MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-vishnu-viranika-manchu-mohan-babu-comedian-brahmanandam7245317a-0ffd-4e46-966a-1fe08622c9c7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-vishnu-viranika-manchu-mohan-babu-comedian-brahmanandam7245317a-0ffd-4e46-966a-1fe08622c9c7-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది సెలబ్రిటీల మధ్య ఏదో ఒక అనుబంధం ఉంటుంది.కొంతమంది హీరో హీరోయిన్లు ఎక్కువ సినిమాల్లో నటించడం వల్ల బాండింగ్ ఉంటే మరి కొంత మంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇలా ఏదో ఒక రకమైన బంధం ఉంటుంది. అయితే మంచు విష్ణు ప్రేమించిన ఓ అమ్మాయి విషయంలో కమెడియన్ బ్రహ్మానందం ఆయన ఇంటికి వెళ్లి మరీ క్లాస్ పీకారట.మరి ఇంతకీ మంచు విష్ణు చేసిన తప్పేంటి.. బ్రహ్మానందం ఇంటికి వెళ్లి ఎందుకు తిట్టారు అనేది ఇప్పుడు చూద్దాం.. మంచు విష్ణు లవ్ ఎఫైర్ అంటే ఇండస్ట్రీలో ఉండే హీరోయినో లేక మరెవరో కాదు. ఆయన భార్య వీరాణMANCHU VISHNU; VIRANIKA; MANCHU MOHAN BABU; COMEDIAN BRAHMANANDAM{#}Brahmanandam;editor mohan;manchu vishnu;mohan babu;prema;vishnu;marriage;Wife;Comedian;Girl;Father;Avunu;Love Story;Love;Smart phone;Hero;Cinemaఆ అమ్మాయితో మంచు విష్ణు ఎఫైర్.. ఇంటికి వెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చిన బ్రహ్మానందం.?ఆ అమ్మాయితో మంచు విష్ణు ఎఫైర్.. ఇంటికి వెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చిన బ్రహ్మానందం.?MANCHU VISHNU; VIRANIKA; MANCHU MOHAN BABU; COMEDIAN BRAHMANANDAM{#}Brahmanandam;editor mohan;manchu vishnu;mohan babu;prema;vishnu;marriage;Wife;Comedian;Girl;Father;Avunu;Love Story;Love;Smart phone;Hero;CinemaWed, 16 Oct 2024 18:07:00 GMTసినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది సెలబ్రిటీల మధ్య ఏదో ఒక అనుబంధం ఉంటుంది.కొంతమంది హీరో హీరోయిన్లు ఎక్కువ సినిమాల్లో నటించడం వల్ల బాండింగ్ ఉంటే మరి కొంత మంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇలా ఏదో ఒక రకమైన బంధం ఉంటుంది. అయితే మంచు విష్ణు ప్రేమించిన ఓ అమ్మాయి విషయంలో కమెడియన్ బ్రహ్మానందం ఆయన ఇంటికి వెళ్లి మరీ క్లాస్ పీకారట.మరి ఇంతకీ మంచు విష్ణు చేసిన తప్పేంటి.. బ్రహ్మానందం ఇంటికి వెళ్లి ఎందుకు తిట్టారు అనేది ఇప్పుడు చూద్దాం.. మంచు విష్ణు లవ్ ఎఫైర్ అంటే ఇండస్ట్రీలో ఉండే హీరోయినో లేక మరెవరో కాదు. ఆయన భార్య వీరాణికనే.. అవును మీరు వినేది నిజమే.మంచు విష్ణు వీరాణికలది ప్రేమ వివాహం. అయితే వీరు ప్రేమించుకున్న సమయంలో వీరాణికకి ముందే ఒక కండిషన్ పెట్టారట విష్ణు. అదేంటంటే నిన్ను ప్రేమించడం వరకు ఓకే కానీ పెళ్లి విషయంలో మా నాన్న ఒప్పుకుంటేనే అది జరుగుతుంది. లేకపోతే ఇద్దరం బ్రేకప్ చేసుకోవాలి అని చెప్పారట. అయితే ఈ విషయం ఆ నోట ఈ నోట  పాకి చివరికి మంచు మోహన్ బాబు దాకా వెళ్ళిందట. 

ఓ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ లో మంచు విష్ణు ప్రేమ కి సంబంధించి మ్యాటర్ రాయడంతో ఇది కాస్త వైరల్ అయ్యి మోహన్ బాబు ఇంట్లో వారికి తెలిసింది. దాంతో కోపంతో ఊగిపోయిన మంచు మోహన్ బాబు ఎవరి నిర్ణయాలు వారే తీసుకుంటున్నా.రు నాకు ఒక్క విషయం కూడా చెప్పలేదు అంటూ గట్టిగటిగా అరుస్తూ కేకలు వేశారట. అంతేకాదు మంచు విష్ణుని పిలిచి ఆ అమ్మాయిని మర్చిపోమని కూడా వార్నింగ్ ఇచ్చారట.దాంతో ఈ విషయం తెలుసుకున్న కమెడియన్ బ్రహ్మానందం నేరుగా మోహన్ బాబు ఇంటికి వెళ్లి మరి వార్నింగ్ ఇచ్చారట.  ఎందుకు నువ్వు వారి పెళ్లికి ఒప్పుకోవడం లేదు.నువ్వు నన్ను కొట్టిన పర్లేదు. కానీ ఈ విషయం మాత్రం  ఇక్కడే తేలాలి అంటూ మోహన్ బాబుకి గట్టిగా చెప్పారట బ్రహ్మానందం.

ఇక బ్రహ్మానందం ఇంటికి వచ్చి తన లవ్ మేటర్ మాట్లాడుతున్న విషయం ఇంట్లో వాళ్ళు మంచు విష్ణుకు ఫోన్ చేసి చెప్పడంతో భయం భయంగా ఏం జరుగుతుందో అని మంచు విష్ణు అనుకున్నారట.ఇక బ్రహ్మానందం మాత్రమే కాదు మంచు విష్ణు బంధువులు చాలామంది మోహన్ బాబు కి నచ్చజెప్పడంతో వీరి పెళ్లికి మోహన్ బాబు ఒప్పుకున్నారట. అలా సినిమా స్టోరీ లెవెల్ లో మంచు విష్ణు విరాణికల లవ్ స్టోరీ ఉందని మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు బ్రహ్మానందం గారి వల్లే మోహన్ బాబు గారు ఒప్పుకున్నారు అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాలీవుడ్ హీరోయిన్ తో నాని రొమాన్స్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>