MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-0aa08f7c-c2ef-4151-9eb8-5d91ae2917da-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-0aa08f7c-c2ef-4151-9eb8-5d91ae2917da-415x250-IndiaHerald.jpgఅలా కొన్ని సినిమాల తర్వాత ఎవరు ఊహించిన విధంగా సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. కొందరు పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అయితే మరికొందరు సెలబ్రిటీ లైఫ్ కి దూరంగా ఉంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇక వీరులో ఒకరే సీనియర్ నటి మాధవి.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ 90వ దశకంలో టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్గా ఒక వెలుగులు వెలిగింది. తన అందం అభయం తో పాటు అప్పటి స్టార్ హీరోయిన్ల కు సైతం గ‌ట్టి పోటీ ఇచ్చింది . Chiranjeevi {#}madhavi;American Samoa;marriage;Husband;Father;Andhra Pradesh;krishna;Yevaru;bollywood;Tollywoodచిరంజీవి హీరోయిన్ కూతుళ్లను చూశారా.. అందంలో తల్లిని మించిపోయారు గా..!చిరంజీవి హీరోయిన్ కూతుళ్లను చూశారా.. అందంలో తల్లిని మించిపోయారు గా..!Chiranjeevi {#}madhavi;American Samoa;marriage;Husband;Father;Andhra Pradesh;krishna;Yevaru;bollywood;TollywoodWed, 16 Oct 2024 16:22:00 GMTతన అందం , అభినయంతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వుడ్ వర‌కు ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మలు ఎందరో.. అలా కొన్ని సినిమాల తర్వాత ఎవరు ఊహించిన విధంగా సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. కొందరు పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అయితే మరికొందరు సెలబ్రిటీ లైఫ్ కి దూరంగా ఉంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇక వీరులో ఒకరే సీనియర్ నటి మాధవి.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ 90వ దశకంలో టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్గా ఒక వెలుగులు వెలిగింది. తన అందం అభయం తో పాటు అప్పటి స్టార్ హీరోయిన్ల కు సైతం గ‌ట్టి పోటీ ఇచ్చింది .  


అలాగే అప్పట్లోనే బికినీ వేసి తన గ్లామర్ తో యువతకు చెమటలు పట్టించింది కూడా ఈమె.. అలాగే తన నటనతో ప్రేక్షకులకు కంటతడి కూడా పెట్టించింది ఈ అందాల ముద్దుగుమ్మ .. సూపర్ స్టార్ కృష్ణ , శోభన్ బాబు, రజనీకాంత్, చిరంజీవి, కమలహాసన్ వంటి అగ్ర హీరోలతో కలిసి నటించింది మాధవి .. సౌత్ నుంచి నార్త్ వరకు అన్ని భాషల్లో 300 కు పైగా సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ కెరియర్ మంచి ఫిక్స్ లో ఉండగా చిత్ర పరిశ్రమకు గుడ్ బాయ్ చెప్పింది.


1996లో ప్రముఖ రవేత్త రాల్ఫ్ శర్మని పెళ్లి చేసుకుని అమెరికా చెక్ చేసింది.. అక్కడే ఉంటూ తన భర్త బిజినెస్ లు చూసుకుంటూ ఫ్యామిలీ లైఫ్ లో బిజీగా గడుపుతుంది. ఇకపోతే ఈమెకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.. వారి పేర్లు టిఫనీ, ప్రిసిల్లా, ఎవలిన్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మాధవి.. అప్పుడప్పుడు తమ కూతుళ్ల ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. పిల్లల ముగ్గురికి భరతనాట్యం నేర్పించింది మాధవి. అమ్మను మించిన అందంగా, హీరోయిన్లు సైతం అసూయ పడేలా ఉన్నారు మాధవి కూతుళ్లు. వీరికి సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం లేకపోవడంతో.. చదువుకుంటూ.. తండ్రి బిజినెస్ విషయాలను చూసుకుంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వార్నీ..రాజమౌళికి ఈ హీరోయిన్ అంటే అంత ఇష్టమా..? భార్య చెప్పిన కూడా వినకుండా ఆ పని చేసేశాడే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>