4-fd31-4e5e-b021-9b72016b2d69-415x250-IndiaHerald.jpgసాధారణంగా పెళ్లి సమయంలో సన్నగా, నాజూగ్గా ఉండే అమ్మాయిలు... పిల్లలు పుట్టడం, అనారోగ్య సమస్యలు వెంటాడటం వంటి సందర్భాల్లో లావెక్కుతారు. మళ్లీ బరువు తగ్గేందుకు, ఫిట్ గా , ఆరోగ్యంగా ఉండెందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తారు. కానీ భర్తలు సపోర్ట్ ఇవ్వడానికి బదులుగా వెక్కిరిస్తుంటారు. కాగా దీనిపై స్పందించిన ప్రముఖ పోషకాహార నిపుణులు... ఇలాంటి ధోరణి ఇంకా మారట్లేదని తెలిపారు. మహిళ శ్రేయస్సుకు నష్టం కలిగించే రెడ్ ఫ్లాగ్స్ గురించి ఓపెన్ గా చర్చించారు. ఎంతమంది భర్తలు తమ భార్యలను ఈ విషయంలో చేరదీస్తారని విషయంపై మాటcruel jokes; wives; size ; weight stop{#}marriage;Wife;Smart phone;Redభార్యల సైజు, బరువుపై క్రూరమైన జోకులు ఆగవా?భార్యల సైజు, బరువుపై క్రూరమైన జోకులు ఆగవా?cruel jokes; wives; size ; weight stop{#}marriage;Wife;Smart phone;RedWed, 16 Oct 2024 19:21:00 GMTసాధారణంగా పెళ్లి సమయంలో సన్నగా, నాజూగ్గా ఉండే అమ్మాయిలు... పిల్లలు పుట్టడం, అనారోగ్య సమస్యలు వెంటాడటం వంటి సందర్భాల్లో లావెక్కుతారు. మళ్లీ బరువు తగ్గేందుకు, ఫిట్ గా , ఆరోగ్యంగా ఉండెందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తారు. కానీ భర్తలు సపోర్ట్ ఇవ్వడానికి బదులుగా వెక్కిరిస్తుంటారు. కాగా దీనిపై స్పందించిన ప్రముఖ పోషకాహార నిపుణులు... ఇలాంటి ధోరణి ఇంకా మారట్లేదని తెలిపారు. మహిళ శ్రేయస్సుకు నష్టం కలిగించే రెడ్ ఫ్లాగ్స్ గురించి ఓపెన్ గా చర్చించారు. ఎంతమంది భర్తలు తమ భార్యలను ఈ విషయంలో చేరదీస్తారని విషయంపై మాట్లాడారు. కొంతమంది పురుషులు స్త్రీల కంటే వేగంగా బరువు కోల్పోతారు.

కానీ అది బయాలజీ వల్ల కాదు. వారి భార్యలు తయారు చేసిన ఆరోగ్యకరమైన భోజనంతో పాటు ఎందుకు అవసరమైన అన్ని రకాల మద్దతును పొందడం వల్లే సాధ్యం అవుతుంది. కానీ భర్తలు మాత్రం తమ భాగస్వామి వెయిట్ లాస్ జర్నీలో కనీసం వన్ కూడా హెల్ప్ చేయరు. పోషకాహార నిపుణులతో ఇంటరాక్షన్ సమయంలో వైఫ్ తో హాజరయ్యే పురుషులు... ఆహారం, వ్యాయామం, మానసిక కల్లోలం గురించి భార్య క్రమశిక్షణతో లేకపోవడాన్ని ఫిర్యాదు చేస్తారు. కానీ భార్యలు మాత్రం వారికి అన్నివేళలా సహకారిస్తారు.

 భర్తల జీవితాన్ని సులభతరం చేసేందుకు ప్లాన్ , షెడ్యూల్, వంట, సామన్యయం... మొత్తానికి ఏది అవసరమో అది చేసి పెడుతారు. కానీ 2024 లో కూడా ... భార్య కోసం ఏం చేయగలను అనే భర్తను ఇంకా కలవలేదని చెప్పారు నిపుణులు. బాడి సైజ్, సెన్సిటివిటిపై క్రూరమైన జోకులు వేస్తారని.. వైఫ్ చెప్పే విషయాలు అసలు విలువలేనివనే అభిప్రాయంతో అడ్డుకోవడం, వారి బాధను కేర్ చేయకుండా సెషన్ మధ్యలోనే ఫోన్ అంటూ బయటకు వెళ్లపోవడం చేస్తుంటారు.. భార్యలు అనుభవించే అలజడి, గాయం, అలసటను గమనించడంలో విఫలమవుతారని అభిప్రాయపడ్డారు. పైగా ఆమెను ఎగతాళి చేస్తారని, అవమానస్తారని.. ఇదంతా భయంకరంగా అనిపిస్తుందని తెలిపారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

శోబితాకు షాక్‌...ఆ హీరోయిన్‌ తో చైతూ ప్రేమాయాణం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>