MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-ram-charan-f5bd95a4-b526-4812-b5b4-aab7cfd3bcd3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-ram-charan-f5bd95a4-b526-4812-b5b4-aab7cfd3bcd3-415x250-IndiaHerald.jpg చిరుత సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఆ తర్వాత తనదైన స్టైల్ లో దూసుకుపోతూ వచ్చాడు . ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు . చిరంజీవి కొడుకు చరణ్ అని చెప్పే స్థాయి దగ్గర నుంచి రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అని చెప్పే స్థాయికి ఎదిగిపోయాడు. Ram Charan {#}sukumar;Chirutha;GEUM;Manam;Pooja Hegde;Chiranjeevi;Ram Charan Teja;ram pothineni;Telugu;Hero;Heroine;Indiaకెరియర్ లోనే ఫస్ట్ టైం..ఆ ప్రామిస్ చేసి హ్యాండ్ ఇచ్చిన రామ్ చరణ్.. భలే ఇరుక్కుపోయాడే..!కెరియర్ లోనే ఫస్ట్ టైం..ఆ ప్రామిస్ చేసి హ్యాండ్ ఇచ్చిన రామ్ చరణ్.. భలే ఇరుక్కుపోయాడే..!Ram Charan {#}sukumar;Chirutha;GEUM;Manam;Pooja Hegde;Chiranjeevi;Ram Charan Teja;ram pothineni;Telugu;Hero;Heroine;IndiaWed, 16 Oct 2024 11:56:00 GMTమెగాస్టార్ చిరంజీవి తనయుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ ఇప్పుడు ఎలాంటి టాప్ పొజిషన్ లో ఉన్నాడొ మనం చూస్తూనే ఉన్నాం.  చిరుత సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో  ఆ తర్వాత తనదైన స్టైల్ లో దూసుకుపోతూ వచ్చాడు . ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు . చిరంజీవి కొడుకు చరణ్ అని చెప్పే స్థాయి దగ్గర నుంచి రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అని చెప్పే స్థాయికి ఎదిగిపోయాడు.


అలాంటి ప్రాజెక్ట్స్ ని చూస్ చేసుకుంటూ అభిమానులు చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. అయితే చరణ్ ఏదైనా ప్రామిస్ చేశాడు అంటే ఆ ప్రామిస్ ని బ్రేక్ చేయడు కచ్చితంగా నిలబడతాడు అన్న పేరు ఎప్పటినుంచో ఉంది . కానీ ఓ హీరోయిన్ విషయంలో మాత్రం చరణ్ ఆ ప్రామిస్ ని బ్రేక్ చేశాడు . దానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో నటించే టైంలో పూజ హెగ్డే ప్రామిస్ చేశారట .



"ఇప్పుడు నా సినిమాలో ఐటెం సాంగ్ చేస్తున్నావ్.. ఫ్యూచర్లో కచ్చితంగా నా సినిమాలో నీకు హీరోయిన్ రోల్ ఉంటుంది" అంటూ ప్రామిస్ చేశారట . అయితే ఆ తర్వాత పూజ కెరియర్ ఢమాల్ అంటూ పడిపోయింది.  నిజానికి గేమ్ చేంజెర్ సినిమాలో పూజా హెగ్డే నే హీరోయిన్గా అనుకున్నారు.  కానీ రామ్ చరణ్ నే ఆమెకు క్రేజ్ పడిపోవడంతో వద్దు అంటూ పక్కన పెట్టేసాడట.  అంతే కాదు సుకుమార్ దర్శకత్వం చరణ్ హీరో కమిట్ అయిన సినిమాలో  కూడా పూజ హెగ్డే అని అనుకున్నారు . అయినా సరే రామ్ చరణ్ ఇంట్రెస్ట్ చూపించలేదట . దీంతో పూజాకి ఇచ్చిన ప్రామిస్ బ్రేక్ చేసినట్లయింది రామ్ చరణ్..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చంద్రబాబు స్కెచ్‌...పవన్‌ కళ్యాణ్‌ కు ఆ పదవి గల్లంతు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>