MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chirub85e2eeb-2630-4e53-8d9d-91d8082ae0a1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chirub85e2eeb-2630-4e53-8d9d-91d8082ae0a1-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. త్రిష ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... మల్లాడి వశిష్ట ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిటChiru{#}v v vinayak;vamsi;Graphics;UV Creations;m m keeravani;Trisha Krishnan;Makar Sakranti;January;Chiranjeevi;Cinemaవిశ్వంబర కోసం బరిలోకి మరో డైరెక్టర్.. ఆ విషయంపై చిరు ప్రత్యేక దృష్టి..?విశ్వంబర కోసం బరిలోకి మరో డైరెక్టర్.. ఆ విషయంపై చిరు ప్రత్యేక దృష్టి..?Chiru{#}v v vinayak;vamsi;Graphics;UV Creations;m m keeravani;Trisha Krishnan;Makar Sakranti;January;Chiranjeevi;CinemaWed, 16 Oct 2024 16:10:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. త్రిష ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... మల్లాడి వశిష్ట ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ మొదటగా ప్రకటించింది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా టీజర్ను విడుదల చేస్తూ ఈ మూవీ యూనిట్ ఈ సినిమాను జనవరి 10 వ తేదీన విడుదల చేయడం లేదు అని , ఈ సినిమాను మే 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

ఇకపోతే కొన్ని రోజుల క్రితం ఈ మూవీ బృందం విడుదల చేసిన టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కానీ కొంత స్థాయిలో నెగిటివ్ రెస్పాన్స్ కూడా ఈ టీజర్ పై వచ్చింది. కొంత మంది ఈ సినిమా టీజర్ లోని గ్రాఫిక్స్ అద్భుతంగా లేదు అని , ఈ మూవీ విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది. ఆ లోపు ఈ మూవీ లోని గ్రాఫిక్స్ ను మరింత మెరుగు పరిచి థియేటర్లలోకి తీసుకు వస్తే బాగుంటుంది అనే వాదనను వినిపించిన వారు కూడా కొంత మంది ఉన్నారు. ఇకపోతే చిరంజీవిసినిమా గ్రాఫిక్స్ విషయంలో మరో దర్శకుడి సహాయం తీసుకోబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా గ్రాఫిక్స్ పనితనాన్ని దగ్గరుండి చూసుకోవాలి అని వి వి వినాయక్ కి చిరంజీవి సూచించినట్లు , ఆయన కూడా అందుకు ఒప్పుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతానికి విశ్వంభర మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వార్నీ..రాజమౌళికి ఈ హీరోయిన్ అంటే అంత ఇష్టమా..? భార్య చెప్పిన కూడా వినకుండా ఆ పని చేసేశాడే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>