MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyanka-chopra-nick-jonas-danger-fadb1982-2d94-4e71-a60d-419ec85cd123-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyanka-chopra-nick-jonas-danger-fadb1982-2d94-4e71-a60d-419ec85cd123-415x250-IndiaHerald.jpgబాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ లో పలు చిత్రాలలో నటిస్తూ ఉన్నది. ప్రియాంక చోప్రా భర్త పాప్ సింగర్ అనే విషయం అందరికీ తెలిసిందే.. ఈయన పేరు నిక్ జోనస్.. తాజాగా నిక్ జోనస్ కు ఒక ఊహించని ఘటన ఎదురైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. తన సోదరులతో కలిసి నిక్ జోనస్ ప్రేగ్ లో కాన్సర్ట్ నిర్వహిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి.. ప్రియాంక చోప్రా భర్త పైన లేజర్ లైట్ వేశారట దీంతో ఒక్కసారిగా నీక్ కంగారు పడిపోయి షో మధ్యలో నిలిపివేశారట. ఆ వెంటనే హుటాహుటిగPRIYANKA CHOPRA;NICK JONAS;DANGER;{#}Hollywood;priyanka;Husband;bollywood;News;Heroineషాక్: ప్రియాంక చోప్రా భర్త డేంజర్ లో ఉన్నారా.. షాక్ లో ఫ్యాన్స్..!షాక్: ప్రియాంక చోప్రా భర్త డేంజర్ లో ఉన్నారా.. షాక్ లో ఫ్యాన్స్..!PRIYANKA CHOPRA;NICK JONAS;DANGER;{#}Hollywood;priyanka;Husband;bollywood;News;HeroineWed, 16 Oct 2024 12:14:00 GMTబాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ లో పలు చిత్రాలలో నటిస్తూ ఉన్నది. ప్రియాంక చోప్రా భర్త పాప్ సింగర్ అనే విషయం అందరికీ తెలిసిందే.. ఈయన పేరు నిక్ జోనస్.. తాజాగా నిక్ జోనస్ కు ఒక ఊహించని ఘటన ఎదురైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. తన సోదరులతో కలిసి నిక్ జోనస్ ప్రేగ్ లో కాన్సర్ట్ నిర్వహిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి.. ప్రియాంక చోప్రా భర్త పైన లేజర్ లైట్ వేశారట దీంతో ఒక్కసారిగా నీక్ కంగారు పడిపోయి  షో మధ్యలో నిలిపివేశారట.


ఆ వెంటనే హుటాహుటిగా భద్రతా సిబ్బంది వద్దకు వెళ్లి నీక్ సమాచారాన్ని ఇచ్చారట. అందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రియాంక చోప్రా భర్త ఏదైనా డేంజర్ లో ఉన్నారా అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.. అలా లైట్ వేసిన వ్యక్తిని భద్రతా సిబ్బంది కూడా గుర్తించారని.. ఆ వెంటనే ఆ షో నుంచి ఆ వ్యక్తిని పంపించేశారని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఊహించని ఘటన వల్ల కొద్దిసేపు ఆషోకు అంతరాయం కలిగిందనే విధంగా తెలియజేస్తున్నారు.



బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగిన ప్రియాంక చోప్రా 2017 లో బేచావ్ అనే చిత్రంతో హాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.. ఆ సమయంలోనే నిక్ తో  ఏర్పడిన పరిచయం కొంతకాలం పాటు డేటింగ్ చేసుకొని ఆ తర్వాత ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో 2018 లో వివాహం చేసుకున్నారు. ఇక వివాహం తర్వాత బాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసిన ఈ ముద్దుగుమ్మ లాస్ ఏంజెల్ లో సెటిల్ అయ్యింది. ప్రస్తుతం వరుసగా హాలీవుడ్ మూవీలలో నటిస్తూనే ఉన్నది.. మరి ఈ విషయం పైన అటు ప్రియాంక, నిక్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు . మరి ఈ విషయం పైన ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.
" style="height: 35px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చంద్రబాబు స్కెచ్‌...పవన్‌ కళ్యాణ్‌ కు ఆ పదవి గల్లంతు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>