MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/balayya79d46116-3cfd-4db6-8822-fbdf480e006b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/balayya79d46116-3cfd-4db6-8822-fbdf480e006b-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ కు బ్లాక్ బస్టర్ విజయాలను అందించిన దర్శకులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఆయన కెరియర్లో ఇద్దరు దర్శకులు మాత్రం ఎంతో స్పెషల్. ఎందుకు అంటే బాలకృష్ణతో వారు చేసిన సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఆ ఇద్దరు దర్శకులు ఎవరు వారు .? బాలకృష్ణ తో వారు ఏ సినిమాలు చేశారు .? అవి ఎలాంటి విజయాలను అందుకున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం. నందమూరి బాలకృష్ణ కి అద్భుతమైన విజయాలను అందించిన దర్శకుల లిస్టులో మొదటగా ఉండేది బి గోపాల్ , బోయపాటి శ్రీను. బాలకృష్ణ , గోపాల్ కాంబినేషన్లో లారీ డ్రైవరBalayya{#}simhaa;Samarasimha Reddy;Legend;Bolla Brahmanaidu;Rowdy Inspector;b gopal;lion;Narasimha Naidu;Driver;Yevaru;boyapati srinu;Balakrishna;Industry;Blockbuster hit;Box office;Cinemaబాలయ్య కెరియర్లో ఆ ఇద్దరు దర్శకులు ఎంతో స్పెషల్.. ఏకంగా అన్ని బ్లాక్ బస్టర్స్..?బాలయ్య కెరియర్లో ఆ ఇద్దరు దర్శకులు ఎంతో స్పెషల్.. ఏకంగా అన్ని బ్లాక్ బస్టర్స్..?Balayya{#}simhaa;Samarasimha Reddy;Legend;Bolla Brahmanaidu;Rowdy Inspector;b gopal;lion;Narasimha Naidu;Driver;Yevaru;boyapati srinu;Balakrishna;Industry;Blockbuster hit;Box office;CinemaWed, 16 Oct 2024 15:04:00 GMTనందమూరి నట సింహం బాలకృష్ణ కు బ్లాక్ బస్టర్ విజయాలను అందించిన దర్శకులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఆయన కెరియర్లో ఇద్దరు దర్శకులు మాత్రం ఎంతో స్పెషల్. ఎందుకు అంటే బాలకృష్ణతో వారు చేసిన సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఆ ఇద్దరు దర్శకులు ఎవరు వారు .? బాలకృష్ణ తో వారు ఏ సినిమాలు చేశారు .? అవి ఎలాంటి విజయాలను అందుకున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

నందమూరి బాలకృష్ణ కి అద్భుతమైన విజయాలను అందించిన దర్శకుల లిస్టులో మొదటగా ఉండేది బి గోపాల్ , బోయపాటి శ్రీను. బాలకృష్ణ , గోపాల్ కాంబినేషన్లో లారీ డ్రైవర్ , రౌడీ ఇన్స్పెక్టర్ , సమరసింహా రెడ్డి , నరసింహ నాయుడు , పలనాటి బ్రహ్మనాయుడు అనే ఐదు సినిమాలు రూపొందాయి. ఇందులో లారీ డ్రైవర్ , రౌడీ ఇన్స్పెక్టర్ మూవీలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోగా , సమరసింహా రెడ్డి , నరసింహ నాయుడు మూవీలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. పలనాటి బ్రహ్మనాయుడు సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. వీరి కాంబోలో ఆరవ మూవీగా హర హర మహదేవ అనే సినిమాను కూడా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేశారు. ఇక ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చాక ఈ మూవీ క్యాన్సిల్ అయింది. ఇకపోతే బాలయ్య , బోయపాటి కాంబోలో సింహ , లెజెండ్ , అఖండ అనే మూడు మూవీలు వచ్చాయి. ఈ మూడు మూవీలు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇకపోతే వీరి కాంబోలో నాలుగవ సినిమాగా అఖండ 2 రాబోతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. ఇలా బాలయ్యకు అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాలను అందించిన దర్శకులలో గోపాల్ , బోయపాటి ముందు వరుసలో ఉన్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వార్నీ..రాజమౌళికి ఈ హీరోయిన్ అంటే అంత ఇష్టమా..? భార్య చెప్పిన కూడా వినకుండా ఆ పని చేసేశాడే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>